Jump to content

Jagan is paying 715 Crores for Pastors in next two years.


LuvNTR

Recommended Posts

Jagan is paying 715 Crores for pastors in next two years. Probably all these funds are coming from Hindu Temple donations.

 

రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్ల కు ఇవ్వనున్న గౌరవ వేతనం 5, 000 రూపాయలుకు గాను  ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లు ఆన్ లైన్ చేసుకున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి🍁

1)అనంతపురం.......... 643
2)చిత్తూరు................. 693
3)ఈ. గోదావరి.......... 5662
4)గుంటూరు............. 4292
5)కడప...................... 527
6)కృష్ణ.......................4376
7)కర్నూల్...................1019
8)ప్రకాశం................... 2495
9)నెల్లూరు.................. 1580
10)శ్రీకాకుళం................. 839
11)వైజాగ్.....................2114
12)విజయనగరం......... 1320
13)వెస్ట్ గోదావరి........... 4328
              మొత్తం --------------------
                                   29, 880
                                 ---------------
*ఈ 13 జిల్లా ల అఫ్రూవల్ కలెక్టర్ గారిచే అయిపోఇంది.🍁

వచ్చే 7 రోజులలో అకౌంట్ పడే అవకాశం🍁

 నెలకు 29,880×5000=14,94,00,000. (14 కోట్ల 94లక్షలు) ×48months=7171200000( ఏడు వందల 17 కోట్ల 12 లక్షల రూపాయలు) ఇది ప్రభుత్వం కేవలం క్రైస్తవపాస్టర్ లు గా అప్లై చేసుకున్న వారికి ఇస్తున్న మొత్తం.🍁

ఇది మన క్రైస్తవ ప్రభుత్వం చేస్తున్న ఘనత, అసలు వీళ్ళు రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తున్నారని గవర్నమెంట్ వీరికీ ఇంత డబ్బు పంపిణీ చేస్తుందో ఎవరికీ అంతుబట్టని విషయం.🍁

 🌺హిందూ దేవాలయాల ద్వారా వచ్చే సొమ్ము అన్యమతాలకు అర్ఫణం🌺

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...