Jump to content

తిరుపతి ఉపఎన్నిక..తెదేపా అభ్యర్థి ఖరారు!

KING007

Recommended Posts

తిరుపతి ఉపఎన్నిక..తెదేపా అభ్యర్థి ఖరారు!

తిరుపతి ఉపఎన్నిక..తెదేపా అభ్యర్థి ఖరారు!

అమరావతి: త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు తెదేపా అభ్యర్థిని ఖరారు చేసింది. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేశారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభకు పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన పనబాక లక్ష్మినే మళ్లీ అభ్యర్థిగా నిర్ణయించినట్లు చంద్రబాబు నేతలతో చెప్పారు. అభ్యర్థి విజయం కోసం శ్రేణులంతా కష్టించి పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు. వైకాపాకు చెందిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతిచెందడంతో ఉపఎన్నిక జరగనుంది.
Link to comment
Share on other sites

35 minutes ago, KING007 said:

YSRCP Balli Durga Prasad Rao 7,22,877 55.03 

TDP Panabaka Lakshmi 4,94,501 37.65 

NOTA None of the above 25,781 1.96 

INC Chinta Mohan 24,039 1.83 

BSP Doctor Daggumati Sreehari Rao 20,971 1.60

Link to comment
Share on other sites

Last time Tirupathi assembly constituency lo 3,578 votes majority to TDP. this is the only assembly constituency in the loksabha segment where she (Mrs Panabaka) got majority. All SC categorized assembly segments (Satyavedu, Guduru, & Sullurupeta) in this Loksabha huge majority over 40 to 50 k to YCP. Even in Venkatagiri and Srikalahasti also around 30K majority. 

BJP got around 16 K votes last time. BSP and NOTA got more votes during that period. This time they are contesting together with Pawan so they may get more votes.

Overall as YCP is ruling party, they may get good majority.

Link to comment
Share on other sites

9 minutes ago, JAYAM_NANI said:

How much SC/ST vote does YCP retain or increase will decide the fate of this state. 

Link to comment
Share on other sites

3 hours ago, JAYAM_NANI said:

it doesn't work like what you think. in these constituencies money matters most. 

I am talking about the atrocities that are happening on SC/ST have any impact on SC voting..... 

and also villages lo Reddy domination against SC/ST/BC.... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...