Jump to content

Yaaaaay... still vachesndi...

OneAndOnlyMKC

Recommended Posts

దయచేసి ప్రతి భారతీయుడు ఆలోచించాలి... 
 ప్రియమైన భారతీయులకు నమస్కారం,
నేను భారత ప్రధాని నరేంద్ర మోడీ ని..!

నన్ను ఈ‌ పదవిలో కూర్చుండబెట్టి సుమారు నాలుగున్నర సంవత్సరాలు కావస్తుంది.. ఈ సంధర్బంగా నేను మీతో కొన్ని విషయాలను పంచుకోవాలి.. నేను పదవిలోకి వచ్చినపుడు అది‌ ముళ్ళ సంహానం గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించి అవినీతి కుంభకోణాలను మిగిల్చింది‌ ఫలితంగా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ నష్టాలలోకి జారిపోయింది.విదేశాలలో అప్పులు మిగిలాయి..
ఇరాన్ కి                         48000‌ కోట్లు
యుఎ ఇ కి                     40000 కోట్లు
దేశ ఇందన కంపెనీ లకు 133000 కోట్లు 
విమాన యాన సంస్థ        58000 కోట్లు
రైల్వే సంస్థ                      22000 కోట్లు
బియస్ ఎన్ ఎల్               1500 కోట్లు
దేశ రక్షణ వ్యవస్థ లో సైనికులకు కనీస ఆయుధాలు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు లేవు
యుద్ధం వస్తే నాలుగు రోజులకు కూడా సరిపోయే ఆయుధాలు లేవు..‌అంతే కాదు నిఘా వ్యవస్థ విఫలం చెందింది ఎక్కడ బాంబు లు పేలుతాయో తెలియని పరిస్థితి..

అలాంటి పరిస్థితులలో నేను పీఠం ఎక్కాను .. అప్పుడు ఈ వ్యవస్థ లను చక్కదిద్దడం నా కర్తవ్యం...
భారత ప్రజల అదృష్టం కొద్ది అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినాయి.....
ఆ తగ్గినది పూర్తి గా మీకు లాభం గా చేరలేదు.. సగం పన్నుగా ప్రభుత్వం తీసుకున్నది

ఎంతగానో అభిమానించే మీరు‌ ఈ విషయం లో నాపై కోపం పెంచుకున్నారు.. నాకు తెలుసు
కాని తప్పలేదు ..‌భావి తరాలకొరకు తప్పలేదు...
ఆ నాటి ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇప్పుడు ‌మనకు‌ శాపాలుగా మారాయి
ఆనాడు ఇంధనం 120 డాలర్లు ఐనా 85 రూ లీటర్ పెట్రోల్ అమ్మారు..‌ఇది‌ ఎలా సాధ్యం ??

వాళ్ళు ఆ‌ చమురు ను‌ అప్పుగా తెచ్చారు ఇంకేంది ప్రభుత్వ వ్యతిరేకత రావద్దని
ధరలు ఏ మాత్రం పెంచకుండా అమ్మారు.. 
అలా ఇంధనం పై ఇతర దేశాలలో 250000 కోట్లు అప్పు చేశారు.. దీనిపై వడ్డీ సంవత్సరానికి 25000 వేల కోట్లు...

ఇలా దేశం అప్పుల పాలు అయ్యింది ‌అప్పు తీర్చితేనే ఇంధనం ఇస్తామన్నారు..
అందుకే కొంత పన్ను రూపంలో వసూలు చేశాను 250000 కోట్ల ను వడ్డీతో సహా చెల్లించాను..
రైల్వే సంస్థ నష్టాలను పూడ్చాను... గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేశాను
బుల్లెట్ రైలు స్పీడ్ ట్రైన్ లు మొత్తం విద్యుదీకరణ చేయిస్తున్నాను
దేశంలో 18500 గ్రామాలకు‌ విద్యుత్ ఇచ్చాను
5 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చాను
సుమారు 40 వేల కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది
150000 కోట్ల తో యువతకు ముద్ర లోనులు ఇచ్చాము
150000 తో 50 కోట్ల ‌ప్రజలకు ఆయుష్మాన్ భారత ‌కార్యక్రం ప్రారంభించాము.
మన సైనికులకు‌ అధునాతన ఆయుధాలు సమకూర్చాము

ఇదంతా డబ్బు ఎక్కడిది.. మీ త్యాగమే కదా...ఇందులో మీరు భాగస్వాములే...

సరె పన్ను తొలగించుదాం అనుకుందాం... ఆ అప్పు తీరదా తీరుతుంది..
కాని పరోక్షంగా ఇతర వస్తువుల పై ధరలు పెంచాలి.. అప్పుడు 130 కోట్ల ప్రజలపై భారం పడుతుంది.. ఇలా ఐతే కేవలం వాహన దారులపైనే భారం పడుతుంది..

చివరగా ఒక్క మాట...
మీరు ఒక కుటుంబ పెద్దగా మీ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోతే...అదృష్టం గా వచ్చిన డబ్బును ‌ఏం చేస్తారు..??
ఉదారంగా ఖర్చు పెడుతారా..??
అప్పులు తీర్చుతారా..??
ఉదారంగా ఖర్చు చేస్తే ఆ కుటుంబం..‌వారి భవిష్యత్తు ఏమౌతుంది‌.. 
అప్పు ఇచ్చిన వాడు ఊరుకుంటాడా...?? 

ప్రతిపక్షాలు చేసే గారడీలను నమ్మకండి

దేశ ‌భక్తులుగా‌ ఈ దేశ అభివృద్ధికి సహకరించండి

ఈ ప్రతిపక్షాలు ‌ఒక రాష్ట్రం లో ఎన్నికలు జరిగితే చాలు‌ ఏదో ఒక అంశం ప్రజలపై రుద్ది‌ నమ్మించాలనుకుంటాయి.

*ఒక్కసారి ఆలోచించండి !!*

దీనిని‌ ప్రతి భారతీయునికి షేర్ చేయండి

              మీ నరేంద్ర మోడీ*
    
                 భారత్ మాతాకి జై 🌷

Link to comment
Share on other sites

7 hours ago, sreentr said:

Vine vadu vedava aitheee cheppe vadu chelaregipoyinatlu manam verri Mohalu vesukuni vintooo kurchunteeee pushpam batch whatsapp University lo ilanti pulihora kadalu chalaaa chebutharu

Link to comment
Share on other sites

12 hours ago, sreentr said:

Veellu veella veshalu, marala last lo aa slogan okati chetha naa kodukulu

Link to comment
Share on other sites

16 hours ago, sreentr said:

:terrific: we want more....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...