Jump to content

Plea to CBN

Recommended Posts

6 hours ago, JAYAM_NANI said:

What a joke....... It is not about CBN house. It is about defaming Amaravathi and in this process they will use every opportunity which includes CBN house too. CBN vacating the house doesn't stop the ongoing defamation.

yes, vaallu cbn vacate chesthe aa illu kulcheddamu ane mindset lo unnaru!

cant take drastic steps

Link to comment
Share on other sites

🔸ప్రస్తుతం పులిచింతల నుండి 8 లక్షల 50 వేల క్యూసెక్స్ ప్రవాహాన్ని వదులుతున్నారు.🤔

🔸 ప్రకాశం బ్యారేజ్ కి వచ్చేసరికీ దీనికి అదనంగా మునేరు, బుడమేరు జలాలు  కలుస్తాయి.😢

* పైగా ఈ రోజు మధ్యాహ్నం పశ్చిమ కృష్ణా... ఖమ్మం లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం పడింది.*
             🔸ఇవన్నీ కలిపితే సుమారు 9 లక్షల నుండీ 9 లక్షల 50 వేల క్యూసెక్స్ ప్రవాహం ఈ రాత్రికి  విజయవాడ లోని బ్యారేజ్ నుండి ప్రవహిస్తుంది.... ఇది 10 లక్షలు కూడా దాటవచ్చు.

        🔸 దాదాపు నెల నుండి ఎంతో కొంత ప్రవాహం నడుస్తున్న దృష్ట్యా కట్టలు నాని ఉన్నాయి...అంత పెద్ద ఎత్తున వరద వస్తే కట్టలు ఆగుతాయా...ఎక్కడైనా బలహీనంగా ఉన్నచోట పటిష్ఠం చేయాలా..?? ఇసుక బస్తాలు రెడీ చేసి....   సమీప ప్రజలతో పహారా చేయించాలా??అనే ప్రయత్నాలేవీ కనపడటం లేదు.. ఇప్పుడున్న ప్రభుత్వంలో... నోటి పారుదల శాఖ మంత్రి కనిపించడం లేదు.. ఐపీఎల్ బిజి షెడ్యూల్

🔸పోయినేడు పెద్దగా వరద లేని సమయంలో డ్రోన్ తో చూసారు.

     🔸 అప్పుడు కాదు..... ఇపుడు చూడాలి డ్రోన్లతో........

          🔸 విజయవాడకు పడమర వైపు 20 కి.మీ, తూర్పున సముద్రం వరకూ ఈ రాత్రి కాళరాత్రే....

     🔸ఎవరో వచ్చి మిమ్మల్ని బ్రతిమాలి చెప్తారనుకోకుండా ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుని సిద్ధంగా ఉండటం మంచిది....

     🔸 దిక్కు లేనోడికి దేవుడే దిక్కు....

WA fwd message.. 

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

How about Tadepalli? 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...