Jump to content

సొంత పార్టీ పెట్టే యోచనలో ట్రంప్.. టైం చూసి..

KING007

Recommended Posts

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షపదవి నుంచి ఎట్టకేలకు వైదొలిగిన డొనాల్డ్‌ ట్రంప్‌ సొంతంగా ఓ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. దీని పేరు: పేట్రియట్‌ పార్టీ. తక్షణం కాకపోయినా సరైన సమయంలో దీన్ని ప్రారంభించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కేపిటల్‌ భవనంపై దాడి తరువాత దేశవ్యాప్తంగా తనకు ప్రతికూలత ఉన్నట్లు ట్రంప్‌ అభిప్రాయపడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ గొడవ కాస్త చల్లారుతుందని, ఆ తరువాత నెమ్మదిగా మళ్లీ తాను తెరపైకి రావాలని యోచిస్తున్నట్లు  డెయిలీ మెయిల్‌ ఓ కథనాన్ని ప్రచురించింది. కాగా, ట్రంప్‌ చివరిసారిగా ఓ వీడియో సందేశాన్నిచ్చారు. దేశానికి తానెంతో చేశానని, తిరిగి (శ్వేతసౌధానికి) వస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

Link to comment
Share on other sites

30 minutes ago, KING007 said:

Jail ki pamputharemo mundu....

Link to comment
Share on other sites

21 hours ago, KING007 said:

Iaipoyindhi le vaadi time... Power vunnapude yedaina.... Neither he is young 

He should be happy if he is left alone

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...