Jump to content

ys sunitha


bharath_k

Recommended Posts

papam ,   eeme picchi gaaani 

Ee case lo EC gangi reddy gadine jaggadu lepesadu ( porpatuna nijalu bayataku cheptademo ani ) 

enka kavalante  maro nalugurinii lepestadu 

 

mana CBI, marokallo velli investigate cheyyalante,  burial ground ki velli deyyalato meeting set chesukovali. 

 

Anta assammmmmmmmmmmmmmmmmmmmmm  ..............

 

https://www.telugu360.com/te/vivekananda-reddy-daughter-fighting-for-justice/

 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అంతా బహిరంగరహస్యమే కానీ.. ఎవరికీ తెలియనట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వాలు ప్రత్యేక దర్యాప్తు బృందాలు వేశాయి.. కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది..కానీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. అయితే.. తన తండ్రిని హత్య చేసిన వారిని ఎలాగైనా చట్టానికి పట్టించాలన్న లక్ష్యంతో ఉన్న ఆయన కుమార్తె వివేకా మాత్రం పట్టు వదలకుండా పోరాడుతున్నారు. సీబీఐ విచారణ కోసం కోర్టుకెళ్లి తీవ్రంగా పోరాటం చేసిన ఆమె చివరికి అనుకున్న ఫలితం సాధించారు. అయితే… సీబీఐ విచారణలోనూ న్యాయం జరుగుతుందో లేదో క్లారిటీ లేకుండా పోయింది. దీంతో ఆమె ఈ విషయంలో న్యాయం కోసం హక్కుల కార్యకర్తలను కలుస్తున్నారు. కొద్ది రోజుల కిందట… సిస్టర్ అభయ పై రేప్, హత్య కేసులో తీర్పు వచ్చింది. దాదాపుగా పాతికేళ్ల తర్వాత నిందితులికి శిక్ష పడింది. ఈ కేసు విషయంలో మొదటి నుంచి పోరాడింది.. కేరళకు చెందిన జోమున్ అనే హక్కుల కార్యకర్త. సిస్టర్ అభయ కేసులో తీర్పు వచ్చిన తర్వాత ఈమె పేరు హైలెట్ అయింది. దీంతో ఆమె అయినా తనకు న్యాయం చేస్తుందేమోనన్న ఉద్దేశంతో..  ఆమె ఎక్కడ ఉంటుందో కనుక్కుని మరీ వైఎస్ సునీతా.. వెళ్లి కలిశారు. మూడు రోజుల కిందట.. ఢిల్లీలో జోమున్‌ను… వైఎస్ వివేకా కుమార్తె కలిసి.. తన తండ్రి హత్య …  న్యాయం జరగకపోవడం గురించి పూర్తిగా వివరించినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై పోరాడేందుకు జోమున్ కూడా సంసిద్ధత వ్యక్తం చేసిననట్లుగా తెలుస్తోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి…  వైఎస్ వివేకా హత్య అంశంపై స్పందిస్తానని జోమున్.. ఢిల్లీలోని తెలుగు మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి అంశాల్లో జోమున్ పట్టు విడవకుండా పోరాటం చేస్తారు. హైగా చనిపోయిన వివేకా కుమార్తెనే.. తన తండ్రిని చంపిన వారిని పట్టుకోవాలన్న లక్ష్యంతో పట్టు వదలకుండా ప్రయత్నిస్తూండటంతో  జోమున్ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ అంశంలో ముందు ముందు ముందు కీలక పరిణామాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.

Read more at telugu360.com: న్యాయం కోసం మరో దారి వెదుక్కుంటున్న వివేకా కుమార్తె..! - https://www.telugu360.com/te/vivekananda-reddy-daughter-fighting-for-justice/

 

Link to comment
Share on other sites

1 hour ago, Chandasasanudu said:

daani bondha....settlement kosam edupu anukunta....aa roju cbn time lo plate thippindi....jagan gaadu offer chesthey...ippudu malla edo kanti thudupu eshalu

No no you mistaken her, she is fighting from day one.

Babu garu CM ga vunnapudu SIT vesinapudu she welcomed it.

E sadist gafi rajyam lo fight chestundhi ante we need to appreciate her

Link to comment
Share on other sites

13 minutes ago, kalyan babu said:

No no you mistaken her, she is fighting from day one.

Babu garu CM ga vunnapudu SIT vesinapudu she welcomed it.

E sadist gafi rajyam lo fight chestundhi ante we need to appreciate her

 

She is doctor in US .  Settlement type aite eppudo calm aipoyedi. 

Looking genuine only.  

Let us see. throgh mosha jagga is influencing CBI.  

ee case lo A1 eppudo aiyyevaadu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...