Jump to content

GHMC elections

hari_nbk

Recommended Posts

  • Replies 217
  • Created
  • Last Reply
24 minutes ago, ramntr said:

ఇవాళ kcr బండి సంజయ్ gadini minchipoyadu హామీలు ivvatam లో... Current free for saloon laundry dhobis, no water bills....etc.. Evvadu Thaggatledu ga... 

And power bill reimbursement for shops between march-sep, vehicles mida tax raddu

Link to comment
Share on other sites

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి నిరస సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు. జాంబాగ్ డివిజన్ ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ఒవైసీ సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే ఒవైసీ అక్కడి నుంచి వెనుదిరిగారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. గ్రేటర్ పోరులో ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా 52 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

1 minute ago, kurnool NTR said:

Vadu pani chesina , cheyyakapoyina vadiki padalsina votelu padatayi..migita parties ki depend on situation padatayi vadiki atla kadu reserved annattu votes

Link to comment
Share on other sites

Just now, kumar_tarak said:

Vadu pani chesina , cheyyakapoyina vadiki padalsina votelu padatayi..migita parties ki depend on situation padatayi vadiki atla kadu reserved annattu votes

It seems there is a change this time. Hope for the best. It is also true that all minority votes go to MIM as BJP is in contest. 

Link to comment
Share on other sites

26 minutes ago, kumar_tarak said:

Vadu pani chesina , cheyyakapoyina vadiki padalsina votelu padatayi..migita parties ki depend on situation padatayi vadiki atla kadu reserved annattu votes

KCR offer chesina10k chala mandiki raaledu.  Vallu disappoint ayyaru even MIM case also. 

May be that will change TRS fate in this GHMC elections. 

Link to comment
Share on other sites

4 minutes ago, sskmaestro said:

I want BJP to win GHMC hands down.... there are two things that will happen

1. end of TRS 

2. people will see the true colors of BJP leaders when they are given power..... allarlu baaga jarugutayi Hyd lo....

Aa vaaapu choosi Sarai gaadiki kuda balupu vachi AP lo votes divide cheyyataaniki try chesthaaru...Strictly we want to BJP to loss...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...