Jump to content

దిగివచ్చిన ముఖేష్ అంబానీ ..! 

Recommended Posts

పంజాబ్ హర్యానాలో  రిలయన్స్ కంపెనీకి సంబందించిన వస్తువులు నిషేధించడం తో దెబ్బకు దిగివచ్చిన ముఖేష్ అంబానీ ..! 

కాంట్రాక్టు వ్యవసాయ రంగంలోకి వచ్చే ఆలోచన లేదు అని ప్రకటించాడు ..! 

భవిష్యత్ లో వ్యవసాయ భూములు కొనుగోలు చేయమని కమర్షియల్ వ్యవసాయనికి  మేము వ్యతిరేకం అని ప్రకటించాడు

ఇప్పటివరకు జియో కి జరిగిన నష్టం కోట్లలో ఉంది  జియో నుండి వేరే నేట్వర్క్ లోకి మరినవారి సంఖ్య కోటి పైగా  ఇలాగే కొనసాగి దేశ వ్యాప్తంగా మొదలైతే జరిగే నష్టం ముందుగానే ఊహించి సర్దుకున్నాడు 🤙

రైతులకు మద్దతుగా మీడియా ప్రకటన విడుదల చేశాడు

Link to comment
Share on other sites

4 hours ago, Royal Nandamuri said:

South lo kooda ilaane chesthe...... Baagundu 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...