Jump to content

YCP


Gunner

Recommended Posts

26 minutes ago, Gunner said:

next month RS elections lo 10 seats vastai BJP ki.... full majority vasthundi vatitho... 

image.png.9f1082114a26c0465f3471e697ab907e.png

retire avtunna valla lo 3 BJP vallu.. addtional ga vachedi 7 e, still it goes to 93

If TRS and BJP are sticking with BJP , its fine but these parties are increasingly taking independent stands

Link to comment
Share on other sites

శివసేన,అకాలీదళ్ అవుట్...వైఎసార్సీపి ఇన్... 

కేంద్ర క్యాబినెట్లోకి వైఎసార్సీపి... 

రాష్ట్ర క్యాబినెట్లోకి బీజేపీ... కేంద్ర మంత్రిగా విజయసాయి రెడ్డి...?

రాష్ట్రమంత్రి గా సోము వీర్రాజు... 
 
మోదీ,జగన్ సమావేశంలో కీలక చర్చలు... 

ప్రత్యేకహోదా ఉసెత్తకూడదు అనే ప్రధాన ఒప్పందంతో ఎన్డీయేలో చేరేందుకు వైఎస్సార్సిపి కి గ్రీన్ సిగ్నల్... 

బీజేపీ,శివసేన,అకాలీదళ్ మైత్రి ఈనాటిది కాదు.కానీ ఇప్పుడు మోదీ తీసుకుంటున్న నిర్ణయాల వలన ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు ఒక్కొక్కటిగా బీజేపీ కి దూరమవుతున్నాయి.సుదీర్ఘకాలం ఎన్డీయే కి మద్దతు ఇచ్చిన శివసేన,అకాలీదళ్ బీజేపీ పై కత్తిదూస్తున్నాయి.దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి వీస్తున్న అనుకూల పవనాలు,రాహుల్ గాంధీ పుంజుకోవడం బీజేపీ ని డిఫెన్స్ లోకి నెడుతున్నాయి.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వైఎస్సార్సిపి చీఫ్ జగన్ సిద్ధమయ్యారు.అందరూ బీజేపీ కి దూరమవుతున్న సమయంలో ఎన్డీయే లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అందులో భాగంగానే మోదీతో భేటీ అవ్వనున్నారు అని ఢిల్లీ లోని వైఎసార్సీపి ముఖ్యనేతలు అంటున్నారు.ఇప్పటికే పలుమార్లు ఇరుపార్టీల ముఖ్యనేతల సమావేశం జరిగింది.ఇక చివరి కీలక సమావేశం ప్రధాని సమక్షంలో జరగనుంది.ఈ కలయిక లో భాగంగా వైఎసార్సీపి కి కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ దొరకనుంది.ఒక కేంద్ర మంత్రి పదవి,కేంద్ర సహాయ మంత్రి పదవి లభించనుంది.కేంద్ర మంత్రిగా విజయసాయి రెడ్డి కి అవకాశం దక్కనుందని సమాచారం.ప్రతిగా రాష్ట్రంలో రెండు మంత్రి పదవులు బీజేపీ కి ఇవ్వనుంది వైఎసార్సీపి.అందులో ఒక పదవి కి సోము వీర్రాజు పేరు ఖరారు అయ్యినట్టు సమాచారం.మరో పదవికి అధిష్టానం ఇంకా పేరు ఖరారు చెయ్యలేదు.దేశ వ్యాప్తంగా పార్టీ వీక్ అవుతున్న సమయంలో జగన్ బీజేపీ కి మద్దతు ఇచ్చి తన రాజకీయ చతురత ని మరోసారి నిరూపించుకోబోతున్నారు.ఒప్పందంలో భాగంగా జగన్ పై ఉన్న అవినీతి సీబీఐ కేసులు మాఫీ చేయనున్నారని సమాచారం.బయటకి పోలవరం,రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంటున్నా జగన్ ఢిల్లీ పర్యటన అసలు రహస్యం మాత్రం ఎన్డీయే లో భాగస్వామ్యం అవ్వడమే అంటున్నారు.ప్రత్యేక హోదా గురించి నోరువిప్పకూడదనే ప్రధాన ఒప్పందంతో వైఎసార్సీపి ఎన్డీయే లో చేరేందుకు బీజేపీ అంగీకరించింది.స్పెషల్ స్టేటస్,రాష్ట్రానికి నిధులు అని చంద్రబాబు లా కేంద్రాన్ని నిలదీస్తే ఖచ్చితంగా కేసుల విచారణ త్వరగా పూర్తి చేసి జైలుకి పంపుతాం అనే స్వీట్ వార్నింగ్ కూడా జగన్ కి చేరవేసింది బిజెపి.కేసులు మాఫీ అయితే చాలు ప్రత్యేక హోదా ఊసే ఉండదు ఏడాదిలో కేసుల విచారణ,ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే చాలు ఎన్డీయే తీసుకునే ఏ నిర్ణయానికైనా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతాం అని జగన్ మోదీ తో భేటీ సందర్భంగా చెప్పనున్నారని సమాచారం.వైఎసార్సీపి ఎన్డీయే లో చేరితే జనసేన పరిస్థితి ఏంటి వైఎసార్సీపీతో కలిసి పనిచెయ్యడానికి పవన్ అంగీకరిస్తారా లేక బీజేపీ కి గుడ్ బై చెబుతారో వేచిచూడాల్సిందే.

Link to comment
Share on other sites

2 versions vinabadutunnaay from Jagan's side.

1 - Jagga is demanding CBI enquiry on CBN & Lokesh before he joins NDA.  By this, TDP will be wiped out from AP, and he need not fear about its resurrection either in Majority or Minority voters anedi oke point.

2 - As Supreme Court orders to speed up the trials on the political leaders, Jagga want vimukthi and kadigina muthyam face from the cases... and in reciprocation he may join NDA.

In both cases Shakuni Mamaku Central Minister chances antunnaaru.

On BJPs side, i donno what is the necessity to get Jagan into their fold.  May be they first wanted to finish off CBN & TDP completely from AP.  Then, they may plan some other things.  Otherwise.. they need not think that much for the RS seats.  Yelaagoo vanukuthoono... sanuguthoono... chaalaa parties vaallaku support istoone vunnaayi from out side... including YCP and TdP too.

Link to comment
Share on other sites

54 minutes ago, krantionline29 said:

image.png.9f1082114a26c0465f3471e697ab907e.png

retire avtunna valla lo 3 BJP vallu.. addtional ga vachedi 7 e, still it goes to 93

If TRS and BJP are sticking with BJP , its fine but these parties are increasingly taking independent stands

NDA ki 113 vunnai.... kotta ga vache vati tho they will be in comfortable position... YCP avasaram vundadu RS lo....  

Link to comment
Share on other sites

Entha love unna 🐖  ni pakka lo pettukoru . 
inko matter enti ante A1 and A2 are not in a demanding position ... they follow what ever bjp says. 
em key isthe aa aata ade keylubomma party . 
Bjp never give clean chit to this fellow ....antha innocent kadu bjp vallu . 
 

Link to comment
Share on other sites

9 minutes ago, krantionline29 said:

aa wiki lo konni bokkalu unnai le..

2 independent mps and nominated vesaru bjp list lo

1 independent mp is pro congress

agp is out of nda

nominated MP's BJP valle vuntaru..... (like TG MLC Stephenson)... 

also.. BJD most issues lo BJP ki support.... 

BJP ki RS numbers kosam YCP avasaram ledu... they may have other plans... 

Link to comment
Share on other sites

Naa final speculation:

90% chances - Mosha la tho oka prakatana... we will form some committee to study Special Status chances to AP which will submit report in a year or two.. like that.

Jagan already oka door open chesukuni vunnaadu... Special Status evaristhe vaalla tho tie up kaavadaaniki no issues ani.  So, aa vidhamgaa oka door or kitikee teruchukune vundi.  

So, eee saari malli avakaasamisthe... eee committee report ni base chesukuni.... BJP mundu MEDALU VANCHI Aayinaa.... SS thesthaanu ani NDA lo ki cherathaadu.

This SS will be a HIDDEN POLICY to make it easy for Jagan to join NDA.

Chivariki yemi jaruguthundo kaanee... naaku maathram ide thaduthondi.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...