Jump to content

చంద్రబాబుకి రోడ్ మ్యాప్ ఇచ్చిన గల్లా..!


Npower

Recommended Posts

చంద్రబాబుకి రోడ్ మ్యాప్ ఇచ్చిన గల్లా..!

October 4, 2020
 
 
 
g6awyes5-696x398.jpg

టీడీపీ ఇప్పుడు క్షేత్ర స్థాయిలో బలపడాలి అంటే సరికొత్త వ్యూహాలు అనేవి అవసరం. దీని గురించి అందరికి తెలుసు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి వేరు భవిష్యత్తులో ఉండే పరిస్థితి వేరు. భవిష్యత్తులో చాలా వరకు కూడా బిజెపి జనసేన టీడీపీకి పోటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు వినూత్నంగా ఆలోచించి అడుగులు వేసుకుంటే ఇబ్బంది ఉండదు. యువ నేతల సహకారం కూడా చాలా కావాల్సి ఉంటుంది. యువనేతలు చాలా మంది ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. అక్కడి వరకు మనకు తెలిసిందే. ఇటీవల హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వ్యక్తిగతంగా కలిసారు. ఈ సందర్భంగా వీరు ఇద్దరి మధ్య దాదాపుగా రెండు గంటలుగా ఆసక్తికర చర్చ జరిగింది. ఈ చర్చ విషయాలు మీడియాకు అందిన సమాచారం ప్రకారం చూస్తే… గల్లా జయదేవ్ చంద్రబాబు నాయుడు ముందు సరిగా మూడు వ్యూహాలు చెప్పారు. ఈ మూడు వ్యూహాలను అమలు చేసే విధంగా చూడమని కోరి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు.

yoft7oygp.jpg

అసలు ఏమిచ్చారు అంటే…

నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తల ఇళ్ళకు నేరుగా వెళ్ళాలి. నియోజకవర్గంలో సదరు గ్రామంలో ఉన్న సమస్యల విషయంలో వారిని అడిగి నేరుగా తెలుసుకోవాలి. అదే విధంగా పార్టీలో ఎవరు అయితే యాక్టివ్ గా గ్రామ స్థాయి నాయకులు ఉండటం లేదో వారి సమాచారాన్ని తెలుసుకోవాలి. నియోజకవర్గ ఇంచార్జ్ వారి సమస్య తెలుసుకుని పరిష్కరించాలి. భవిష్యత్తు మీద భరోసా ఇవ్వాలి. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిత్యం ఇంచార్జ్ లు నిర్వహించాలి. కొత్త పార్లమెంట్ అధ్యక్షులు… నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి పర్యటనలకు వెళ్ళడమే కాదు, తమ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు వారానికి ఒక నియోజకవర్గం చొప్పున నిత్యం తిరగడం, వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిని హైలెట్ చేస్తూ విమర్శలు చేసి సదరు నియోజకవర్గంలో సోషల్ మీడియా ద్వారా యువతలోకి అవి బలంగా తీసుకుని వెళ్ళాలి.

kmchujdtcgujfygudt6aresdtf.jpg

నియోజకవర్గ స్థాయిలో సోషల్ మీడియా టీం అనేది ఉండాలి. నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉన్న కార్యకర్తలను ఎంపిక చేసి వారికి అవగాహన కల్పించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండాలి. వారి మీద కేసులు వస్తే వెంటనే పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇంచార్జ్ స్థానిక నాయకులు స్పందించాలి. యువనేతలు దీనిని పర్యవేక్షించాలి. అంటూ ఈ మూడు వ్యూహాలను గల్లా జయదేవ్, బాబు ముందు ఉంచారట.

Link to comment
Share on other sites

3 hours ago, krishna_Bidda said:

Ee salahalu Anni adhikaram loki rananta varake ochaka malli suit you boot batch tapite mamuky value kanapadaru....no body believes Babu will change ...emmana cheste lokesh ee cheyyali....

Don't worry. Cbn won't become cm again. Next generation will become cm.

Cbn consult Galla proposals with politburo . Elections will come by the time cbn take decision. 

Link to comment
Share on other sites

9 hours ago, rama123 said:

Asala issues vunnaya ground level lo...except roads....and some msp issues

from your previous post itself i got an idea about you bro... nice jaffa band wagon here! all the best with your ycp love!

Link to comment
Share on other sites

51 minutes ago, rama123 said:

Okallani inkokallu mosam chesu kovatame....oka village lo emi issues vunnayo cheppandi

No point concentrating on ground level issues for common public. Protecting core cadre should be utmost priority. Let the kankar Rod Jagan will give to common man take into full effect and then opposition can pitch in. 

Link to comment
Share on other sites

1 hour ago, rama123 said:

Okallani inkokallu mosam chesu kovatame....oka village lo emi issues vunnayo cheppandi

CBN admonition lo.. 2019 time ki..villages lo emaina issues unanayaa!? In fact, unEmployement was at a record low due to heavy construction activity.

Link to comment
Share on other sites

@rama123 

1.) Increase in electricity charges, bus charges, liquor rates etc. Mandu babulu very unhappy.

2.) Corruption (Sand and liquor)

3.) Bad condition of roads. If state doesn't spend, issue will be much more serious in future.

4.) Rise of Hindutva and recent incidents.

5.) Amravati issue (negativity in Ycp supporters also in Krishna and Guntur). Not much support as expected till now in other two areas.

6.) SCS- no effort in this regard. 

7.)Pension 3000 annaru. Only 2250/- one and a half year aina kuda. So negativity untadi. Freebie batch thinks it is their birth right to get all these schemes. 

8.) Vegetable rates very high.

9.) Some of the promises like contract workers will be made permanent are not implemented. I also read asha workers also unhappy. We have to see whether RTC workers are happy with the merger.

But all these people wont come out now. You can only see anti incumbency in the last year.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...