Jump to content

Psychosis to the peaks

rajanani

Recommended Posts

oka topudu bandi  photo petti,  50 applications estunnaru anta. 

Mari banks vallu loans enduku estaru. Oka vela ecchina avi elagu recover kaavu 

Loan teesukone prati vaadiki telusu... vaadu tirigi kattadaniki teesukovadam ledu ani 

Emi ledu, GOVT daggira dabbulu levu  .... eka kanapadina prati vaadini peekku tintunnaru 

Just law less state.  going further it will be  worst of worst. 

Link to comment
Share on other sites

https://m.eenadu.net/latestnews/Protest-in-Vuyyuru-with-garbage-in-front-of-the-banks/0600/120161810

రుణాలు ఇవ్వట్లేదని బ్యాంకు ముందు చెత్త! 

పారబోసి నిరసన తెలిపిన లబ్ధిదారులు

 కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘటన

రుణాలు ఇవ్వట్లేదని బ్యాంకు ముందు చెత్త!

ఉయ్యూరు: ప్రభుత్వ పథకాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆగ్రహంతో ఉన్న లబ్ధిదారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. రుణాల మంజూరుపై ఎన్నిసార్లు బ్యాంకు మేనేజర్లతో మాట్లాడినా రుణాలు ఇవ్వకపోగా.. సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బ్యాంకుల ముందు చెత్తవేసి తమ అసహనాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్ర ప్రభుత్వ తీసుకొచ్చిన జగనన్న తోడు, వైఎస్‌ఆర్‌ చేయూత వంటి పథకాలకు ఉయ్యూరులోని వాణిజ్య బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదని.. లబ్ధిదారులతోపాటు నగర పంచాయతీ సిబ్బందితో అవహేళనగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆయా బ్యాంకుల కార్యాలయాల వద్ద చెత్తను పారబోశారు. రుణాల మంజూరు విషయంలో ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్‌ డా. ప్రకాశ్‌ పలుమార్లు ఆయా బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడినా ఫలితం లేకపోయిందని.. అందుకే ఇలాంటి నిరసనకు దిగినట్లు లబ్ధిదారులు తెలిపారు.

అరాచకానికి నిదర్శనం: ఏఐబీఈఏ
ఉయ్యూరులో బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) స్పందించింది. స్థానిక యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందు చెత్త వేయడాన్ని ఏఐబీఈఏ తీవ్రంగా ఖండించింది. ఇలా బ్యాంకుల ముందు చెత్త వేయడం అరాచకానికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. బ్యాంకులను లక్ష్యంగా చేసుకోవడం ఎక్కడా జరగలేదని.. స్వయంగా మున్సిపల్‌ అధికారులే దగ్గరుండి చెత్త వేయించడం దారుణమని ఏఐబీఈఏ ఆరోపించింది.

Link to comment
Share on other sites

27 minutes ago, rajanani said:

Maa ittam, em peekkuntarooo peekkondi. Maa prabhuvu rajyam idhi.

Link to comment
Share on other sites

Veedilo matter aipoindi. 

So,  veediki eppudu scrape goats kvvali ... so, soft tagets choosukontunnadu 

Banks meeda, cbn meeda, kulala meeda , ... ela evaro okarini choopinchi edustunnadu. 

Nijam gaa G lo dammunte velli polavaram funds, a.p ki ravalasinivo velli center ni adagamanu.  { ekkada matram bootlu nake kukka chala better } 

Link to comment
Share on other sites

భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు

గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్ని ముంగిటిలోనె నిలిచిన రోజూ భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు

చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్నతల్లి ఆశలన్ని సన్నజాజులై విరిసిన రోజూ భలే మంచి రోజు పసందైన రోజూ వసంతాలు పూచే నేటి రోజు ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు ఆ... హాహాహాహహా... ఆ... హాహాహాహహా... ఆ... హాహాహాహహా... ఆ... హాహాహాహహా...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...