Jump to content

CBN opened up completely


rajanani

Recommended Posts

సీఎం ప్రోత్సాహంతో మత మార్పిడులు 

చర్చిలు కేంద్రంగా ఓటు బ్యాంకు రాజకీయాలు
ఆలయాలపైనా, దేవుళ్లపైనా దాడులు జరిగితే ఊరుకోం
‘రామతీర్థం’పై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలి: చంద్రబాబు

సీఎం ప్రోత్సాహంతో మత మార్పిడులు

 

నేను హిందువుగా పుట్టాను. వేంకటేశ్వరస్వామి నా ఇష్ట దైవం. మీ ఇష్ట దైవం ఏసుప్రభువు. మీరు గెలిస్తే జెరూసలెం వెళతారు. నేను గెలిస్తే వేంకటేశ్వరస్వామి దగ్గరకు వెళతాను. మీరు బైబిల్‌ దగ్గర పెట్టుకుంటారు. దానిలో తప్పులేదు. హిందూ దేవాలయాలపైనా, దేవుళ్లపైనా దాడులు జరిగితే మాత్రం ఖబడ్దార్‌... జాగ్రత్తగా ఉండండి.

- సీఎంను ఉద్దేశించి చంద్రబాబు

ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీతో పాటు విజయనగరం జిల్లా ఎస్పీ కూడా క్రైస్తవులే. ఆ కేసు దర్యాప్తుని సీఐడీకి అప్పగించారు. దాని చీఫ్‌ సునీల్‌కుమార్‌ కూడా క్రైస్తవుడే. ఒకే మతానికి చెందిన ఇంతమందిని పెట్టుకుని... విగ్రహ విధ్వంసంపై విచారణలో ఏ విధంగా నమ్మకం కలిగించగలరు?

- తెదేపా అధినేత చంద్రబాబు

Link to comment
Share on other sites

ఈనాడు, అమరావతి: కుల, మతాలకు అతీతంగా వ్యవహరిస్తానని, మత సామరస్యాన్ని కాపాడతానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో మతమార్పిడుల్ని ప్రోత్సహిస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. చట్టానికి విరుద్ధంగా పాస్టర్లకు రూ.5వేల గౌరవభృతి ఇస్తున్నారని మండిపడ్డారు. ‘ఓటు బ్యాంకు రాజకీయాలకు చర్చిలను కేంద్రంగా చేసుకుంటున్నారు. గ్రామాల్లో కొత్తగా ఎన్ని చర్చిలు వస్తున్నాయి? అవి ఎందుకు ఏర్పాటవుతున్నాయి? వాటి వెనుక ఎవరున్నారో తేలాలి...’ అని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి మతమార్పిడులను ప్రోత్సహించడమేమిటి? ఎవరిచ్చారు ఆ అధికారం? అది రాజ్యాంగ విరుద్ధం కాదా? క్రైస్తవ మతం తీసుకోవాలని దేవాలయాల దగ్గరకు వెళ్లి భక్తులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రలోభ పెడుతున్నారు. పోలీసుస్టేషన్‌లో క్రిస్మస్‌ పండుగ చేస్తున్నారు. వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఉపముఖ్యమంత్రి క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. క్రైస్తవులకే మనోభావాలు ఉంటాయా? హిందువులకు, ముస్లింలకు ఉండవా?...’ అని చంద్రబాబు నిలదీశారు. మతమార్పిడులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం తెదేపా కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రామతీర్థం ఘటనపై జ్యుడీషియల్‌ విచారణ జరిపించాలని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. ‘ మేమేదో కుట్రలు చేస్తున్నట్టు సీఎం జగన్‌ చెబుతున్నారు. సింగరాయకొండకి కూడా నేనే ఈ రోజు పొద్దుటే వెళ్లి విగ్రహం ధ్వంసం చేసి వచ్చానని కూడా అనగలరు వీళ్లు...’ అని మండిపడ్డారు. తెదేపా ఏ మతానికీ వ్యతిరేకం కాదన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల్ని, అన్యాయాల్ని, అక్రమాల్ని అరికట్టేందుకు మనస్సాక్షిగా పనిచేస్తుందని చెప్పారు. హిందువులతో పాటు, ముస్లింలపైనా దాడులు జరుగుతున్నాయన్నారు. ‘అప్రమత్తంగా ఉందాం. మన దేవాలయాల్ని, దేవుళ్లను మనమే కాపాడుకుందాం...’ అని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

సీఎంకి వాటికన్‌ సిటీ అంటేనే ఆనందం.. అమరావతి పేరు చెబితే కంపరం..!
‘ఆయనకు అమరావతి పేరు చెబితేనే కంపరం. వాటికన్‌ సిటీ అంటే ఆనందం
. శ్రీరాముడి విగ్రహానికి తల తీసేసినప్పుడే ఆయన రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయారు. దానికి జగన్‌ సిగ్గుతో తలదించుకోవాలి. ఏ2 ఫిర్యాదు చేశాడని మాపై కేసులు పెట్టారు. వైకాపా నాయకులకు పోలీసులు ఊడిగం చేస్తున్నారు. ఈ రోజు కూడా సింగరాయకొండ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారం వద్ద విగ్రహాలు ధ్వంసం చేశారు. దీన్ని ఏమనుకోవాలి. మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు. నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఆ సమయంలో ఒక్క మసీదుపైగానీ, చర్చిపైగానీ దాడులు జరగలేదు. వాటిని కాపాడటం ప్రభుత్వం బాధ్యత.  ఈ సీఎంకి బాధ్యత లేదు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే... సీఎం, హోం మంత్రి, డీజీపీలు అక్కడికి వెళ్లలేదు. దేవాదాయశాఖ మంత్రి, అదే జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా ఉండి కూడా అక్కడకు వెళ్లలేదు సరికదా... అశోక్‌గజపతిరాజుని దుర్భాషలాడారు. ఆయనకూ వీళ్లకూ పోలిక ఉందా? వాళ్లది సేవాభావం కలిగిన కుటుంబం... వీళ్లవి దోచుకునే కుటుంబాలు. సింహాచలం దేవస్థానానికి పీవీజీ రాజు ఇచ్చిన ఆస్తుల విలువ ఇప్పుడు రూ.10 లక్షల కోట్లు. అశోక్‌ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ట్రస్ట్‌ ఛైర్మన్‌ పదవిని మార్చేశారు. అదే ఏ చర్చి విషయంలోనైనా అలా చేయగలరా? చర్చి ఆస్తులపై పెత్తనం చేయగలరా? హిందూ దేవాలయాలపైనే ఎందుకు చిన్నచూపు...’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

ప్రతి తప్పుడు కేసునీ సమీక్షిస్తాం..!
వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నా... పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నారని చంద్రబాబు అభినందించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ప్రతి తప్పుడు కేసునీ సమీక్షిస్తామని,  తప్పు చేసిన పోలీసు అధికారుల్నీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ‘60 లక్షల సైన్యంగల ఏకైక పార్టీ తెలుగుదేశం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. ఎక్కడ ఎవరిపై ఎలాంటి అన్యాయం జరిగినా, ఎవరిపై దాడి జరిగినా, ఎలాంటి విధ్వంసం చోటు చేసుకున్నా అందరూ స్పందించాలి. అందరూ కమ్ముకుని రావాలి. నాయకుల్ని తయారు చేసుకునే శక్తి, సత్తా ఉంది...’ అని పేర్కొన్నారు. ‘ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలి. తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నికలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకి బుద్ధి చెప్పాలి...’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Link to comment
Share on other sites

Open up ani kadu, tdp always takes crucial issues in state be it sand, liquor mafia, land mafia... Etc... Ippudu temples issue if happened 1 or 2 places, no one bothers, regular activity ga daily జరుగుతున్నాయి n it is hurting majority public kabatti it became crucial n party took it.. Tdp always support communal harmony... Hope they continue thier stand n protest as much as it requires... 

Link to comment
Share on other sites

భజఫ్ఫాలకి నిద్ర కూడా పట్టదు, ఇంత కష్టపడి జగ్గాడి గ్యాంగ్ తో కలిసి దాడులు చేస్తే బాబు గారి ఎదురు దాడి కి వాళ్ల ప్లాన్ లు బెడిసి కొట్టి టీడీపీ కి మైలేజ్ వస్తుంది. చూడాలి ఇంకేమి ప్లాన్ చేస్తారో.

Link to comment
Share on other sites

1 hour ago, srohith said:

భజఫ్ఫాలకి నిద్ర కూడా పట్టదు, ఇంత కష్టపడి జగ్గాడి గ్యాంగ్ తో కలిసి దాడులు చేస్తే బాబు గారి ఎదురు దాడి కి వాళ్ల ప్లాన్ లు బెడిసి కొట్టి టీడీపీ కి మైలేజ్ వస్తుంది. చూడాలి ఇంకేమి ప్లాన్ చేస్తారో.

Vallaki baga telisina oke okka vidya vidveshalu rechagottatam. Adi kooda encash chesukolekapoyyaru ante antha aa Idly veerraju chalave. 
 

Ippati state BJP batch ki 2014 ki mundu congress high command ni mislead chesina T congress batch ki similarities kanipistunnayi. 

Link to comment
Share on other sites

9 minutes ago, Rajakeeyam said:

Last year same ante booths dobbatam nunchi good change in db members mindset :dance8:

Yeah TDP had to take this stance for it’s survival and state ...  after those many temple destructions by ——— 

Anyways let’s see what happens ... — —— are two powerful parties going hand in hand 

 

 

Link to comment
Share on other sites

45 minutes ago, Rajakeeyam said:

Last year same ante booths dobbatam nunchi good change in db members mindset :dance8:

Uncle , cbn cult base anthegA..but good to see.this agression. Bjp agenda bypassed and leader face missing....

 

Cbn is negative and positive to tdp. 

Link to comment
Share on other sites

46 minutes ago, Rajakeeyam said:

Last year same ante booths dobbatam nunchi good change in db members mindset :dance8:

meeru hindusum perutho janalani hijack cheyyalanj unnaru.. adi janalaki kuda thelusu ani next election meeku ardham ayiddi

Link to comment
Share on other sites

4 minutes ago, Rajakeeyam said:

Already said in other thread, anukotam lo em undhi enni aina anukovachu. 

logically speaking...

these demolitions will benefit either ycp or bjp... nobody else..

 

even you guys are surprised that cbn picked up this issue... so inka cheppedi emundi?

Link to comment
Share on other sites

4 minutes ago, Nfdbno1 said:

logically speaking...

these demolitions will benefit either ycp or bjp... nobody else..

even you guys are surprised that cbn picked up this issue... so inka cheppedi emundi?

Logically speaking BJP would have done same in Telangana too, but it didn't happen. In other states too such serial incidents never happened, BJP uses religion for election rhetoric but not such stuff.

I see it as more of church mafia activism emboldened by their govt., Jaggad cant take action on his vote bank, because he wants conversion to happen aggressively to secure vote bank, in turn if BJP gains its good for him as antiincumbency vote will get divided. He will act as if he is innocent and unaware. BJP ofcourse would like to gain foothold and this is a good issue for them, but inefficient leadership wont take it far.

Idhe forum lo TDP should take up hindu cause ante meerantha secular values ani ela vyatharekincharo chusam le gani, ippudu memu surprised anta lol, infact you are surprised that CBN has finally shown some spine, he was lethargic at best when Church mafia was spreading its tentacles in AP under his nose.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...