Jump to content

temple destruction

Nfdbno1

Recommended Posts

most likely this is hidden strategy setup by bjp...

tdp should setup a team to watch future developments. bayataki vachi ariche politics type kakunda.. (aa pani chese vallu adi elagu chestharu ofcourse)

Link to comment
Share on other sites

13 minutes ago, Sunny@CBN said:

BJP trap lo padakudadu. Religion is not our main agenda. Development and telugu language should be our main agenda.

religion is not a trap... neglecting will be the biggest trap..

janalu ye trap lo padatharu anedi important... leaders kadu..

telangana vishyam lo kuda ye step teeskovalo thanu confuse ayyi.. party ni munchadu... picha dilemma lo cadre ni padeyakunda.. ardham leni steps teeskokunda common sense vadadam chala important for CBN..

(can't avoid saying the above.. but have no confidence anymore that CBN can do it all by himself)

Link to comment
Share on other sites

5 hours ago, Sunny@CBN said:

@Nfdbno1 ignore cheyodu ani meere cheptaru, highlight cheste bjp ki easy avutundi ani meere cheptaru. Looks like you are confused yourself.

3 hours ago, adithya369 said:

We can also highlight the Bjps game here? 

Link to comment
Share on other sites

Again in విజయవాడ, Arre Bajaffas enti రా ఇది.. 

విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం

విజయవాడలో సీతమ్మ విగ్రహం ధ్వంసం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం శిరచ్ఛేదం ఘటన మరువక ముందే తాజాగా విజయవాడలో మరో ఘటన చోటు చేసుకుంది. విజయవాడ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Sunny@CBN said:

Some big party/organization involved in this.my first doubt on baffas only.

Andulo doubt enduku bro...AP history lo ilaanti incidents eppudu levu..mana janaalu minimum common sense use chesthaaru anukuntunna ippatiki ayinaaa...

Link to comment
Share on other sites

3 minutes ago, ramntr said:

Too much how will rats destroy idols that too last night only if rats frequently visits obviously priests should know about it as they open temple daily 

Irresponsible remarks by police 

Link to comment
Share on other sites

పాక్‌లో దేవాలయంపై దాడి.. 45 మంది అరెస్టు 

పేష్వార్‌: పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ప్రావిన్స్‌లో హిందూ దేవాలయం కూల్చివేత కేసులో మరో 45 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 100కి చేరింది. మరో 350 మంది పేర్లను కూడా కేసులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం రాడికల్‌ ఇస్లామిక్‌ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఓ హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. దీంతో  స్థానికంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకొని యాంటీ టెర్రరిస్ట్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి మూడు రోజుల రిమాండ్‌ విధించింది.
మరోవైపు దేవాలయంతోపాటు స్థానిక ఓ హిందూనేత స్మారకాన్ని కూడా దుండగులు కూల్చివేశారు. కొన్ని రోజుల క్రితమే దీనిని వేరేచోట నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఓ వైపు విగ్రహాన్ని తరలించేందుకు అనుమతి ఉన్నప్పటికీ తమకు చెప్పకుండా కూల్చడంపై హిందూవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక జమైత్‌ ఉలేమా ఇస్లామ్‌ పార్టీకి చెందిన నేతలే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. ఈ చర్యను మానవ హక్కుల సంఘం కార్యకర్తలు, హిందుత్వ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనపై భారత్‌ కూడా నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్‌ దౌత్యాధికారులు పాక్‌కు లేఖ రాశారు.

Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:

Pakistan is better than India for Hindu temples,  at least case ayina book ayyindi,  ee BJP ruling lo Hindus /Hindu temples ki rakshana ledu

Link to comment
Share on other sites

1 hour ago, rajanani said:
పాక్‌లో దేవాలయంపై దాడి.. 45 మంది అరెస్టు 

పాక్‌లో దేవాలయంపై దాడి.. 45 మంది అరెస్టు

పేష్వార్‌: పాకిస్థాన్‌లోని ఖైబర్‌ ప్రావిన్స్‌లో హిందూ దేవాలయం కూల్చివేత కేసులో మరో 45 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 100కి చేరింది. మరో 350 మంది పేర్లను కూడా కేసులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. గత బుధవారం రాడికల్‌ ఇస్లామిక్‌ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఓ హిందూ దేవాలయాన్ని కూల్చి వేశారు. దీంతో  స్థానికంగా ఉద్రిక్తతలు తలెత్తాయి. పోలీసులు కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకొని యాంటీ టెర్రరిస్ట్‌ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి మూడు రోజుల రిమాండ్‌ విధించింది.
మరోవైపు దేవాలయంతోపాటు స్థానిక ఓ హిందూనేత స్మారకాన్ని కూడా దుండగులు కూల్చివేశారు. కొన్ని రోజుల క్రితమే దీనిని వేరేచోట నిర్మించుకునేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఓ వైపు విగ్రహాన్ని తరలించేందుకు అనుమతి ఉన్నప్పటికీ తమకు చెప్పకుండా కూల్చడంపై హిందూవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్థానిక జమైత్‌ ఉలేమా ఇస్లామ్‌ పార్టీకి చెందిన నేతలే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు. ఈ చర్యను మానవ హక్కుల సంఘం కార్యకర్తలు, హిందుత్వ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనపై భారత్‌ కూడా నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్‌ దౌత్యాధికారులు పాక్‌కు లేఖ రాశారు.

pakis ee better ga

Link to comment
Share on other sites

bjp focus will be to increase the count of such incidents.. that way they will create fear in public to grab their attention..

count perige koddi, janaala importance polavaram, ap capital nundi.. temples anf religion vaipu shift ayipoddi..

so, dont give them any soft explanation... please give tight slaps to them everytine

Link to comment
Share on other sites

AP lo ee caste vallu ayina vaalla caste people ki support chesukochu..movies ki support chesikochu...parties chesukochu.. Okka kams maatram emi chesukokudadu...hmm....

Anyways all the best to Sword batch...Jaffa gaadiki support chesthe baane sooyinchaadu vaadi true colors meeku...Teach him a lesson..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...