Jump to content

డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు!

Siddhugwotham

Recommended Posts

No time to opposition parties...

డిసెంబర్ 4న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీపావళి మరుసటిరోజే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ స్పీడ్ పెంచింది. డిసెంబర్ మొదటి వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందుకుకారణం లేకపోలేదు... ఎందుకంటే దుబ్బాక ఎన్నికలో అధికార పార్టీ పరాభవం చెందింది. దుబ్బాక ఎఫెక్ట్ పడక ముందు గ్రేటర్ ఎన్నికలు జరపాలని టీఆర్‌ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఈక్రమంలో మరికాసేపట్లో  గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణ, ఓటర్ లిస్ట్, వార్డులపై చర్చ జరుగనుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల సంఖ్య ఈసీ పరిశీలించనుంది. ఎన్నికల కోసం సిబ్బందికి శిక్షణను పూర్తి చేసింది.  కరోనా నిబంధనలతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేయనుంది. ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. 

Link to comment
Share on other sites

దుబ్బాకలో గెలిచి చూపిస్తాం అన్నప్పుడు కూడ బండి సంజయ్ మాటల్ని ఇలాగే లైట్ తీసుకున్నారు.  కానీ పార్టీని గెలిపించి చూపించారు.  కనుక ఆయన చెబుతున్న గ్రేటర్ సర్వే ఫలితాలను అంత ఈజీగా తీసుకోవడానికి లేదు.  దుబ్బాక పరిణామంతో బీజేపీ గ్రేటర్లలో పెద్ద ప్రభావం చూపిస్తుందని నమ్మొచ్చు కానీ ఆ ప్రభావం 75 సీట్ల వరకు ఉంటుందా లేకపోతే 100 సీట్ల వరకు వెళుతుందా అనేదే చెప్పలేం.  పైపెచ్చు తాజాగా ఓల్డ్ సిటీ పన్నుల అంశాన్ని తెరపైకి తెచ్చారు బండి సంజయ్.  రాష్ట్ర ఖజానా మొత్తాన్ని తీసుకెళ్లి పాతబస్తీలో ఖర్చుపెడుతున్నారని, అసలు అక్కడ ఎంత పన్నులు వసూలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  ఈ కొత్త ప్రశ్న ఆసక్తికరంగానే కాదు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా కూడ ఉంది.

https://telugurajyam.com/exclusive/bjp-didi-own-survey-for-ghmc-elcetions.html/amp

Link to comment
Share on other sites

Just now, 3mar said:

Eppudu chusina old city..religious angle tappa..development angle ye ledu ee baffa sannasulaki.

siggu leni pushpams 😴

Link to comment
Share on other sites

10 hours ago, LION_NTR said:

Eppudu chusina old city..religious angle tappa..development angle ye ledu ee baffa sannasulaki.

siggu leni pushpams 😴

ఎక్కడైనా same ga, ఒక ఆవ భూములు issue, all bus current liquor gas పెట్రోలు... Etc rates hike issue, no ఇసుక issue వీటిలో ఎక్కడ ఒక్క Lotus candidate vundadu, గుడిలో రథం దగ్ధం అనగానే వస్తారు, ap లో అయితే ఆ ఒక్క ఇష్యూ thappa ఎక్కడ real daily life issues lo వుండరు... Baffas for a reason... 😁

Link to comment
Share on other sites

Just now, ramntr said:

Actually..vaalle Dagdham chesina chesi undochu... attention kosam 😁

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...