Jump to content

రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామి అరెస్టు


rajanani

Recommended Posts

ముంబయి: రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో రాయిగఢ్‌‌, ముంబయి పోలీసులు ఓ సంయుక్త‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఏపీఐ సచిన్‌ వాజే నాయకత్వంలోని పోలీసు బృందం అర్ణబ్‌ గోస్వామిని అదుపులోకి తీసుకుంది. 2018లో కాన్‌కార్డ్‌ డిజైన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అన్వయ్‌ నాయక్‌, ఆయన తల్లి ఆత్మహత్యలకు సంబంధించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వివరించారు. అర్ణబ్‌పై ఐపీసీ సెక్షన్‌ 306, 34 కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, అర్ణబ్‌కు చెందిన రిపబ్లిక్‌ టీవీ టీఅర్పీ రేటింగ్స్‌ కోసం మోసాలకు పాల్పడిందన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Link to comment
Share on other sites

  • Replies 62
  • Created
  • Last Reply

May not be the ideal thing to do..But I cant stop myself from enjoying this..Its funny and happy to see BJP guys talking abt freedom, misuse of police..What happened to these values when all the central agencies were used against people who are raising their voice.

Link to comment
Share on other sites

5 hours ago, Siddhugwotham said:

"Attack of free press WILL BE OPPOSED": Home Minister Amit Shah tweets after Arnab Goswami is assaulted and arrested by Mumbai Police....

Tanu cheste srungaaram others cheste.....

Kukka ni kotti nattu kotti dentgali ellago kootaru anni ceptadu ee oorakukka 

Link to comment
Share on other sites

4 hours ago, rajanani said:

 

Eedini Okka roju kuda bayata tiraganeeyakoodadu...... eedu eedi ooora xxxxx arupulu......

 

binary discussions Kavalanta eediki..... Binary interrogation cheyyandi with ice and chilli powder. @Maharastra-Police our Guntur AP batch will supply truck load of chilli power for free!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...