Jump to content

Ap local elections


mani@adhurs

Recommended Posts

12 minutes ago, mani@adhurs said:

All areas lo elections start avutunaye,why election commission is silent on this,some throw some light on this topic,

my mom contesting so small tension. If they announce will the old niminations remain same or fresh elections vuntaya? 

Election commission said yes

Govt said No

Link to comment
Share on other sites

1 hour ago, mani@adhurs said:

All areas lo elections start avutunaye,why election commission is silent on this,some throw some light on this topic,

my mom contesting so small tension. If they announce will the old niminations remain same or fresh elections vuntaya? 

Ekkada poti

Link to comment
Share on other sites

ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు 

రాజకీయ పక్షాలతో చర్చించి నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్ 

పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని పేర్కొన్న ఎన్నికల కమిషన్ 

ఏపీలో కరోనా ఉధృతి తగ్గింది  

కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయింది  

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైంది 

తెలంగాణలో జీహెచ్‍ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి 

ఎన్నికల నిర్వహణ రాజ్యాంగపరమైన అవసరం 

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదు 

నాలుగు వారల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది 

ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలి  

రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరం 

ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నాం 

స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు 

*ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్*

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...