Jump to content

Big conspiracy to divert TTD wealth


Recommended Posts

Jaffa will get 2 birds at one shot if this happens.

Pappulu bellu panchataniki dabbulu(TTD) vi vadi chetiki dorukutayi (he may even use these funds to sponsor conversions in Tirumala ironically)

TTD ni kooda bankrupt chesi slow ga dismantle cheyyatam. Bhaktula nammakam pogotti Temple prominence tagginchochu

 

Link to comment
Share on other sites

ఇది జరిగే పని కాదులే. చాలా కాలం క్రితం AP ప్రభుత్వం TTD నుండి 5000 కోట్లు తీసుకోవాలని ప్రయత్నం చేస్తే హైకోర్టు ఒప్పుకోలేదు. ఇప్పుడు అదే జరుగుతుంది. 

Link to comment
Share on other sites

తిరుపతి: తిరుమల వెంకన్న సొమ్మును రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టాలని టీటీడీ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రజ్యోతి‌లో ప్రచురితమైన ‘గోవిందా.. గో..విందా!’కథనం ఎఫెక్ట్‌తో టీటీడీ బోర్డ్ యూ-టర్న్ తీసుకుంది. ఈ నిర్ణయంపై టీటీడీ వెనక్కి తగ్గింది. బాండ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నిధుల మళ్లింపునకు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌తో బ్రేక్ పడింది. ఇకపై.. బ్యాంకులలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని టీటీడీ తాజాగా నిర్ణయించింది. టీటీడీ చైర్మన్‌గా ఉన్న బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి... అబ్బాయ్‌ వైఎస్‌ జగన్‌ సర్కారు సేవలో తరించేందుకు రంగం సిద్ధం చేసిన నిర్ణయంపై శుక్రవారం ఆంధ్రజ్యోతి పత్రికలో కథనం ప్రచురితమైంది.

21D50450-1F93-43C8-BD2E-58B007F31D6F.jpeg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...