Jump to content

Enti ee kadari deepika


LuvNTR

Recommended Posts

39 minutes ago, sskmaestro said:

 

That seems her pattern...first abuse in very vulgar way and later do another video apologizing or saying tongue slip....first video lo raise chesina points tongue slip aithe kaadu

 

 

Same she did on kams and cbn...later released a video sorry of it hurt...adi aavedana etc..andarini analedu blah blah...

 

Scum bag...don't know why they are so excited to sit safe in US and spit so much venom, be it on any caste 

Link to comment
Share on other sites

3 hours ago, Vishal_Ntr said:

That seems her pattern...first abuse in very vulgar way and later do another video apologizing or saying tongue slip....first video lo raise chesina points tongue slip aithe kaadu

 

 

Same she did on kams and cbn...later released a video sorry of it hurt...adi aavedana etc..andarini analedu blah blah...

 

Scum bag...don't know why they are so excited to sit safe in US and spit so much venom, be it on any caste 

Money from anti Hindu forces. She will abuse one caste. People from other castes will keep quiet or be happy as they may not like that caste. She or some other shytebag will repeat this with another caste. Others will keep quiet. This will be repeated until each and every caste hates the other and there is a complete breakdown of relations.

Link to comment
Share on other sites

కాపు కులాన్ని కించపరిస్తే సహించం...

వేగుళ్ళ లీలా కృష్ణ...

మండపేట:- కుల రాజకీయాలు చేయడం వైకాపా కు తగదని మండపేట నియోజకవర్గ జన సేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలకృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక మీడియా తో ఆయన మాట్లాడుతూ 

జనసేనపార్టీకి కుల రంగు పులమద్దని హితవు పలికారు. కాపు కులాన్ని కించపరిస్తే సహించేది లేదన్నారు.వైస్సార్సీపీ సోషల్ మీడియా ను ఆ పార్టీ నేతలు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు.సామాజిక మాధ్యమాలలో వైస్సార్సీపీ సోషల్ మీడియా నిన్నటి దాకా కమ్మ కులాన్ని తిట్టి,ఇప్పుడు కాపుకులాన్ని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , ఆయన కుటుంబ సభ్యులను ఉధ్ధేశపూరితంగా కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. తెలుగు రాష్ట్రాలలో శాంతి భద్రతకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. కాపు కులాన్ని చాలా అనుచిత వ్యాఖ్యలతో దూషించినందున వైస్సార్సీపీ పార్టీ అధినేత వై.యస్. జగన్ మోహన్ రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ విజయ్ సాయి రెడ్డి లు కాపు కులానికి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరంతరం సేవాకార్యక్రమాలలో నిమగ్నమై ప్రజాశ్రేయస్సుకు పాటుపడే కాపుకులాన్ని, నేత్రదానం, రక్తదానం తో ఎందరికో ప్రాణదానాలు చేసిన మెగాఫ్యామిలీ పై విమర్శలు చేయడం తగదని ధ్వజమెత్తారు. నాలుక అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మతిచలించి  చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

Link to comment
Share on other sites

On 10/7/2020 at 6:46 AM, LuvNTR said:

Evaru eevida. Enti idi.

 

 

 

em tappu ledu baga adigindi...manolla laga  gammuna muskoni kukoledu....aa lamdee kodku nagbob gadu enni sekalu poyadu bala vishayam lo NTR vishayam lo.....saraina mogullu dorikaru....anyday for me Jaffa gang is better than Monjkey gang.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...