Jump to content

GHMC elections


hari_nbk

Recommended Posts

  • Replies 217
  • Created
  • Last Reply

ఈ రోజు పోసాని, శంకర్ pumping... ఏదో baane set chesinattunnaru daily until elections... 

Chustha vunte trs might win but bajaffa well carried the దుబ్బాక momentum to ghmc, atleast 1 or 2 out of 10 ppl are talking about it... 

Link to comment
Share on other sites

39 minutes ago, niceguy said:

KCR gaaa...BJP ni paiki lepav kadara...TDP ni champesav anukunnav..ippudu doola theerindhaaa..

BJP fake media ni thattukovaali ante chaala kastapadaali..

వాడు కావాలని chesthunnadu, ఎక్కడ Inc మాట ethatledu, అసలు trs vs Bjp అని create చేశాడు, Inc batch asalu ఊసే లేదు..... 

Link to comment
Share on other sites

హైదరాబాద్ : అధికార తెరాసపై ఎంఐఎంకు చెందిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ తలచుకుంటే రెండు నెలల్లో తెరాస ప్రభుత్వాన్ని దించేయగలమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు సీటులో కూర్చొబెట్టడమూ.. దించడమూ తెలుసన్నారు. మంత్రి కేటీఆర్ ను ఉద్దేశిస్తూ ఆయన ఇప్పుడే కళ్లు తెరిచిన చిలుక అని వ్యాఖ్యానించారు. రాజకీయం ఎంఐఎంకు కొత్తకాదని.. ఇలాంటి ఎన్నో ప్రభుత్వాలను చూసిందన్నారు. ప్రత్యర్థి పార్టీలు మజ్లిస్ ను విమర్శించడం కొత్తకాదని.. అలాచేసిన ఎన్నో పార్టీలు నామరూపాల్లేకుండా పోయాయని చెప్పారు. ఎవరెన్ని శాపనార్ధాలు పెట్టినా ఎంఐఎం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు.

Link to comment
Share on other sites

Dabbulu teeskuni chese interview ni raajakiyam cheyadam correct kaadu. Same interview anni channels ki icharu ante it is a paid promotion. Daani kosam Suma ni anadam correct kaadu . She did her job for the sake of money. What is wrong in that ? 

Link to comment
Share on other sites

7 hours ago, ramntr said:

వాడు కావాలని chesthunnadu, ఎక్కడ Inc మాట ethatledu, అసలు trs vs Bjp అని create చేశాడు, Inc batch asalu ఊసే లేదు..... 

Inc mottam lathkhoor batch vunnaru..tini tongovadam tappiste party ni save chese panulu nill

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...