Jump to content

World Class Roads


Recommended Posts

 

vellaku telisindi okkate,   Appu tecchi sagam tini freebies evvadam. 

antaku minchi zero idea about any thing. 

 

edi andariki ardam yyi appu evvadam manesaru.  centralGOVT okkate appu ecchi veedini poshistundi. 

 

Link to comment
Share on other sites

12 minutes ago, gnk@vja said:

Majority Janam roads development korukovatam ledu . Vallaki unna roads ekkuva. They are getting what they have chosen 

 

Bayya roads development ani chala pedda padalu vadutunnaru, 

ekkada discussion ..   roadlu meeda patch work kooda jaragadam ledu ani. 

kanisam patch lu vayyadaniki enta varaku okka rupai kooda release cheyyaledu.

In 20 days a small pot hole  converts in to big pit.  veedu elane vunte next two months A.P lo road anedi migaladu. 

 

Link to comment
Share on other sites

కాకినాడ: తాను పుట్టిన తర్వాత ఇంత అసహ్యంగా.. రోడ్లు ఎప్పుడూ లేవని మాజీ ఎంపీ హర్షకుమార్‌ దుయ్యబట్టారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్‌ గోదావరి నాలుగో వంతెనపై ప్రయాణిస్తే.. జగన్ ఏం చెప్పినా చేస్తానని.. ఇదే తన సవాల్‌ అని హర్షకుమార్‌ పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోమంటే తప్పుకుంటానని పేర్కొన్నారు. జాతీయ రహదారుల్ని మరమ్మతులు చేశాకే టోల్‌ వసూలు చేయాలన్నారు. వాహనాలపై జరిమానా సరికాదని మాజీ ఎంపీ హర్షకుమార్‌ పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

 

anna ee roadla meeda toal vasulu chetadanta. 

janalu notito matram navvaru. 

roju rojuki veedi narcissistic mental disorder, mudiri potundi. 

 

 

- https://www.telugu360.com/te/condition-of-roads-in-andhra-pradesh/

 

 

AP-Roads.jpg?resize=600%2C400&ssl=1

 

 

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. గత ఏడాదిన్నర నుంచి నిర్వహణ లేకపోవడంతో… రోడ్లన్నీ గుంతల మయం అయిపోయాయి. సోషల్ మీడియాలో ఆ రోడ్ల సౌందర్యం హల్ చల్ చేస్తున్నాయి. అదే సమయంలో మంత్రులు కూడా కేబినెట్ భేటీలో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే.. అప్పటికప్పుడు నియోజకవర్గానికి రెండుకోట్లు విడుదల చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ రూపాయి కూడా విడుదల కాలేదు. ఆ రెండు కోట్ల కోసం… పెట్రోల్, డీజిల్‌పై సెస్సు విధించారు. కానీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. తాజాగా… రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం పదిహేను మార్గాల వరకూ నిర్ణయించారు. ఏడాదిలో రెండు వందల కోట్లను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ జాతీయ రహదారులు అదీ కూడా… బడా కాంట్రాక్టర్లు… నిర్మించిన అతి పెద్ద రహదారులపైనే టోల్ టాక్స్ వసూలు చేసేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పని చేస్తోంది. అంటే.. జాతీయ రహదారుల్లో కాకుండా… జిల్లాలో ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లడానికి కూడా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆదాయం కోసం.. త్వరలో మరిన్ని రోడ్లకు కావాలంటే… ఇంకా మొత్తం రోడ్లకు ఈ టోల్ ట్యాక్స్‌ను విస్తరించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ముందుగా కనీసం రోడ్లు బాగు చేయాలని.. ఆ తర్వాత ఆదాయం పిండుకునే ప్రయత్నం చేయాలన్న సూచనలు ..సలహాలు ప్రభుత్వానికి అందుతున్నాయి. గుంతల మయంగా మారిన రోడ్లపై టోల్ వసూలు చేస్తే.. ప్రజలు శాపనార్ధాలు పెడతారని అంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. ఆదాయానికి ఇదో మార్గంగాఎంచుకుంది. కొసమెరుపేమిటంటే… ఈ రోడ్లపై ప్రయాణించే వారికి.. ఫైన్లు అదనం. ఎక్కడ హారన్ కొట్టినా.. అక్కడ హారన్ కొట్టాల్సిన అవసరంలేదని… ఆఫీసర్‌కి అనిపిస్తే రూ. వెయ్యి చలాన్ ఇంటికి పంపిస్తారు. ఇలాంటి ఖర్చులు ఏపీ పరోడ్లపైకి వెళ్తే చాలా కనిపిస్తాయి. ఓ రకంగా ప్రభుత్వం పిండేస్తుందన్నమాట.

Read more at telugu360.com: ఏపీ మార్క్ : ఆ గుంతల రోడ్లకే టోల్ ఫీజులు.. ఫైన్లు కూడా..! - https://www.telugu360.com/te/condition-of-roads-in-andhra-pradesh/

 

 

 

 

Link to comment
Share on other sites

On 10/24/2020 at 6:52 AM, RamaSiddhu J said:

Piduguralla To Guntur : 70 KM...Via Sathenapalli

 

 

 

Now We changed the route 

Piduguralla To Guntur: 90 KM Via 

NarsaRao Peta..

Distance and Time does not matter when you want to live 

 

We are going from.vijaywada to guntur...amen

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...