Jump to content
Sign in to follow this  
Royal Nandamuri

మురుగు నోటిపారుదలా శాఖామాత్యులు గారూ

Recommended Posts

మురుగు నోటిపారుదలా శాఖామాత్యులు గారూ - మీరు అసెంబ్లీ లో మీడియా సమావేశాల్లో గుండీలు తెంపుకుంటూ చేసే వీరంగ ప్రదర్శన లో 10 శాతమైనా మీ శాఖపై పట్టుసాధించటంలో చూపిస్తే మంచిది....

చంద్రబాబుగారి ప్రభుత్వం నీటియాజమాన్యంలో రాష్ట్రాన్ని  దేశానికే తలమానికంగా నిలబెట్టి మీకప్పగిస్తే ఈ రోజు సంవత్సరం తిరిగేసరికి మీరు దాన్ని భ్రష్టు పట్టించేసారు... 

ఎన్నడైనా కడప మునిందంట రా ? సరైన సమయంలో గేట్లు తెరవక దాన్నీ ముంచేసారు!!! 

అన్నమయ్య ప్రోజెక్ట నిండితే రైతులకి 3 ఏళ్ళవరకూ కరువు ఉండదు అనుకుంటే గేట్లెత్తేసి ఖాళీ చేసేసారు!!

సోమశిలకి గండికొట్టేసారు!!!

ప్రకృతి ఇన్నివేల క్యూసెక్కుల వరదనీరు ఇస్తే, కరువు సీమలో నాలుగు చెరువులు కాదుగదా ఒక దబరా గిన్నెడు నీళ్ళుకూడా ఒడిసి పట్టలేకపోయారు!!!🤔

ఇందుకు కాదూ మిమ్మలిని నేను పదే పదే “నపుంసక కాలకేయ వైకాపా ప్రభుత్వం “ అని అనేది...very apt title .

https://www.facebook.com/100000492162879/posts/4214445591915138/?d=n

Share this post


Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×