Jump to content

KAPU MART

Recommended Posts

Haha nice. In the long run these things wont work. People will always give more value to quality and money over caste. For ex: you cant prefer a lazy/inefficient person to a hardworking guy just because the lazy person is from your caste. Ala cheste chesinodu kuda nakipotadu.

Ayina ilantivanni chestu veellu antha kammas meeda padi edustaru ento.

Link to comment
Share on other sites

Kapumart app మనలోని కొంతమంది కాపు ప్రముఖులు ఏంతో వ్యయ ప్రయాసలతో తయారు చేసిన app . మనం కొనే ప్రతీ వస్తువు మనవాళ్ళదగ్గరే కొనాలని అలాగే ప్లంబర్, ఎలక్ట్రీషియన్, డాక్టర్, ఆర్కిటెక్ట్, ఇంజనీర్,వెల్డింగ్ వర్క్స్, ఇంటిరియర్, ట్రావెల్స్, అన్ని రకాల మెకానిక్స్ ఇలా అన్ని సర్వీస్ లు మనవారి దగ్గరే పొందాలని తద్వారా మన కులం అభివృద్ధి చెందుతుందని ఈ app తయారు చేయడం జరిగింది. ఇప్పటికే ఎంతోమంది మన వారు ఈ app ద్వారా తమ వ్యాపారాల్లో లాభాలు పొందుతున్నారు. మీరు వ్యాపార రంగం లో ఉన్న సర్వీస్ రంగం లో ఉన్న ఈ app లో రిజిస్టర్ చేసుకొని అధిక ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాం.అలాగే మీరు ఏదయినా వస్తువు కొనాలనుకొన్నప్పుడు లేదా సర్వీస్ కావాలనుకొన్నప్పుడు ఈ app లో సెర్చ్ చేసి మనవారి దగ్గరే కొనండి. ఇందులో రిజిస్టర్ చేసుకోడం, సెర్చ్ చేయడం పూర్తిగా ఉచితం. https://play.google.com/store/apps/details?id=com.kapumart
       ఈ app లో రిజిస్టర్ చేసుకొని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొన్న జంగారెడ్డిగూడెం కు చెందిన మన వ్యాపారి బుగ్గా సుబ్బారావు గారు ఏం చెబుతున్నారో వినండి.వీరి ఫోన్ నెంబర్ 93468 10709,98914 67347

Link to comment
Share on other sites

4 hours ago, Sunny@CBN said:

LOL... okkasari chiru, allu no.s kuda ivvandi... papam vallu ee kaapumart lo kodallu dorakka non-kaapus ni pelli chesukuni happy ga unnaru... 

idi appude undi unte, kaapulani nammukunaa mudragada laaga m*** xxxx poye vallu... 

Link to comment
Share on other sites

On 1/6/2021 at 8:31 AM, Nfdbno1 said:

wonder why this app is not reported on google play

Deniki report, just like matrimony app lantide ga.. 

Already kapus number ఎక్కువ as a single cast n poor కూడా ఎక్కువ vuntaru అని antaru, so ఇలాంటివి చేసుకోవటం nothing wrong if it helps poor kapus imo.... ఆ daridragada lantollu చేసే chandalam కన్నా ఇది better ey... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...