Jump to content

Fake Distribution & Case List


Cyclist

Recommended Posts

సొంత పులివెందుల్లో ఎపిఐసి భూముల మీద కోర్టుకు వెళ్లినందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతున్నా..

సుప్రీం కోర్టుకు వెళ్లి అయినా ఇస్తా అని స్వయంగా జగన్ రెడ్డి చెప్పారు.

కట్ చేస్తే వైకాపా తమ అధినేతనే ఫేక్ అనుకోమన్నట్లు కడపలో కేసులు లేవని పోస్ట్ పెట్టింది తమ సోషల్ మీడియా అకౌంట్లో.  

ఈ లెక్కన చూపిన / చూపని కేసులు ఫేక్ అనుకొనేలా వైకాపానే ఆస్కారం ఇచ్చింది.

Image

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...