kurnool NTR 349 Posted November 25, 2020 హైదరాబాద్ : ఖైరతాబాద్ డివిజన్ లో అధికార తెరాస అభ్యర్థి విజయారెడ్డికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. బుధవారం డివిజన్ పరిధిలోని న్యూ సీఐబీ క్వార్టర్స్ లో పార్టీ డివిజన్ ఇన్ ఛార్జ్ , ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు వరద సాయం అందలేదని విజయారెడ్డిని నిలదీశారు. తన పక్కింట్లో ఉన్న వారికి రూ.10వేలు ఇప్పించి, అసలైన వరద బాధితులకు ఎందుకు ఇవ్వలేదని ఓ మహిళ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో విజయారెడ్డి తండ్రి పీజేఆర్ ముఖం చూసి ఓటు వేశామని.. ఇప్పుడు ఓటు వేసే ప్రసక్తే లేదని మహిళలు తేల్చి చెప్పారు. Share this post Link to post Share on other sites
Siddhugwotham 470 Posted November 26, 2020 There is a lot of problem in my locality, so I took this bold step. There aren't enough graveyards here, people have to keep hold of the corpse for 2 days. This has been a long-drawn struggle. People in my area are supporting me. If I win, I will definitely work hard: Farhana Telangana: Farhana, wife of a cab driver and Rekha, who irons clothes for a living are contesting the upcoming GHMC election on TDP tickets. Rekha says, "There are many issues in our locality. Sewage flows in front of houses. I hope I win the election and get to serve the people" Share this post Link to post Share on other sites
ramntr 454 Posted November 26, 2020 బండి సంజయ్ going to pvr n NTR ghat, ఏమీ sketches ra... 1 Sunny@CBN reacted to this Share this post Link to post Share on other sites
baggie 686 Posted November 26, 2020 1 hour ago, Siddhugwotham said: There is a lot of problem in my locality, so I took this bold step. There aren't enough graveyards here, people have to keep hold of the corpse for 2 days. This has been a long-drawn struggle. People in my area are supporting me. If I win, I will definitely work hard: Farhana Telangana: Farhana, wife of a cab driver and Rekha, who irons clothes for a living are contesting the upcoming GHMC election on TDP tickets. Rekha says, "There are many issues in our locality. Sewage flows in front of houses. I hope I win the election and get to serve the people" ilanti samanyulaki tickets ichi NTR vallani leaders chesadu.....ippudu back to square 1. Share this post Link to post Share on other sites
kurnool NTR 349 Posted November 26, 2020 అమీర్ పేట, న్యూస్ టుడే: పీవీ, ఎన్టీఆర్ సమాధులను దమ్ముంటే కూల్చాలని, అలా చేస్తే రెండు గంటల్లో దారుస్సలాంను కూల్చడానికి భాజపా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హెచ్చరించారు. నగరంలోని పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులు కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారని చెబుతూ ఆయన పై విధంగా స్పందించారు. హైదరాబాద్ ఎంఐఎం జాగీరా అని ప్రశ్నించారు. క్రికెట్ లో పాకిస్థాన్ పై భారత్ గెలిస్తే నల్లజెండాలతో ప్రదర్శన చేసేవారితో పాటు దేశం ఓటమిని కోరుకునే వారిపై సర్జికల్ స్ట్రైక్ చేయడంలో తప్పులేదన్నారు. మంగళవారం తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. సనత్ నగర్ , అమీర్ పేట భాజపా అభ్యర్థులతో కలిసి బల్కంపేట వద్ద బుధవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఎల్ ఆర్ ఎస్ పోవాలంటే టీఆర్ ఎస్ పోవాలనే విషయం గుర్తించాలన్నారు. నగరంలో ప్రజలు కట్టే పన్ను ద్వారా రూ.2 లక్షల కోట్ల ఆదాయం వస్తే, ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కేవలం రూ.67వేల కోట్లను కేటాయించిందన్నారు. ఓ వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడి మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను తెరాస అవలంబిస్తోందన్నారు. తెరాస ప్రభుత్వానికి దమ్ముంటే పాతబస్తీలో నల్లా, కరెంటు, ఇంటి పన్నులు వసూలు చేయాలన్నారు. Share this post Link to post Share on other sites
ramntr 454 Posted November 26, 2020 * గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్. * పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ. *పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు. *విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు. *వీధి వ్యాపారులకు ఆరోగ్య బీమా. * మెట్రో రైలు, సిటీబస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. *మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్ ఏర్పాటు. * గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటి వరకు ఉన్న చలాన్లు రద్దు. * గ్రేటర్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్.. 24 గంటల ఉచితంగా మంచినీరు సరఫరా. * కులవృత్తులకు ఉచిత విద్యుత్. ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ. * పేదలకు వందయూనిట్ల లోపు ఉచిత విద్యుత్. * మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు. * గ్రేటర్లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు. * విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు,వైఫై సౌకర్యం. * ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు. * పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు. * నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు * అనుమతులు అవసరం లేకుండా 125 గజాలలోపు ఇళ్ల నిర్మాణం. * నాలాలు, డ్రైనేజీల ఆధునీకరణ కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి. * ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్‌కో పైవంతెన. * పార్కింగ్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు. *జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు చేపడతాం. * ఒప్పంద ఉద్యోగులకు భద్రత. *జీహెచ్ఎంసీ కార్మికులకు పన్నుల మాఫీ. * మూసీ పునరుజ్జీవనం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్మెంట్ ఏర్పాటు. * ప్రతి డివిజన్లో గ్రీవెన్ సెల్ ఏర్పాటు. ప్రతి డివిజన్లో జిమ్,స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్ ఏర్పాటు. * నగరానికి నలువైపులా డంపింగ్ యార్డుల ఏర్పాటు. * హైదరాబాద్‌లో గుంతలు కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు. Bjp manifesto.. Share this post Link to post Share on other sites
kumar_tarak 384 Posted November 26, 2020 3 hours ago, ramntr said: బండి సంజయ్ going to pvr n NTR ghat, ఏమీ sketches ra... Ninna akbaruddin annadu Kada ntr and PCR ghats ni kulcheyyali ani Share this post Link to post Share on other sites
Uravakonda 401 Posted November 26, 2020 3 hours ago, ramntr said: * గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్. * పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ. *పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు. *విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు. *వీధి వ్యాపారులకు ఆరోగ్య బీమా. * మెట్రో రైలు, సిటీబస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. *మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్ ఏర్పాటు. * గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటి వరకు ఉన్న చలాన్లు రద్దు. * గ్రేటర్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్.. 24 గంటల ఉచితంగా మంచినీరు సరఫరా. * కులవృత్తులకు ఉచిత విద్యుత్. ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ. * పేదలకు వందయూనిట్ల లోపు ఉచిత విద్యుత్. * మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు. * గ్రేటర్లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు. * విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు,వైఫై సౌకర్యం. * ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు. * పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు. * నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు * అనుమతులు అవసరం లేకుండా 125 గజాలలోపు ఇళ్ల నిర్మాణం. * నాలాలు, డ్రైనేజీల ఆధునీకరణ కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి. * ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్‌కో పైవంతెన. * పార్కింగ్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు. *జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు చేపడతాం. * ఒప్పంద ఉద్యోగులకు భద్రత. *జీహెచ్ఎంసీ కార్మికులకు పన్నుల మాఫీ. * మూసీ పునరుజ్జీవనం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్మెంట్ ఏర్పాటు. * ప్రతి డివిజన్లో గ్రీవెన్ సెల్ ఏర్పాటు. ప్రతి డివిజన్లో జిమ్,స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్ ఏర్పాటు. * నగరానికి నలువైపులా డంపింగ్ యార్డుల ఏర్పాటు. * హైదరాబాద్‌లో గుంతలు కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు. Bjp manifesto.. Ante ippudu trs gelisthey Corona vaccine raadha? Share this post Link to post Share on other sites
kurnool NTR 349 Posted November 26, 2020 హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గమని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు భాజపా, ఎంఐఎం పార్టీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పరాయి నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని అడ్వాణీ, జోషీ తదితర నాయకులకు ఆ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేకపోయిందని రేవంత్ విమర్శించారు. పీవీ, ఎన్టీఆర్ లపై భాజపాకు ఏ మాత్రం గౌరవం ఉన్నా వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 29న నగరానికి వస్తున్న భాజపా అగ్రనాయకులు మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ఈ ప్రకటన చేయాలని అన్నారు. Share this post Link to post Share on other sites
baggie 686 Posted November 26, 2020 2 hours ago, kurnool NTR said: హైదరాబాద్ : మాజీ ప్రధాని పీవీ, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ పేర్లను రాజకీయాల్లో వాడుకోవడం దుర్మార్గమని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు భాజపా, ఎంఐఎం పార్టీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా పరాయి నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని అడ్వాణీ, జోషీ తదితర నాయకులకు ఆ పార్టీ తగిన గౌరవం ఇవ్వలేకపోయిందని రేవంత్ విమర్శించారు. పీవీ, ఎన్టీఆర్ లపై భాజపాకు ఏ మాత్రం గౌరవం ఉన్నా వారిద్దరికీ భారతరత్న ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 29న నగరానికి వస్తున్న భాజపా అగ్రనాయకులు మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ఈ ప్రకటన చేయాలని అన్నారు. Revanth ni PCCI president ni cheyandra chavata daddammallaraa. 1 VSHK_CBN reacted to this Share this post Link to post Share on other sites
Uravakonda 401 Posted November 26, 2020 5 hours ago, baggie said: Revanth ni PCCI president ni cheyandra chavata daddammallaraa. Share this post Link to post Share on other sites
BalayyaTarak 1,040 Posted November 27, 2020 16 hours ago, ramntr said: * గ్రేటర్ పరిధిలో అందరికీ కరోనా వ్యాక్సిన్. * పాతబస్తీ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ. *పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు రూ.4 కోట్లకు తగ్గకుండా నిధులు. *విద్యుత్ చౌర్యం నివారణకు చర్యలు. *వీధి వ్యాపారులకు ఆరోగ్య బీమా. * మెట్రో రైలు, సిటీబస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం. *మహిళల కోసం కిలోమీటరుకో టాయిలెట్ ఏర్పాటు. * గ్రేటర్ పరిధిలో టూవీలర్లు, ఆటోలపై ఇప్పటి వరకు ఉన్న చలాన్లు రద్దు. * గ్రేటర్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్.. 24 గంటల ఉచితంగా మంచినీరు సరఫరా. * కులవృత్తులకు ఉచిత విద్యుత్. ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ. * పేదలకు వందయూనిట్ల లోపు ఉచిత విద్యుత్. * మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటు. * గ్రేటర్లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలు. * విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు,వైఫై సౌకర్యం. * ప్రైవేటు పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు. * పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్లు. * నగరంలో అతిపెద్ద తెలుగు గ్రంథాలయం ఏర్పాటు * అనుమతులు అవసరం లేకుండా 125 గజాలలోపు ఇళ్ల నిర్మాణం. * నాలాలు, డ్రైనేజీల ఆధునీకరణ కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక నిధి. * ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జంక్షన్‌కో పైవంతెన. * పార్కింగ్ సమస్య పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్లు. *జీహెచ్ఎంసీలో 28 వేల కొత్త నియామకాలు చేపడతాం. * ఒప్పంద ఉద్యోగులకు భద్రత. *జీహెచ్ఎంసీ కార్మికులకు పన్నుల మాఫీ. * మూసీ పునరుజ్జీవనం కోసం మూసీ ఫ్రంట్ డెవెలప్మెంట్ ఏర్పాటు. * ప్రతి డివిజన్లో గ్రీవెన్ సెల్ ఏర్పాటు. ప్రతి డివిజన్లో జిమ్,స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్ ప్లే జోన్ ఏర్పాటు. * నగరానికి నలువైపులా డంపింగ్ యార్డుల ఏర్పాటు. * హైదరాబాద్‌లో గుంతలు కనిపిస్తే 15 రోజుల్లోనే మరమ్మతులు. Bjp manifesto.. oka corporation gelisthe innnaaaa,. desam lo already gelichaaruga cheyyandi swaaami Manaki Capital, polavaram, spl status ichinatle untadhi eellla evaram Share this post Link to post Share on other sites
BalayyaTarak 1,040 Posted November 27, 2020 (edited) 16 hours ago, kumar_tarak said: Ninna akbaruddin annadu Kada ntr and PCR ghats ni kulcheyyali ani I am not supporting MIM comments, but there is a context to it I think as per news I have seen, I might be wrong Bastheello akramincharu kooladostham ani edo BJP vallu ante daniki retort gaa ala aiathe hussain sagar original koda inka peddaga undedi kulagottadam akkada start cheyandi first ani annatlunnadu Ayina ee BJP MIM dramalu evariki teliyadu Edited November 27, 2020 by BalayyaTarak Share this post Link to post Share on other sites
niceguy 1,211 Posted November 27, 2020 (edited) 12 hours ago, baggie said: Revanth ni PCCI president ni cheyandra chavata daddammallaraa. @baggie Edited November 27, 2020 by niceguy Share this post Link to post Share on other sites
VSHK_CBN 15 Posted November 27, 2020 13 hours ago, baggie said: Revanth ni PCCI president ni cheyandra chavata daddammallaraa. Share this post Link to post Share on other sites
GOLI SODA 2,137 Posted November 27, 2020 7 hours ago, BalayyaTarak said: I am not supporting MIM comments, but there is a context to it I think as per news I have seen, I might be wrong Bastheello akramincharu kooladostham ani edo BJP vallu ante daniki retort gaa ala aiathe hussain sagar original koda inka peddaga undedi kulagottadam akkada start cheyandi first ani annatlunnadu Ayina ee BJP MIM dramalu evariki teliyadu Script kalise rasthunattu vundhi 😄 Share this post Link to post Share on other sites
sreentr 311 Posted November 27, 2020 #బీజేపీ_గెలిచే_డివిజన్లు ✌️✌️ 1. మచ్చ బొల్లారం 2. జగద్గిరిగుట్ట 3. జీడిమెట్ల 4. రంగారెడ్డి నగర్ 5. కూకట్పల్లి 6. బాలాజీ నగర్ 7. పటాన్చెరు 8. భారతీనగర్ 9. కొండాపూర్ 10. గచ్చిబౌలి 11. శేరిలింగంపల్లి 12. మాదాపూర్ 13. వెంగళరావు నగర్ 14. బేగంపేట్ 15.తార్నాక 16. మౌలాలి 17. మల్కాజ్గిరి 18.అదికామెట్ 19. ముషీరాబాద్ 20.రాంనగర్ 21.హిమాయత్‌నగర్ 22. కాచిగూడ 23.నల్లకుంట 24. గోల్నాక 25. బాగ్ అంబర్పేట్ 26. బంజారాహిల్స్ 27. జూబ్లీహిల్స్ 28. ఖైరతాబాద్ 29.బేగంబజార్ 30. గోషామహల్ 31. మంగళహాట్ 32. గుడిమల్కాపూర్ 33.మైలార్దేవపల్లి 34. రాజేంద్రనగర్ 35.సైదాబాద్ 36. IS సదన్ 37. గౌలిపురా 38. కుర్మగూడ 39.మూసారాంబాగ్ 40.RK పురం 41. చైతన్యపురి 42. గడ్డిఅన్నారం 43. చంపాపేట్ 44. వనస్థలిపురం 45. BN రెడ్డి 46. మన్సూరాబాద్ 47. హయత్‌నగర్ 48. రామంతాపూర్ 49. చిలుకనగర్ 50. మీర్పేట్ HB కాలనీ ప్రస్తుతానికి 50 పక్క Share this post Link to post Share on other sites
patlollaNTR 39 Posted November 27, 2020 21 minutes ago, sreentr said: #బీజేపీ_గెలిచే_డివిజన్లు ✌️✌️ 1. మచ్చ బొల్లారం 2. జగద్గిరిగుట్ట 3. జీడిమెట్ల 4. రంగారెడ్డి నగర్ 5. కూకట్పల్లి 6. బాలాజీ నగర్ 7. పటాన్చెరు 8. భారతీనగర్ 9. కొండాపూర్ 10. గచ్చిబౌలి 11. శేరిలింగంపల్లి 12. మాదాపూర్ 13. వెంగళరావు నగర్ 14. బేగంపేట్ 15.తార్నాక 16. మౌలాలి 17. మల్కాజ్గిరి 18.అదికామెట్ 19. ముషీరాబాద్ 20.రాంనగర్ 21.హిమాయత్‌నగర్ 22. కాచిగూడ 23.నల్లకుంట 24. గోల్నాక 25. బాగ్ అంబర్పేట్ 26. బంజారాహిల్స్ 27. జూబ్లీహిల్స్ 28. ఖైరతాబాద్ 29.బేగంబజార్ 30. గోషామహల్ 31. మంగళహాట్ 32. గుడిమల్కాపూర్ 33.మైలార్దేవపల్లి 34. రాజేంద్రనగర్ 35.సైదాబాద్ 36. IS సదన్ 37. గౌలిపురా 38. కుర్మగూడ 39.మూసారాంబాగ్ 40.RK పురం 41. చైతన్యపురి 42. గడ్డిఅన్నారం 43. చంపాపేట్ 44. వనస్థలిపురం 45. BN రెడ్డి 46. మన్సూరాబాద్ 47. హయత్‌నగర్ 48. రామంతాపూర్ 49. చిలుకనగర్ 50. మీర్పేట్ HB కాలనీ ప్రస్తుతానికి 50 పక్క Kukatpally🙄 Share this post Link to post Share on other sites
KING007 674 Posted November 27, 2020 24 minutes ago, sreentr said: #బీజేపీ_గెలిచే_డివిజన్లు ✌️✌️ 1. మచ్చ బొల్లారం 2. జగద్గిరిగుట్ట 3. జీడిమెట్ల 4. రంగారెడ్డి నగర్ 5. కూకట్పల్లి 6. బాలాజీ నగర్ 7. పటాన్చెరు 8. భారతీనగర్ 9. కొండాపూర్ 10. గచ్చిబౌలి 11. శేరిలింగంపల్లి 12. మాదాపూర్ 13. వెంగళరావు నగర్ 14. బేగంపేట్ 15.తార్నాక 16. మౌలాలి 17. మల్కాజ్గిరి 18.అదికామెట్ 19. ముషీరాబాద్ 20.రాంనగర్ 21.హిమాయత్‌నగర్ 22. కాచిగూడ 23.నల్లకుంట 24. గోల్నాక 25. బాగ్ అంబర్పేట్ 26. బంజారాహిల్స్ 27. జూబ్లీహిల్స్ 28. ఖైరతాబాద్ 29.బేగంబజార్ 30. గోషామహల్ 31. మంగళహాట్ 32. గుడిమల్కాపూర్ 33.మైలార్దేవపల్లి 34. రాజేంద్రనగర్ 35.సైదాబాద్ 36. IS సదన్ 37. గౌలిపురా 38. కుర్మగూడ 39.మూసారాంబాగ్ 40.RK పురం 41. చైతన్యపురి 42. గడ్డిఅన్నారం 43. చంపాపేట్ 44. వనస్థలిపురం 45. BN రెడ్డి 46. మన్సూరాబాద్ 47. హయత్‌నగర్ 48. రామంతాపూర్ 49. చిలుకనగర్ 50. మీర్పేట్ HB కాలనీ ప్రస్తుతానికి 50 పక్క Me prediction??? Share this post Link to post Share on other sites
kurnool NTR 349 Posted November 27, 2020 Comedy piece avvadu kada BJP? I think Modi's visit to Hyderabad will have a big positive impact. Share this post Link to post Share on other sites
kurnool NTR 349 Posted November 27, 2020 1 MSDTarak reacted to this Share this post Link to post Share on other sites
sreentr 311 Posted November 27, 2020 6 minutes ago, KING007 said: Me prediction??? No got message Share this post Link to post Share on other sites
KING007 674 Posted November 27, 2020 12 minutes ago, sreentr said: No got message Ohh ok ok, let's see Share this post Link to post Share on other sites
Hero123 79 Posted November 27, 2020 Last ki Bjp and Mim form chesthayemoo.. Share this post Link to post Share on other sites
gnk@vja 684 Posted November 27, 2020 Pinkies easy win . Worst case with mim trs will share mayor Share this post Link to post Share on other sites
Hero123 79 Posted November 27, 2020 Easy win ayithe undadhanukuntunna pinkies ki..Till now they manipulated with money.. ippudu ala ledhu.. Share this post Link to post Share on other sites
rama123 391 Posted November 27, 2020 Last lo manage chestaru Share this post Link to post Share on other sites
niceguy 1,211 Posted November 27, 2020 TS vallaki dammu ekkuva...ee BJP central batch motham velli vunna tempo ni padukobedathaaru emo ani doubt... Hope TRS wins.. Share this post Link to post Share on other sites