Jump to content

Govt employees idhar dekho...

OneAndOnlyMKC

Recommended Posts

సగం మందికి ఇంకా జీతాల్లేవ్..!
 
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో 40 శాతం మందికిజీతాలు అందలేదు. పెన్షన్లు అందలేదు. కారణం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమే. గత నెలాఖరులో ఆర్బీఐ నుంచి రూ. రెండు వేల కోట్లు అప్పులు చేశారు. వాటితో పాటు వచ్చిన కొంత పన్నుల ఆదాయం కలిపి జీతాలు చెల్లించడం ప్రారంభించారు. ఉన్నంత వరకూ ఇస్తూ వస్తున్నారు. అప్పటికి ఇలా ఆరో తేదీకి అరవై శాతం మందికి చెల్లించారు. ఇంకా నలభై శాతం మందికి చెల్లించాల్సి ఉంది. ఓ వైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పోలవరం కోసం ఇవ్వాల్సిన రూ. రెండు వేల రెండు వందల కోట్లు అయినా ఇస్తే ఎలాగోలా సర్దుబాటు చేసుకుందామని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మరో వైపు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.. అప్పుల కోసం బ్యాంకర్లను సచివాలయానికి పిలిచి రాచమర్యాదలు చేసి అప్పు ప్లీజ్ అంటున్నారు. ఇలా ఎస్‌బీఐ క్యాప్‌ను కన్సల్టెంట్‌గా పెట్టుకుని.. కమిషన్లు ఇచ్చి.. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి.. ప్రయత్నిస్తే.. రూ. ఆరు వేల కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవి మంజూరు కావాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. వాటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగారుణం వస్తుంది. అప్పుడు మిగిలిన ఉద్యోగులకు పెన్షన్, జీతాలు పంపిణీ చేస్తారు. రాను రాను ఆర్థిక పరిస్థితి భారతంగా మారుతూండటంతో ఉద్యోగులకు మూడు డీఏలు కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందటే.. జగన్ మూడు డీఏలు ఇస్తున్నామని ప్రకటించారు. ఎప్పుడెప్పుడు అమలు చేస్తామో కూడా చెప్పారు. లాక్ డౌన్ పేరుతో కత్తిరించిన జీతం కూడా ఐదు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో.. మూడు డీఏలు అసలు చెల్లించలేమని చేతులెత్తేశారు. నేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరగనుంది. ఉద్యోగుల తరపున మాట్లాడేవారందరూ… “సామాజిక” బాధ్యతగా ప్రభుత్వం వైపే మాట్లాడుతూండటంతో… ఉద్యోగులు అన్యాయమైపోతున్నారు.

Link to comment
Share on other sites

జగన్ మూడు డిఏలు రద్దు చేసి మా నోట్లో 
మట్టికొట్టాడని నోరు కొట్టుకుంటున్న 
ఉద్యోగులారా... !

 జగనన్న ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడో ఓ సారి 
గుర్తు చేసుకోండి. ఉద్యోగులు డిఏ కోసం ఎదురు 
చూడకుండా చేస్తానని చెప్పింది వాస్తవం కాదా.. 

ఇప్పుడు చేసింది అదేకదా.....!!!
మూడు డిఏలు వాయిదా...మూడు డిఏలు రద్దు . 
ఇక  2021 జూలై వరకు రావలసిందేమీ 
లేదుకదా...!!

డిఏ కోసం ఉద్యోగులు ఎదురు చూడకుండా 
చేయలేదా...!!!

మాట తప్పం.. మడమ తిప్పం.......!!! ఏమనుకుంటున్నారో....!!!! 😀😀😀

Link to comment
Share on other sites

3 hours ago, ravindras said:

cbn can learn from jagan in handling government employees and unions

There's nothing to learn. CBN bent as much as he could in the last term. 

Only wrong from his side is he tried to digitize as much as possible and hold employees accountable for their services.  

Employees basically want an ego satisfaction to see someone from non-Kamma caste become a CM. 

So, they are with the alternative. That's it pretty much. :sleep: 

Link to comment
Share on other sites

40 minutes ago, Royal Nandamuri said:

జగన్ మూడు డిఏలు రద్దు చేసి మా నోట్లో 
మట్టికొట్టాడని నోరు కొట్టుకుంటున్న 
ఉద్యోగులారా... !

 జగనన్న ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పాడో ఓ సారి 
గుర్తు చేసుకోండి. ఉద్యోగులు డిఏ కోసం ఎదురు 
చూడకుండా చేస్తానని చెప్పింది వాస్తవం కాదా.. 

ఇప్పుడు చేసింది అదేకదా.....!!!
మూడు డిఏలు వాయిదా...మూడు డిఏలు రద్దు . 
ఇక  2021 జూలై వరకు రావలసిందేమీ 
లేదుకదా...!!

డిఏ కోసం ఉద్యోగులు ఎదురు చూడకుండా 
చేయలేదా...!!!

మాట తప్పం.. మడమ తిప్పం.......!!! ఏమనుకుంటున్నారో....!!!! 😀😀😀

Link to comment
Share on other sites

44 minutes ago, Royal Nandamuri said:

tenor.gif?itemid=14838447

Link to comment
Share on other sites

2 hours ago, rajanani said:

సగం మందికి ఇంకా జీతాల్లేవ్..!
 
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో 40 శాతం మందికిజీతాలు అందలేదు. పెన్షన్లు అందలేదు. కారణం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమే. గత నెలాఖరులో ఆర్బీఐ నుంచి రూ. రెండు వేల కోట్లు అప్పులు చేశారు. వాటితో పాటు వచ్చిన కొంత పన్నుల ఆదాయం కలిపి జీతాలు చెల్లించడం ప్రారంభించారు. ఉన్నంత వరకూ ఇస్తూ వస్తున్నారు. అప్పటికి ఇలా ఆరో తేదీకి అరవై శాతం మందికి చెల్లించారు. ఇంకా నలభై శాతం మందికి చెల్లించాల్సి ఉంది. ఓ వైపు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. పోలవరం కోసం ఇవ్వాల్సిన రూ. రెండు వేల రెండు వందల కోట్లు అయినా ఇస్తే ఎలాగోలా సర్దుబాటు చేసుకుందామని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. మరో వైపు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.. అప్పుల కోసం బ్యాంకర్లను సచివాలయానికి పిలిచి రాచమర్యాదలు చేసి అప్పు ప్లీజ్ అంటున్నారు. ఇలా ఎస్‌బీఐ క్యాప్‌ను కన్సల్టెంట్‌గా పెట్టుకుని.. కమిషన్లు ఇచ్చి.. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి.. ప్రయత్నిస్తే.. రూ. ఆరు వేల కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవి మంజూరు కావాలంటే సవాలక్ష నిబంధనలు ఉన్నాయి. వాటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగారుణం వస్తుంది. అప్పుడు మిగిలిన ఉద్యోగులకు పెన్షన్, జీతాలు పంపిణీ చేస్తారు. రాను రాను ఆర్థిక పరిస్థితి భారతంగా మారుతూండటంతో ఉద్యోగులకు మూడు డీఏలు కోత విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందటే.. జగన్ మూడు డీఏలు ఇస్తున్నామని ప్రకటించారు. ఎప్పుడెప్పుడు అమలు చేస్తామో కూడా చెప్పారు. లాక్ డౌన్ పేరుతో కత్తిరించిన జీతం కూడా ఐదు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడేమో.. మూడు డీఏలు అసలు చెల్లించలేమని చేతులెత్తేశారు. నేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరగనుంది. ఉద్యోగుల తరపున మాట్లాడేవారందరూ… “సామాజిక” బాధ్యతగా ప్రభుత్వం వైపే మాట్లాడుతూండటంతో… ఉద్యోగులు అన్యాయమైపోతున్నారు.

Ila pichi pichi ga appulu isthe..next govt won't take responsibility laanti stmts cbn enduku ivvatledu? Anything wrong?

Vaadi punyama ani investots ravatle

Cbn konchem aggresive ga velli..ila appulu puttakunda chesthe illegal vi...he can corner jagan na

Link to comment
Share on other sites

11 minutes ago, naresh1243 said:

Ila pichi pichi ga appulu isthe..next govt won't take responsibility laanti stmts cbn enduku ivvatledu? Anything wrong?

Vaadi punyama ani investots ravatle

Cbn konchem aggresive ga velli..ila appulu puttakunda chesthe illegal vi...he can corner jagan na

Jagan throwed people into insecurity mode in one way or the other way...He Succeeded in that path with free bees..now it is very easy to change at this time..

If you think tactically or ethically or politically CBN out dated..no daring steps..

“We minimize free bees ..We completely change our path..We safeguard our Youth and future generations..We build Roads, Water and Basic day to day needs” This statement itself at this time surely shoot the target...Unfortunately CBN has no guts to choose a aggressive way..

Link to comment
Share on other sites

2 minutes ago, niceguy said:

Sachina yesureddy valla..no freebies ante.. janaalu tarimesthaaru...ammesi istaaavo .. Xerox teesi istaaavo I don't care...I need freebies situation undi

Kastapadi earn cheyyaali ante intention ledu asala

Oka middle class non reserved gaadu life motham goddu chaakiri chesi peekedi enti...oka own house...kudirthe pension..in between kids ki education

Ivi anni govt konni sections ki free ga istunte

.why the heck he need to worry ?

Link to comment
Share on other sites

5 minutes ago, niceguy said:

Jagan throwed people into insecurity mode in one way or the other way...He Succeeded in that path with free bees..now it is very easy to change at this time..

If you think tactically or ethically or politically CBN out dated..no daring steps..

“We minimize free bees ..We completely change our path..We safeguard our Youth and future generations..We build Roads, Water and Basic day to day needs” This statement itself at this time surely shoot the target...Unfortunately CBN has no guts to choose a aggressive way..

Meeru oka sari janallo tirigi  feedback teesukondi. 

Link to comment
Share on other sites

వేతనాలు, పెన్షన్లకు డబ్బుల్లేవు

రుణాలపై బ్యాంకులతో భేటీలు

అవి కరుణిస్తేనే చెల్లింపులకు దారి

ఉద్యోగుల డీఏ చెల్లింపు నిలిపివేత

అమరావతి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 40 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇంత వరకు వేతనాలు, పెన్షన్లు అందలేదు. ఖజానాలో పైసా కూడా లేకపోవడమే ఇందుకు కారణం. కొవిడ్‌ విధుల కోసం నాలుగు నెలల క్రితం కొత్తగా భర్తీ చేసుకున్న వైద్యులు ఒక్క నెల జీతమూ అందుకోలేకపోయారు. అప్పుల సమీకరణకు ఉన్న అవకాశాలన్నీ మూసుకుపోవడంతో ఈ నెల ప్రారంభమై వారం గడుస్తున్నా వేతనాలు, పెన్షన్లు పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితి. మరోవైపు, అప్పుల కోసం బ్యాంకులతో ప్రభుత్వం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. గురువారం సచివాలయంలో ఐదు బ్యాంకులతో ఆర్థికశాఖ అధికారులు అప్పుల కోసం చర్చలు జరిపారు. తక్షణమే రూ. 6,000 వేల కోట్లు అప్పు కావాలని బ్యాంకులతో మాట్లాడినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వానికి గ్యారంటీ స్పేస్‌ రూ. 6000 కోట్లు మాత్రమే ఉండడంతో ఆ 5 బ్యాంకులు కలిసి ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. శనివారం ఖజానాలో ఆ నిధులు జమ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. అవి అందితే సోమవారం నుంచి పెన్షనర్లకు, మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందే వీలుంది.

చెల్లించలేం: ఆర్థిక శాఖ

ప్రస్తుత రేట్లతో జూలై 2021 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. అదేవిధంగా జనవరి 1, 2020 నుంచి వారికి ఇవ్వాల్సిన  డీఏ అదనపు వాయిదా చెల్లింపులూ ఆపేసింది. జనవరి 1, 2020 నుంచి జూన్‌ 30, 2021 వరకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి లేదని తేల్చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కొవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది. రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...