Royal Nandamuri Posted December 25, 2020 Share Posted December 25, 2020 సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి పోస్టింగ్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... పట్టణ పరిపాలనాభివృద్ధి శాఖ సెక్రటరీగా శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు.. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడంతో ఏపీ కేడరులో చేరారు శ్రీలక్ష్మి... కొంత ఆలస్యం ఆయినా.. ఏపీలో కీలక పోస్టింగ్ దక్కించుకున్నారామె.. ఇక, ఇరిగేషన్ ఓఎస్డీగా శ్యామలరావును నిమించింది ప్రభుత్వం.. ఏపీ సీఎస్‌గా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టగానే ఇరిగేషన్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్నారు శ్యామలరావు... మరోవైపు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా సునీతను నియమించింది ఏపీ సర్కార్.. ఎస్సీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఎండీగా సునీతకు అదనపు బాధ్యతలు అప్పగించింది.. కాగా.. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించారు సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి.. కొన్ని ఆరోపణలతో కేసుల్లో చిక్కుకున్న ఆమెను అరెస్ట్ చేశారు.. ఇక, ఏడేండ్ల తర్వాత తెలంగాణ క్యాడర్లో ఆమె సెక్రటరీ ఫర్ పబ్లిక్ ఎంటర్ ప్రైసెస్ గా నియమితులయ్యారు. అనంతరం ఆమె ఏపీకి డిప్యూటేషన్ పై వెళ్లాలని ప్రయత్నించింది. కానీ, దానికి కేంద్రం విముఖత తెలిపింది. దీంతో తనను ఏపీకి పంపాలని క్యాట్ ముందు వాదనలు వినిపించింది. ఆమె వాదనలను క్యాట్ అంగీకరించింది. ఆ తర్వాత ఆమె తెలంగాణ నుంచి రిలీవ్ కావడం, వెంటనే ఏపీలో పోస్టింగ్ రావడం వెంటవెంటనే జరిగిపోయాయి... మొత్తానికి సుదీర్ఘకాలం పాటు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించాయి. Link to comment Share on other sites More sharing options...
uravis Posted December 25, 2020 Share Posted December 25, 2020 They transferred existing IAS just to give that posting to her 😴 Link to comment Share on other sites More sharing options...
baggie Posted December 25, 2020 Share Posted December 25, 2020 Jagga gadi nammina bantu...parledu viswasaghatakudu aithe kadu jaffa gadu. Link to comment Share on other sites More sharing options...
Nandamurian Posted December 25, 2020 Share Posted December 25, 2020 2 hours ago, baggie said: Jagga gadi nammina bantu...parledu viswasaghatakudu aithe kadu jaffa gadu. Keelaka leaks unnayi eee munnda daggara... Link to comment Share on other sites More sharing options...
baggie Posted December 25, 2020 Share Posted December 25, 2020 1 hour ago, Nandamurian said: Keelaka leaks unnayi eee munnda daggara... dani noru teripiste all set but Centre lo baffas povali. Link to comment Share on other sites More sharing options...
gnk@vja Posted December 25, 2020 Share Posted December 25, 2020 Seva cheyataniki chala thaha thaha laduthundi Link to comment Share on other sites More sharing options...
TDP_2019 Posted December 26, 2020 Share Posted December 26, 2020 13 hours ago, baggie said: Jagga gadi nammina bantu...parledu viswasaghatakudu aithe kadu jaffa gadu. Viswasamaa vaadi bokka, Approver ga maarithe vaadiki pagiliddi ani uchha. VISA gaadini kooda anduke pakkana pettukuntadu Link to comment Share on other sites More sharing options...
Sinna.Sinna Posted December 26, 2020 Share Posted December 26, 2020 Papam baguntundi aunty.. Mogudu ips.. anni rojula jail ki min Central Home ivvali... kudarakapothe nirmala sitaraman place ayina...Bujji Lakshmi reddy Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.