Jump to content

Local bodies dates annoucned


Recommended Posts

Nimmagadda strikes again...

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 23 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. నాలుగు దశలుగా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 23, తొలి దశ ఎన్నిలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నెల 27న రెండో దశ ఎన్నికలకు, ఈ నెల 31న మూడో దశ ఎన్నికలకు, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఫిబ్రవరి 5న తొలి దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 9న రెండో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 13 మూడో దశ పంచాయతీ ఎన్నికలు, ఫిబ్రవరి 17న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఏపీలో శనివారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

 

 

Link to comment
Share on other sites

2 minutes ago, bharath_k said:

 

 

Meeru jaggadi gurinchi chala takkuva ardam chesukonnaru 

vaadu eppudu toka kalina kotilaga india lo anni courtlaku veltadu. 

 

but here doors closed for him... even he go to SC no use... Nimmagadda announced after completed the meeting with State officials as per HC directions...

Link to comment
Share on other sites

సీఎస్‌‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ
అమరావతి: సీఎస్‌ ఆదిత్యనాథ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. ఈ రోజు మధ్యాహ్నం ఎస్‌ఈసీని ముగ్గురు అధికారులు కలిశారు. ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఎస్‌ఈసీకి అధికారులు లేఖ రాశారు. అధికారుల లేఖకు నిమ్మగడ్డ రమేష్‌ జవాబు పంపారు. ప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొన్న అంశాలన్నీ గతం నుంచి చెబుతున్నవేనని, రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ నేత తిరుపతి ఉపఎన్నిక తర్వాతే.. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్న విషయాన్ని ఎస్‌ఈసీ లేఖలో గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలను తన హయాంలో నిర్వహించకూడదని.. తన పదవీ విరమణ తర్వాత నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఈ ప్రకటలన్నీ అందుకనుగుణంగానే ఉన్నాయని, పంచాయతీ ఎన్నికల వాయిదా కుదరదని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశామని, కమిషన్ సూచనను ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని భావిస్తున్నామని ఎస్‌ఈసీ లేఖలో తెలిపారు.

Link to comment
Share on other sites

7 minutes ago, mani@adhurs said:

Mass people ki iveme telustayee they think manaki amma vode ranivakunda chestunaru anee nammestaru

Ichina Ivvakapoyina vaadike esthaaru...ignore that segment...we have to see how neutrals thinking at this time...

Link to comment
Share on other sites

1 hour ago, baggie said:

Nominations from the scratch or will resume where it stopped?

 

తొలి దశ

నోటిఫికేషన్‌ జారీ- జనవరి 23

నామినేషన్ల స్వీకరణ- జనవరి 25

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 27

నామినేషన్ల పరిశీలన- జనవరి 28

నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 31

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 5 (ఓట్ల లెక్కింపు అదే రోజు)

రెండో దశ

నోటిఫికేషన్‌ జారీ- జనవరి 27

నామినేషన్ల స్వీకరణ- జనవరి 29

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - జనవరి 31

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 1

నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 4

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 9 (ఓట్ల లెక్కింపు అదే రోజు)

మూడో దశ

నోటిఫికేషన్‌ జారీ- జనవరి 31

నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 2

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 4

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 5

నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 8

ఎన్నికల పోలింగ్‌ - ఫిబ్రవరి 13 (ఓట్ల లెక్కింపు అదే రోజు)

నాలుగో దశ

నోటిఫికేషన్‌ జారీ- ఫిబ్రవరి 4

నామినేషన్ల స్వీకరణ- ఫిబ్రవరి 6

నామినేషన్ల సమర్పణకు చివరిరోజు - ఫిబ్రవరి 8

నామినేషన్ల పరిశీలన- ఫిబ్రవరి 9

నామినేషన్ల ఉపసంహరణ- ఫిబ్రవరి 12

Link to comment
Share on other sites

6 hours ago, mani@adhurs said:

Mass people ki iveme telustayee they think manaki amma vode ranivakunda chestunaru anee nammestaru

Exixting schemes can continue ani last general elections appudu court ruling undi. Problem undaka povachhu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...