Royal Nandamuri Posted January 11, 2021 Share Posted January 11, 2021 జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‌పై వేటు వేసిన ఎస్ఈసీ.. 30 రోజులపాటు సెలవుపై వెళ్లడమే కాకుండా, ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని ఆరోపణలు.. క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఎన్నికల కమిషన్.. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయన్న ఎన్నికల సంఘం.. ఆర్టికల్ 243 రెడ్ విత్, ఆర్టికల్ 324 ప్రకారం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు.. ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదన్న ఎస్ఈసీ.. Link to comment Share on other sites More sharing options...
skilaru Posted January 11, 2021 Share Posted January 11, 2021 Kummutunnadu Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted January 11, 2021 Share Posted January 11, 2021 Evaru ee sai prasad? State SEC ki deeniki enti sambandam? Link to comment Share on other sites More sharing options...
Chandasasanudu Posted January 11, 2021 Share Posted January 11, 2021 enduku elagu postpone chesaruga;;;;;;30 days enduku 300 days pampalsindi Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 12, 2021 Share Posted January 12, 2021 aa yekagrivalu cancel chetachu kada enduku ee sodhi Link to comment Share on other sites More sharing options...
Nfdbno1 Posted January 12, 2021 Share Posted January 12, 2021 cj change ayaka judgements lo humanity angle enter ayinda Link to comment Share on other sites More sharing options...
rajanani Posted January 12, 2021 Share Posted January 12, 2021 ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు అమరావతి: ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీ మోహన్‌ను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సీఎస్‌కు లేఖ రాశారు. కమిషనర్ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్ చేశారు. Link to comment Share on other sites More sharing options...
ravindras Posted January 12, 2021 Share Posted January 12, 2021 42 minutes ago, rajanani said: ఏపీ ఎన్నికల సంఘం కార్యదర్శి వాణీమోహన్ తొలగింపు అమరావతి: ఏపీ ఎన్నికల కమిషన్ కార్యదర్శి వాణీ మోహన్‌ను ఎన్నికల సంఘం తొలగించింది. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సీఎస్‌కు లేఖ రాశారు. కమిషనర్ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను రిలీవ్ చేశారు. She is Highly corrupted . Link to comment Share on other sites More sharing options...
rajanani Posted January 12, 2021 Share Posted January 12, 2021 1 hour ago, ravindras said: She is Highly corrupted . అవును. వైజాగ్ భూముల విషయం లో బాగా తినేసింది Link to comment Share on other sites More sharing options...
ravindras Posted January 12, 2021 Share Posted January 12, 2021 1 minute ago, rajanani said: అవును. వైజాగ్ భూముల విషయం లో బాగా తినేసింది chintalapudi lift irrigation project lo canal ki land acquisition chesaaru. akkada kontha mandhi agriculure land ni house sites gaa choopinchi ekkuva compensation apply chesaaru. vaallu eevidaku bribes ichaaru. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.