goldenstar 76 Posted October 21, 2020 https://m.eenadu.net/latestnews/AP-Govt-Imposes-Heavy-Fines-For-Traffic-Violations/1600/120124976 Share this post Link to post Share on other sites
Anil013 199 Posted October 21, 2020 అమరావతి: మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా గుర్తుందా.. ఆ సినిమాలోని ఓ సీన్లో వాహనదారులకు సీఎం భరత్ విధించే ఫైన్లు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు ఏపీలో అంత స్థాయి జరిమానాలు కాదు గానీ.. దాదాపుగా భారీ జరిమానాలకు రంగం సిద్ధమైంది. వాహన జరిమానాలు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకూ ఒకే విధమైన జరిమానా విధించనున్నట్లు జగన్ సర్కార్ స్పష్టం చేసింది.సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10000, రేసింగ్‌లో మొదటిసారి పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారికి రూ.10 వేల జరిమానా విధించనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా మొదటిసారి పట్టుబడితే రూ.2వేలు, రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పర్మిట్ లేని వాహనాలు నడిపితే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం పెంచిన ట్రాఫిక్ చలాన్ల వివరాలు బైక్ నుంచి 7 సీటర్ వాహనాల వరకు ఒకే విధమైన జరిమానా సెల్‌ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ. 10 వేల ఫైన్ రేసింగ్‌కు పాల్పడితే మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు ఫైన్ రెండోసారి పట్టుబడితే రూ.5 వేలు జరిమానా విధింపు వాహనాలకు పర్మిట్ లేకపోతే రూ.10 వేలు, ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు వాహన బరువు చెకింగ్ కోసం ఆపకపోతే రూ.40 వేలు ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే రూ.10 వేలు జరిమానా అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు వేగంగా వాహనం నడిపితే రూ. వెయ్యి జరిమానా విధింపు Share this post Link to post Share on other sites
BalayyaTarak 1,040 Posted October 22, 2020 అనవసరంగా హారన్ మోగిస్తే మొదటిసారి రూ. వెయ్యి, రెండోసారి రూ.2 వేలు idi ela implement cheyabothunnaro anyway babayilaki pandage inka, targets koda gattiga petti untaaru RaaaJaaa KaaaJaaaa Share this post Link to post Share on other sites
PP SIMHA 1,906 Posted October 22, 2020 I support it , adda didam ga naduputunnaru chala mandi Share this post Link to post Share on other sites
ramntr 449 Posted October 22, 2020 ఎందుకో eppatnuncho ఇలాంటివి chesthe bagundu anipisthadi roads మీద janala discipline chusi, jaggesh చేస్తున్నాడు చివరికి... Share this post Link to post Share on other sites
Koduri 148 Posted October 22, 2020 4 minutes ago, ramntr said: ఎందుకో eppatnuncho ఇలాంటివి chesthe bagundu anipisthadi roads మీద janala discipline chusi, jaggesh చేస్తున్నాడు చివరికి... Vaadiki money kaavali.. anni penchadu..chivariki idi.inka emi penchutado Share this post Link to post Share on other sites
BalayyaTarak 1,040 Posted October 22, 2020 7 hours ago, PP SIMHA said: I support it , adda didam ga naduputunnaru chala mandi 7 hours ago, ramntr said: ఎందుకో eppatnuncho ఇలాంటివి chesthe bagundu anipisthadi roads మీద janala discipline chusi, jaggesh చేస్తున్నాడు చివరికి... correction license issuing processlo and basics schooling lo add cheyali, 1000 kottinodikalla licenselu ichi enjoy ante alane untadhi deeni valla police olla badudu ekkuva avvudi 10k official fine avudi kadathava or 500 isthava types Share this post Link to post Share on other sites
NTRYoungTiger 635 Posted October 22, 2020 Roads will remain same and some might get worse even more Share this post Link to post Share on other sites