Royal Nandamuri Posted November 30, 2020 Share Posted November 30, 2020 మురుగు నోటిపారుదలా శాఖామాత్యులు గారూ - మీరు అసెంబ్లీ లో మీడియా సమావేశాల్లో గుండీలు తెంపుకుంటూ చేసే వీరంగ ప్రదర్శన లో 10 శాతమైనా మీ శాఖపై పట్టుసాధించటంలో చూపిస్తే మంచిది.... చంద్రబాబుగారి ప్రభుత్వం నీటియాజమాన్యంలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలబెట్టి మీకప్పగిస్తే ఈ రోజు సంవత్సరం తిరిగేసరికి మీరు దాన్ని భ్రష్టు పట్టించేసారు... ఎన్నడైనా కడప మునిందంట రా ? సరైన సమయంలో గేట్లు తెరవక దాన్నీ ముంచేసారు!!! అన్నమయ్య ప్రోజెక్ట నిండితే రైతులకి 3 ఏళ్ళవరకూ కరువు ఉండదు అనుకుంటే గేట్లెత్తేసి ఖాళీ చేసేసారు!! సోమశిలకి గండికొట్టేసారు!!! ప్రకృతి ఇన్నివేల క్యూసెక్కుల వరదనీరు ఇస్తే, కరువు సీమలో నాలుగు చెరువులు కాదుగదా ఒక దబరా గిన్నెడు నీళ్ళుకూడా ఒడిసి పట్టలేకపోయారు!!!🤔 ఇందుకు కాదూ మిమ్మలిని నేను పదే పదే “నపుంసక కాలకేయ వైకాపా ప్రభుత్వం “ అని అనేది...very apt title . https://www.facebook.com/100000492162879/posts/4214445591915138/?d=n Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted November 30, 2020 Share Posted November 30, 2020 Oka bullet saripodhu. 151 dhimpali. Magazines ready cheyandi. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.