Jump to content

ఎన్నికల జాయింట్ డైరెక్టర్ ని తొలగించిన SEC

Recommended Posts

జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై వేటు వేసిన ఎస్‍ఈసీ..

30 రోజులపాటు సెలవుపై వెళ్లడమే కాకుండా, ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆరోపణలు..

క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఎన్నికల కమిషన్..

ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయన్న ఎన్నికల సంఘం..

ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు..

ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదన్న ఎస్‍ఈసీ..

Link to comment
Share on other sites

ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు 

ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీ మోహన్‌ను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సీఎస్‌కు లేఖ రాశారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్‌ చేశారు.
Link to comment
Share on other sites

42 minutes ago, rajanani said:
ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు 

ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి వాణీ మోహన్‌ను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సీఎస్‌కు లేఖ రాశారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్‌ చేశారు.

She is Highly corrupted .

Link to comment
Share on other sites

1 minute ago, rajanani said:

అవును. వైజాగ్ భూముల విషయం లో బాగా తినేసింది

chintalapudi lift irrigation project lo canal ki land acquisition chesaaru. akkada kontha mandhi agriculure land ni house sites gaa choopinchi ekkuva compensation apply chesaaru. vaallu eevidaku bribes ichaaru.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...