Jump to content

I voted


Siddhugwotham

Recommended Posts

గుడి మల్కాపూర్‌లో అత్యధిక పోలింగ్‌
గ్రేటర్‌ పోలింగ్ మందకొడిగా సాగుతున్నా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ గుడిమల్కాపూర్‌ డివిజన్‌లో 49.19 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యత్పంగా రెయిన్‌బజార్‌ డివిజన్‌లో 0.56 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అమీర్ పేటలో 0.79 శాతం, తలాబ్ చంచలం డివిజన్‌లో 0.74 శాతం మేర పోలింగ్‌ జరిగింది.

Link to comment
Share on other sites

ఉప్పల్ పదవ డివిజన్.. ఇరవై ఐదో బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లు వేస్తున్నారన్న అనుమానంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు.. ఇద్దరిని పట్టుకుని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు.

Link to comment
Share on other sites

జంగమేట్ డివిజన్‌లోని పోలింగ్ బూత్ 27, 32 వద్ద ఉద్రిక్తత నెలకొంది. రిగ్గింగ్, దొంగ ఓట్లు పడుతున్నాయని అడ్డుకోవడానికి వచ్చిన బీజేపీ నాయకులను ఎంఐఎం కార్యకర్తలు తరిమికొట్టారు.

Link to comment
Share on other sites

ఆధార్‌ కార్డులో ఫోటో మార్ఫింగ్‌ చేసి ఓటేశారు
ఉప్పల్‌లో దొంగ ఓట్లు వేస్తున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పట్టుకున్నారు. ఆధార్‌ కార్డులోని ఫోటోలను మార్ఫింగ్‌ చేసి యువకులు ఓటు వేసినట్లు తెలుస్తోంది. వీరిని కాంగ్రెస్‌ నాయకులు సూర్యాపేట నుంచి తీసుకొచ్చినట్లు టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Link to comment
Share on other sites

A sleepy city huffed and puffed its way to a measly polling percentage of 18.22 at 1 pm, with wards like Rein Bazaar recording a miserly 0.56 percent and Ameerpet, just 0.79 percent. Just 10 out of 150 divisions recorded percentages of 40 or above, while there were several that recorded below four and even below one.

The top ten polling percentages by 1 pm were Gudimalkapur with 49.19 per cent, Jagadgirigutta with 42.94, Patancheruvu with 42.64, Allapur (LB Nagar) with 42.74, Bharati Nagar (Serilingampally Zone) with 42.34, RC Puram with 40.64, , Moosapet with 40.44, Hasthinapuram with 40.15, Chilkanagar with 40.23, and Dattatreyanagar (Goshamahal) recording 40.86 percent.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...