naresh1243 1,078 Posted January 17 Chiranjeevi place lo veedu vachaada ok Kamma vs kapu vs reddy kosam bjp game Madyalo Hinduism kooda.... Share this post Link to post Share on other sites
rajanani 456 Posted January 17 పాపం సోము..! ముద్రగడ కూడా చేతులు ఖాళీ లేవన్నారు..!? ఏపీ బీజేపీలోకి నేతల్ని ఆకర్షించడానికి సోము వీర్రాజు తీసుకెళ్తున్న ఆయస్కాంతానికి అంత పెద్ద ఆకర్షణ ఉండటం లేదు. చివరికి ముద్రగడ పద్మనాభం కూడా.. పార్టీలోకి వస్తానని చెప్పలేదు. ఆలోచించుకుని చెబుతా… చేతులు ఖాళీలేవని చెప్పి పంపేశారు. సోము వీర్రాజు.. రెండు రోజుల నుంచి తాను ముద్రగడ పద్మనాభాన్ని కలవబోతున్నానని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో బహుశా.. ఆయన పార్టీలో చేరడానికి అంగీకరించి ఉంటారు.. అందుకే ఇలా ప్రచారం చేసుకుంటున్నారని అనుకున్నారు. తీరా ఉదయమే ఆయనను కలిసిన తర్వాత సోము వీర్రాజు బయటకు వచ్చి.. ముద్రగడ ఆలోచించుకుని చెబుతాననన్నాని నిరాశగా చెప్పుకొచ్చారు. అయితే.. పైకి ఆయన ఆలోచించుకుని చెబుతానన్నప్పటికీ.. బీజేపీలో చేరే ఉద్దేశం లేదని చెప్పినట్లుగా ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన సేవలు పార్టీకి చాలా ఉపయోగపడతాయని.. ఆయన చేరుతారన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు. ఆయన కుమారుడు ప్రభుత్వ పరంగా కొన్ని పనులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మళ్లీ బీజేపీలో చేరి.. కొత్తగా రాజకీయం చేయాలని అనుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. సోము వీర్రాజు తనను కలుస్తానని కబురు పంపినప్పుడు.. తనకు పార్టీలో చేరే ఉద్దేశం లేదని చెబితే..సోము కూడా సైలెంటయ్యేవారు. అయితే కలవొచ్చు అని చెబితే సానుకూలత వస్తుందని అనుకుంటారు. అలాంటిదేమీ లేకపోవడంతో సోము వీర్రాజుకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. చెన్నై వెళ్లి తెలుగులో సినిమాలు చేసిన పరభాషా నటీమణుల్ని కలిసి వచ్చినా అదే పరిస్థితి. ఇక్కడ పెద్దగా క్రియాశీలకంగా లేని నేతల్ని కలిసినా ఆదే స్పందన వస్తూండటంతో.. సోము వీర్రాజు దగ్గర ఆకర్ష్ తగ్గ అయస్కాంతం లేదన్న చర్చ ఆ పార్టీ నేతల్లో కూడా ప్రారంభమయింది. Read more at telugu360.com: పాపం సోము..! ముద్రగడ కూడా చేతులు ఖాళీ లేవన్నారు..!? - https://www.telugu360.com/te/mudragada-disappointing-response-to-somu-veerraju/ Share this post Link to post Share on other sites
Uravakonda 419 Posted January 17 సోము వీర్రాజు దగ్గర ఆకర్ష్ తగ్గ అయస్కాంతం లేదన్న చర్చ ఆ పార్టీ నేతల్లో కూడా ప్రారంభమయింది. Nenoppukonu. idli undhi gaa, inkemi kavali aayanaki? 1 ravindras reacted to this Share this post Link to post Share on other sites
rama123 409 Posted January 17 Cbn kadu akkada Jagan rela kodatadu 1 Gunner reacted to this Share this post Link to post Share on other sites
ravindras 933 Posted January 17 34 minutes ago, Uravakonda said: సోము వీర్రాజు దగ్గర ఆకర్ష్ తగ్గ అయస్కాంతం లేదన్న చర్చ ఆ పార్టీ నేతల్లో కూడా ప్రారంభమయింది. Nenoppukonu. idli undhi gaa, inkemi kavali aayanaki? Idli thini elakitthalaa podukone vaadiki state president ichaaru Share this post Link to post Share on other sites
Raaz@NBK 4,421 Posted January 17 Next elections varaku aa somu gadine BJP President ga vunchandi ayya.. , 🙏🙏 Share this post Link to post Share on other sites
bharath_k 303 Posted January 17 ee mudragada, IYR , nageswar lantollani manam tittukoni prayojanam ledu. all are for sale. we are not purchasing them ... jaggadu purchased them ... thats it. vellanu tittadam ante manam time waste chesukovadame. 4 NatuGadu, adithya369, Flash and 1 other reacted to this Share this post Link to post Share on other sites
bharath_k 303 Posted January 17 openion manuplatio ki YCP lo oka network vundi. some youtube channels gaani, select people kaani mundupetti janala mind divert chestunnaru. we need to counter this. Share this post Link to post Share on other sites
bharath_k 303 Posted January 17 YCP media tactics ane oka thread vesta. 1 kartheeks reacted to this Share this post Link to post Share on other sites
adithya369 334 Posted January 17 2 hours ago, bharath_k said: YCP media tactics ane oka thread vesta. Please Share this post Link to post Share on other sites
kartheeks 44 Posted January 17 3 hours ago, bharath_k said: YCP media tactics ane oka thread vesta. Please Include quora based propaganda to influence neutrals and other state people by YCP Share this post Link to post Share on other sites
Nfdbno1 549 Posted January 17 kula pakshulu anni gutiki cheruthunnayi ga.. same inc red batch laga setup chesthunnaru ap bjp ni.. maaku kulam ledu ani bjp chepthunte navvu kuda raavatla Share this post Link to post Share on other sites
LION_NTR 900 Posted January 20 On 1/17/2021 at 9:24 AM, Nfdbno1 said: kula pakshulu anni gutiki cheruthunnayi ga.. same inc red batch laga setup chesthunnaru ap bjp ni.. maaku kulam ledu ani bjp chepthunte navvu kuda raavatla Kulam undi, mathamu undi, vaarasathavam kooda undi bjp lo. ee pushpi gaallu ..Ramudu peru cheppi.. desa pejanikaani ki chevilo pushpam peduthunnaru. 🤧 Share this post Link to post Share on other sites
ramntr 484 Posted January 20 // అయితే ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారు. ఆయన కుమారుడు ప్రభుత్వ పరంగా కొన్ని పనులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మళ్లీ బీజేపీలో చేరి.. కొత్తగా రాజకీయం చేయాలని అనుకుంటారా అన్న చర్చ నడుస్తోంది. ఇది highlight ayyinda... Share this post Link to post Share on other sites
rama123 409 Posted January 20 Mooskoni works chesuko udyamalu ante chinuguddi ani cheppi untadu jagga 1 ravindras reacted to this Share this post Link to post Share on other sites
sskmaestro 3,755 Posted January 20 Somu deserves National President post for his loyalty, RSS background and also he rose from grass root level! Jai Somu.... Jai BJP! Share this post Link to post Share on other sites
bharath_k 303 Posted January 20 eedi bonda lee... veedu BJP president aina taruvata ollallo entaku mundu BJP meeda saanubhooti choopinche vallu kooda bootulu tidutunnaru. ( veedino pedda comedy pice laga choostunnaru) Veedu ela kala kalam post lo vundalani korukundam. 1 ravindras reacted to this Share this post Link to post Share on other sites