Jump to content

కోడిగుడ్డు  రవాణా పై నీలినీడలు


Recommended Posts

కోడిగుడ్డు  రవాణా పై నీలినీడలు....

      ఆంధ్రప్రదేశ్ నుండి ఝార్ఖండ్, బీహార్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాలకు లారీలలో కోడిగ్రుడ్లు రవాణా అవుతుంటాయి. కోడిగ్రుడ్డు బరువు తక్కువ కాబట్టి లారీలలో లోడ్ అయ్యాక కొంత ఎత్తుగా ఉంటుంది. ఇది కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నదే.....

     కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో హైట్ లోడ్ కు అధిక పెనాల్టీలు వేసున్న దరిమిలా.... మండపేట, అనపర్తి, ద్వారపూడి ఏరియాల లారీ యజమానులు ఒక నిర్ణయం తీసుకున్నారు.......

      హైట్ లోడ్ కి విధిస్తున్న పెనాల్టీలను దృష్టిలో ఉంచుకొని ఇకపై కోడిగ్రుడ్లను రవాణా చేయరాదు అని నిర్ణయించుకొన్నారు. ఇతర ప్రాంతాలనుండి వచ్చి ఆ యా ఏరియాలలో ఎవరూ కోడిగ్రుడ్లను లోడ్ చేసుకోవద్దని రాష్ట్రం లోని సంఘాలకు సమాచారం ఇచ్చారు. 

      త్వరలో మిగిలిన ఏరియాల వారు కూడా ఇదే నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది..

    కోళ్ళ ఫారాల యజమానులకు ఇది శరాఘాతం అని చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో రవాణా సదుపాయం లేక నష్టాలు చవి చూసిన ఫారం ల యజమానులు ఇపుడిపుడే రవాణా వ్యవస్థ గాడిన పడుతుండటంతో ఊపిరి పీల్చుకున్నారు... ఇంతలో ఈ పెనాల్టీలు కట్టలేక లారీ యజమానులు తీసుకున్న నిర్ణయంతో ఢీలా పడ్డారు.

   టోటల్ గా చెప్పేదేంటంటే మరో యాపారం సంకనాకి పోబోతంది

Link to comment
Share on other sites

 

As from some sources

Anna RTO department ki monthly target set chesadu anta

  Each district ki month ki enta ani.  Adi meet avvadaniki RTO vallu dorikina prativadini peekkutintunnaru. 

 

veedi money souces anni dry aiyyatappatiki, veedu janalani  tintunnadu. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...