Jump to content

Court siksha vesindi


bharath_k

Recommended Posts

Veedu gaani aa 1000 kattakunda vunte  ... chastadu 

ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి శిక్ష ఖరారు

 

12312020171633n92.jpg

అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులో అసెంబ్లీ కార్యదర్శికి  హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. సాయంత్రం కోర్టు సమయం ముగిసే వరకు రామకృష్ణాచార్యులు కోర్టులోనే కూర్చోవాలని ఆదేశించింది. అంతేకాకుండా  వెయ్యి రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే వారం రోజులు జైలు శిక్ష అనుభవించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.  ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయకుండా అసెంబ్లీ కార్యదర్శి రామకృష్ణాచార్యులు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. 

 

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...