Jump to content

Target YCP and Ignore BJP


baggie

Recommended Posts

absolutely no comment on bjp is fine... but we need to find categorical evidence on bjp i the mean time and expose it in public ASAP

 

durga gudi flyover appudu small temples etc vishyam lo edo anardham jarigipoyinattu... pralayam vachesinattu inka maatladuthunnaru baffas... vellaku veepu pagilipoye laga answer cheppaka pothe mathram ibbande!

Link to comment
Share on other sites

7 minutes ago, niceguy said:

Build good relation with sword batch...They have good leaders..Enni castes vasthe anni kalupuku povaali...

As of now we need to make sure full support from BC, Kshatriyas..

as per my knowledge kshatriyas has goodwill in  west godavari, vijayanagaram bc castes

Link to comment
Share on other sites

5 minutes ago, ravindras said:

parallelly we(tdp cadre) needs to educate masses about ysrcp, bjp nexus in creating disturbances in state communal harmony.

https://www.telugu360.com/te/bjp-taking-advantage-of-ramatheertam-issue/

Nice write up. Correct words paddayi BJP ki saripoyevi, rajakeeya Pelalu erukotam etc

రామతీర్థం ఘటనపై రాజకీయ పేలాలు ఎరుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుపతి ఉపఎన్నికలో జరుగుతున్న పోటీ.. ఏసు ప్రభువు, శ్రీకృష్ణుని మధ్య అని… ఘనత వహించిన బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధియోధర్ శుక్రవారం శ్రీకాళహస్తిలో వాక్రుచ్చారు. తాను మాత్రం ఏం తక్కువ కాదని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రంగంలోకి దిగారు. తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ భగవద్గీతకు.. బైబిల్‌కు అంటూ ప్రకటన చేసేశారు. అంతే కాదు.. అక్కడ బీజేపీ, జనసేన తరపున ఎవరు పోటీ చేసినా.. ఎదురుగా నిలబడేది మోడీ మాత్రమేనని సెంటిమెంట్ కూడా ప్రయోగిస్తున్నారు. బీజేపీ నేతల ప్రకటనలు చూసి.. సామాన్యులు కూడా విస్తుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మతాల చిచ్చును రాజకీయంగా వాడుకోవడంలో.. బీజేపీ ఎంతకైనా దిగజారిపోతుందని… సునీల్ ధియోధర్, బండి సంజయ్ ప్రకటనతో తేలిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు రామతీర్థం ఆలయంలో జరిగినదానికి.. రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా..? అసలు బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా..? అసలు ఏసు ప్రభువుకి.. కృష్ణుడికి ఏమైనా సంబంధం ఉందా..? బైబిల్, భగవద్గీత పోలిక ఎందుకు..? అయినా బీజేపీ నేతలు లింక్ పెట్టేశారు. ప్రజల్ని రెచ్చగొట్టి.. వారి మధ్య… విభజన రేఖ గీసి.. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బేహారుల్లా తయారై వచ్చేశారు. దేశం మొత్తం ముస్లింలను బూచిగా చూపే… బీజేపీ.. ఏపీలో మాత్రం.. క్రైస్తవాన్ని చూపించడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవాన్ని ఆచరిస్తాడు కాబట్టి.. దాన్ని టార్గెట్ చేసి.. అందర్నీ ఆయనకు వ్యతిరేకంగా తమ వైపు తిప్పుకోవాలనే ప్లాన్ అమలు చేస్తున్నారు. బీజేపీ రాజకీయాల వల్ల ప్రజల్లో విభజన వచ్చి.. అశాంతి చెలరేగుతుంది తప్ప.. దేశానికి .. రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ ఉండదు. కానీ.. బీజేపీ అలాంటి వాటిని పట్టించుకోదు. తమ రాజకీయప్రయోజనాలే తమకు ముఖ్యం. ప్రజలు కొట్టుకు చచ్చని వారికి పట్టింపు ఉండదు. అయితే ఏపీ ప్రజలు వారి ట్రాప్‌లో పడతారా.. లేక… తమను మతాల విషయంలో ఎవరూ రెచ్చగొట్టలేరని నిరూపిస్తారో వేచి చూడాల్సిందే. బీజేపీకి పోయేదేమీ ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ బీజేపీకి ఏమీలేదు. ఎవరైనా ఆవేశ పడితే.. అదే వారికి బోనస్. ఎన్ని పేలాలు దొరికితే.. బీజేపీకి అంత మజా..!

Link to comment
Share on other sites

6 hours ago, bharath_k said:

 

Yaa, we have to ignore the BJP, there is no point in touching them. 

E somu, vishnu lanti kukkalni enta ignore cheste anta manchidi. 

 

 

Agree, but shdnt ignore thm, tdp 3rd level Mandal district level batch tho kumminchali press meets petti... Top n 2nd level shd ignore... 

Aa sannasulu చేసే హడావిడి అంతా tpt elections n later పొత్తు పెట్టుకుంటే ఎక్కువ seats dobbataniki... 

Link to comment
Share on other sites

9 hours ago, Royal Nandamuri said:

Nice write up. Correct words paddayi BJP ki saripoyevi, rajakeeya Pelalu erukotam etc

రామతీర్థం ఘటనపై రాజకీయ పేలాలు ఎరుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుపతి ఉపఎన్నికలో జరుగుతున్న పోటీ.. ఏసు ప్రభువు, శ్రీకృష్ణుని మధ్య అని… ఘనత వహించిన బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ ధియోధర్ శుక్రవారం శ్రీకాళహస్తిలో వాక్రుచ్చారు. తాను మాత్రం ఏం తక్కువ కాదని.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రంగంలోకి దిగారు. తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ భగవద్గీతకు.. బైబిల్‌కు అంటూ ప్రకటన చేసేశారు. అంతే కాదు.. అక్కడ బీజేపీ, జనసేన తరపున ఎవరు పోటీ చేసినా.. ఎదురుగా నిలబడేది మోడీ మాత్రమేనని సెంటిమెంట్ కూడా ప్రయోగిస్తున్నారు. బీజేపీ నేతల ప్రకటనలు చూసి.. సామాన్యులు కూడా విస్తుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మతాల చిచ్చును రాజకీయంగా వాడుకోవడంలో.. బీజేపీ ఎంతకైనా దిగజారిపోతుందని… సునీల్ ధియోధర్, బండి సంజయ్ ప్రకటనతో తేలిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. అసలు రామతీర్థం ఆలయంలో జరిగినదానికి.. రాజకీయానికి ఏమైనా సంబంధం ఉందా..? అసలు బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా..? అసలు ఏసు ప్రభువుకి.. కృష్ణుడికి ఏమైనా సంబంధం ఉందా..? బైబిల్, భగవద్గీత పోలిక ఎందుకు..? అయినా బీజేపీ నేతలు లింక్ పెట్టేశారు. ప్రజల్ని రెచ్చగొట్టి.. వారి మధ్య… విభజన రేఖ గీసి.. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బేహారుల్లా తయారై వచ్చేశారు. దేశం మొత్తం ముస్లింలను బూచిగా చూపే… బీజేపీ.. ఏపీలో మాత్రం.. క్రైస్తవాన్ని చూపించడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవాన్ని ఆచరిస్తాడు కాబట్టి.. దాన్ని టార్గెట్ చేసి.. అందర్నీ ఆయనకు వ్యతిరేకంగా తమ వైపు తిప్పుకోవాలనే ప్లాన్ అమలు చేస్తున్నారు. బీజేపీ రాజకీయాల వల్ల ప్రజల్లో విభజన వచ్చి.. అశాంతి చెలరేగుతుంది తప్ప.. దేశానికి .. రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ ఉండదు. కానీ.. బీజేపీ అలాంటి వాటిని పట్టించుకోదు. తమ రాజకీయప్రయోజనాలే తమకు ముఖ్యం. ప్రజలు కొట్టుకు చచ్చని వారికి పట్టింపు ఉండదు. అయితే ఏపీ ప్రజలు వారి ట్రాప్‌లో పడతారా.. లేక… తమను మతాల విషయంలో ఎవరూ రెచ్చగొట్టలేరని నిరూపిస్తారో వేచి చూడాల్సిందే. బీజేపీకి పోయేదేమీ ఉండదు. ఎందుకంటే.. ఇక్కడ బీజేపీకి ఏమీలేదు. ఎవరైనా ఆవేశ పడితే.. అదే వారికి బోనస్. ఎన్ని పేలాలు దొరికితే.. బీజేపీకి అంత మజా..!

Bible vs Bhagavad Geeta and Jesus vs Venkateshwara Swamy ani fitting pettaru

Chudali how people vote this time

Link to comment
Share on other sites

1 hour ago, GOLI SODA said:

Bible vs Bhagavad Geeta and Jesus vs Venkateshwara Swamy ani fitting pettaru

Chudali how people vote this time

Alipiri blast lo bayata padda CBN kante pedda venkanna bhakthudu evaru leru politics lo

Okadu  kondallo kalisipoyadu

Link to comment
Share on other sites

29 minutes ago, Raaz@NBK said:

BJP ni entha ignore chedhamu anukunna.. BJP fans and local leaders aa chance ivvadam ledhu.. BJP valani kuda attack cheyalsina paristhitulu kalpisthunnaru.. 

Simple brother.....AP Re-org promises janalaki pade pade gurtucheyaali.....Puspams will be irritated with this!!!

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...