skilaru 179 Posted January 7 అమరావతి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధానన్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు?’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు.. 115 మంది ఐపీఎ్‌సలు... మరో 115 మంది అదనపు ఎస్పీలు.. వేలాది మంది పోలీసు సిబ్బందిని చేతిలో ఉంచుకొని విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందని బుధవారం ఓ ప్రకటనలో అన్నారు. ‘‘నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్‌పైనా, సోషల్‌మీడియాలో మీపై, మీ పార్టీ వారిపైన పోస్టులు పెట్టేవారిపైనా అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు...దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు? వార్డుకో వలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు. ఈ దుశ్చర్యలకు పాల్పడేవారి సమాచారం వారు కూడా ఇవ్వలేకపోతున్నారా? గత రెండేళ్లలో 100కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. రథాల దగ్ధాలు, విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఉంది లోపం? మీలోనా..మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?’’ అని పవన్ ప్రశ్నించారు. ఈ అరాచకంపై మాట్లాడితే, ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయని సీఎం జగన్ అనడం భావ్యం కాదని, అది బాధ్యతల నుంచి తప్పుకోవడమే అవుతుందని విమర్శించారు. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని పవన్ మండిపడ్డారు. విగ్రహాల ధ్వంసంపై నేడు గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు హిందూ ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తదితర నాయకులు గురువారం ఉదయం 11గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలుస్తారు. దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి 1 3mar reacted to this Share this post Link to post Share on other sites
sskmaestro 3,755 Posted January 7 coincidental..... saw another video on same lines Share this post Link to post Share on other sites
niceguy 1,257 Posted January 7 letter raasthe judges ni transfer chesthunna vallani kuda nuvvu question seyyochugaa PK... 3 2 Nfdbno1, Ntrforever, baggie and 2 others reacted to this Share this post Link to post Share on other sites
APDevFreak 77 Posted January 7 Guirella warfare emitoo....emanna sambhandam vunda.. Share this post Link to post Share on other sites
BalayyaTarak 1,115 Posted January 7 57 minutes ago, niceguy said: letter raasthe judges ni transfer chesthunna vallani kuda nuvvu question seyyochugaa PK... rashtra vishaala proyojanala drushtya prasinchatlaa Share this post Link to post Share on other sites
NatuGadu 1,360 Posted January 7 valid points but eedu chebithe comedygaa vundhi Share this post Link to post Share on other sites
pavan s 742 Posted January 7 CBN time lo istamvachinattu yegiri, ippudu moosukuni kurchunna mudragada ki, naaku telusu meeru yenta powerfull oo ani.. permission ledu ani last year maa mega family movie set ni teesepinchi 2cr bokka pettina kani, yemi peekaleni maaku telusu meeru yenta powerfull oo ani.. CBN time lo capital shift ante gonthemma korikalu kori, ippudu g** moosukuni kurchunna govt employees ki telusu meeru yenta powerfull oo ani.. ................ ilanti points chepite inka bagundedi.... 1 Nfan from 1982 reacted to this Share this post Link to post Share on other sites
baggie 696 Posted January 7 1 hour ago, NatuGadu said: valid points but eedu chebithe comedygaa vundhi Share this post Link to post Share on other sites
skilaru 179 Posted January 9 On 1/7/2021 at 12:09 PM, NatuGadu said: valid points but eedu chebithe comedygaa vundhi బ్రహ్మానందం villain dialogue cheppina kuda comedy ga ne vuntundi kada Share this post Link to post Share on other sites
Nfan from 1982 193 Posted January 9 Paachipoyina laddulu thechav ani CBN ni Naana maatalu annav. Ipudu nv vaallatho tie up ayyav. Nikrushtapu vedhava 🥵 Share this post Link to post Share on other sites
NBK NTR 895 Posted January 9 On 1/7/2021 at 12:09 PM, NatuGadu said: valid points but eedu chebithe comedygaa vundhi Share this post Link to post Share on other sites
KING007 736 Posted January 9 8 hours ago, Nfan from 1982 said: Paachipoyina laddulu thechav ani CBN ni Naana maatalu annav. Ipudu nv vaallatho tie up ayyav. Nikrushtapu vedhava 🥵 Share this post Link to post Share on other sites
Nfdbno1 549 Posted January 10 veedi vagudu ... donga foonk allegations kuda play chesi, vekhili navvulu navvali lokesh lantollu... appude ardham ayiddi Share this post Link to post Share on other sites