Jump to content

Archived

This topic is now archived and is closed to further replies.

rajanani

జగన్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్..!

Recommended Posts

Telugu360:

న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. సునీల్ కుమార్ సింగ్ అనే న్యాయవాది…ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన కొంత మంది న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ..సీజేఐకి రాసిన లేఖను మీడియా ముందు బహిర్గత పరిచి.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో సునీల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. తక్షణం న్యాయవ్యవస్థపై ఏపీ సర్కార్ , జగన్ ఎలాంటి ఆరోపణల్ని మీడియా ముఖంగా.. సోషల్ మీడియాలోనూ చేయడాన్ని నియంత్రించాలని పిటిషనర్ కోరారు. జగన్‌కు తక్షణం షోకాజ్ నోటీసులు జారీ చేసి.. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ అడగాలని పిటిషన్ లో సునీల్ కుమార్ సింగ్ కోరారు. ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలను మీడియా ముందు చేసి.. న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవాన్ని తగ్గించేందుకు విశ్వసనీయతను దెబ్బకొట్టేందుకు కుట్రపూరితంగా జగన్ వ్యవహరించినట్లుగా… ప్రెస్‌మీట్‌తోనే తేలిపోయిందని పిటిషన్‌లో సింగ్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి తన పరిధిని దాటారని స్పష్టం చేశారు. హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వచ్చే ఆరోపణలపై ఎలా చర్చించాలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని.. ఇలా మీడియా ముందు పెట్టడం ఖచ్చితంగా దురుద్దేశపూర్వకమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కు పౌరులకు ఇచ్చినప్పటికి.. కొన్ని పరిమితులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. కోర్టుధిక్కరణ కిందకు వచ్చే అంశాలపై భావప్రకటనా స్వేచ్చ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఎవరిపైనైనా ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. వాటిని గంటల్లోనే వైరల్ చేసి.. క్యారెక్టర్లను దెబ్బతీస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తక్షణం దీన్ని నివారించాల్సి ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను గౌరవించాల్సి ఉందని.. కానీ అలా జరగడం లేదన్నారు. దేశం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని జగన్మోహన్ రెడ్డిలా.. న్యాయవ్యవస్థ నమ్మకాన్ని దెబ్బతీసే పనులను సహిస్తే ప్రజల నమ్మకం వమ్ముఅవుతుందన్నారు. ఇలాంటి వాటని సహించకూడదని పిటిషనర్ కోరారు. కొద్ది రోజుల కిందట.. సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యలు చేసిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్‌ను కంటెంప్ట్ కేసు కింద సుప్రీంకోర్టు శిక్షించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత కంటే తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారని న్యాయవర్గాలు భావిస్తున్నాయి

Share this post

Link to post
Share on other sites

Ekkada chalamandiki .. vaadi gameplan ardam kaledu. 

Mana jaggadiki kavalasindi kooda ede babu. vadem picchodu kaadu. 

vaadiki kavalasinde courtlato godava.   

Enta godava ekkuvite anta publicity/benifit  vaadiki. 

ee godava pettukoni , nana hangama chesi.. repu vaadu jail ki vella valasi vaste ... janallo sympathy kosam try chestunnadu. 

vaadu eppudu moosukoni koorchunte .. 6 months lo jail ki potadu. 

eppudu courtlani bayapettalanna, sympathy ravalanna.. veediki vunna oke okka option courtlato godava pettukovadame. 

vaadu edanta pakka plan prakarame one year nundi chestunnadu. 

edi chinna basic principle in gaining power. many  english authors written books and volumes on this formula. 

Share this post

Link to post
Share on other sites

Since YS demise... kevalam sentiment ni aayudham gaa chesukunnaadu Jagan.

One more Gamer is may be Mr. Modi.  Aaa brain yeppudu yemi aalochisthu vuntundo cheppalem.

May be he is using Jagan's immaturity and artham leni aavesham for his benefits.  

Share this post

Link to post
Share on other sites

వీడి గేమ్స్ ప్రతీ సారి వర్కౌట్ అవ్వవు. 2014 ఎలక్షన్స్ కి ముందు ఇంతకన్నా ఎక్కువ సానుభూతి ఉంది వీడి మీద. 2019 ఎలక్షన్స్ లో పరిస్థితులన్నీ వీడికి కలిసొచ్చి గెలిచాడు. ప్రభుత్వాన్ని నడపడం వీడి వల్లే కావట్లేదు. ఒక్కసారి వీడికి శిక్ష కన్ఫర్మ్ అయితే పెళ్ళామైనా, తల్లైనా, చెల్లైనా పార్టీ నీ, ప్రభుత్వాన్ని నడపలేరు. ఏ సింపతీ ఐనా, సెంటిమెంట్ ఐనా జనాల కడుపు కాలనంత వరకే. ఈ విషయం మీద జనాలందరికీ క్లారిటీ ఉంది. వాడు, వీడు తెలివైన  వాళ్ళు అని అనుకుంటాం కానీ అసలు ముదుర్లు జనమే. Use and throw rakalu.

Share this post

Link to post
Share on other sites
11 hours ago, bharath_k said:

Ekkada chalamandiki .. vaadi gameplan ardam kaledu. 

Mana jaggadiki kavalasindi kooda ede babu. vadem picchodu kaadu. 

vaadiki kavalasinde courtlato godava.   

Enta godava ekkuvite anta publicity/benifit  vaadiki. 

ee godava pettukoni , nana hangama chesi.. repu vaadu jail ki vella valasi vaste ... janallo sympathy kosam try chestunnadu. 

vaadu eppudu moosukoni koorchunte .. 6 months lo jail ki potadu. 

eppudu courtlani bayapettalanna, sympathy ravalanna.. veediki vunna oke okka option courtlato godava pettukovadame. 

vaadu edanta pakka plan prakarame one year nundi chestunnadu. 

edi chinna basic principle in gaining power. many  english authors written books and volumes on this formula. 

nuvvanukune sympathy emo kaani... 16 nelallo veedu touch cheyyani vargam ledu... that too labour and SC & ST.... inka sympathy emiti baabu...

Share this post

Link to post
Share on other sites
51 minutes ago, Siddhugwotham said:

nuvvanukune sympathy emo kaani... 16 nelallo veedu touch cheyyani vargam ledu... that too labour and SC & ST.... inka sympathy emiti baabu...

Veedi vote bank nunchi 1 vote kooda podhi also ee 3 years lo 18 ki vachey valla votes extra .... village labour and lazy fellows fully supporting him even now 

Share this post

Link to post
Share on other sites

Evvala A.P lo labour anevaadu evvadu ledu. 

worst lo worst 15K per month  lendi, evadi illu kanisam gadavadu.  idi fact. 

but, veedu chala mandini touch chesadu.    edi common masses lo baga kanapadutundi. 

చాలామంది మధ్యశ్రేణి వైకాపా బ్యాచ్ , మరియి కొంత తలకాయ వున్న వైకాపా బ్యాచ్ వీడి మైండ్ సెట్ చూసి  పీక్కుంటున్నారు 

వాళ్ళందరూ ఎలాగో పవర్ లోకి వచ్చాము , ఎంతో కొంత వెనకేసుకొందాం అనుకొన్నారు 

కానీ , వీడు 

(1) సానుభూతి కోసం చేసే వికార చేష్టలు 
(2) తొందరగా జైలు కి పోవడానికి చేసే రకరకాల రణరంగాలు 
(3) కనపడిన ప్రతివాడిని జైల్ లొ దొబ్బటం 
(4) పిచ్చి పగ ప్రతీకారాలు 

ఇలాంటి లలిత కళలు చూసి వాళ్ళు కూడా లోపల వణుకుతున్నారు 
వీడు కానీ జైలు కి వెళ్లండం జరిగితే వాళ్ళ బతుకులు ..... వాడేసిన నిరోద్ ప్యాకెట్ల లా అవుతాయని వాళ్ళకి కూడా ఎక్కడో కొడతంది 

Share this post

Link to post
Share on other sites
5 hours ago, Nandamurian said:

Veedi vote bank nunchi 1 vote kooda podhi also ee 3 years lo 18 ki vachey valla votes extra .... village labour and lazy fellows fully supporting him even now 

Share this post

Link to post
Share on other sites
5 hours ago, Nandamurian said:

Veedi vote bank nunchi 1 vote kooda podhi also ee 3 years lo 18 ki vachey valla votes extra .... village labour and lazy fellows fully supporting him even now 

i respect ur opinion... but i am completely contrast to ur opinion... 

village labour and lazy fellows fully supporting him

I don't think their parents support Jaffa...

Share this post

Link to post
Share on other sites

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×