Jump to content

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రద్దు


rajanani

Recommended Posts

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు వెలువరించింది. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్‌ను రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది.ప్రభుత్వం తరఫున ఏజీ రెండు గంటలపాటు వాదనలు వినిపించారు. ఏకకాలంలో, ఎన్నికలు, కరోనా వ్యాక్సిన్‌ కష్టమవుతుందని కోర్టుకు వివరించారు. తాజా తీర్పు నేపథ్యంలో డివిజినల్‌ బెంచ్‌కు వెళ్లాలని ఎస్‌ఈసీ నిర్ణయించినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

39 minutes ago, sskmaestro said:

Ikkada kuda ha ha ani navvukuntunnavante I pity your mental state! 
 

Liquor shops ki, Jagan anna rallies ki leni corona panchayat elections ki vachinda ?

 

Bi-elections and GHMC elections ki leni Corona panchayat elections ki vachinda ?

Antha maaku telvad.... memu vereywstate vallam 

Link to comment
Share on other sites

అమరాతి: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ రద్దు చేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఎస్‌ఈసీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఎస్‌ఈసీ తరపున లాయర్‌ అశ్విన్ కుమార్ గంటపాటు వాదనలు వినిపించారు. ఈనెల 17 వరకు ఏపీ హైకోర్టుకు సెలవులు ఉన్నాయి. దీంతో హైకోర్టు తిరిగి రెగ్యులర్‌ కోర్టులో విచారణ చేయనుంది. ఎస్‌ఈసీ రిట్‌ అప్పీల్‌ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 18కి వాయిదా వేసింది. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...