Jump to content

1983 - 2014 చంద్రబాబు పై జరిగిన విషప్రచారాలు Vs వాస్తవాలు


TGR

Recommended Posts

ఖచ్చితంగా చూడండి.. పదిమందికీ చెప్పండి
ఒకటి చెప్పగలను.. 60% మంది ఇంతవరకు వినని/ తెలియని.. లేదా తెలిసినా విన్నా ఆధారాలు చూడని విషయాలే ఎక్కువ ఉంటాయి ..
 

1. 1982 లోనే చంద్రబాబు తెలుగుదేశంలో ఎందుకు చేరలేదు? 

2. 1995 ఆగస్ట్ సంక్షోభం , చిత్తూర్ డెయిరీ , సింగపూర్ హోటల్

5. నేడు చంద్రబాబుకు దూరంగా ఉన్న ఓ కుటుంభ సభ్యుడు గతంలో ఎలా ఉంఢేవారు? ఎవరు వాడుకొని వదిలేస్తారు?

6. చంద్రబాబు, వైఎస్ ల  కేసులు, విచారణలు,స్టే లు 

7. చంద్రబాబు వ్యవసాయం దండగ అని ఏ సంధర్భంలో అన్నారని వైఎస్ & వైసీపీ ప్రచారం చేశాయి.. నిజానికి ఆ సంధర్భంలో చంద్రబాబు అన్నదేమిటి ? వీడియో ఆధారాలతో ..

8. సత్యం రాజుని, క్లింటన్ ప్రక్కన కూర్చోబెట్టటంపై , హైటెక్ సిటీ, IT పై .. వైఎస్ చేసిన విమర్శలేంటి?

 
Link to comment
Share on other sites

 
1983 - 2014 చంద్రబాబుపై జరిగిన విషప్రచారాలు Vs వాస్తవాలు - PART 1
 
1983 లో .. గొట్టిపాటిని .. దగ్గుబాటి ఎందుకు రాజీనామా చేయించారు?
చంద్రబాబు , వైఎస్ వీరిలో ఎవరిది అవకాశవాదం?
 
Link to comment
Share on other sites

1983-2014 CBNపై జరిగిన విషప్రచారాలు Vs వాస్తవాలు - PART 2
1995 లో చంద్రబాబు చెప్పింది తప్పైతే .. ఆతర్వాత కాలంలో అదేమాట చెప్పిన దగ్గుబాటిది ఏంటి?
చంద్రబాబు & వైఎస్ వీరిలో ఎవరిది వెన్నుపోటు .. ఏది వెన్నుపోటు?
 
Link to comment
Share on other sites

చిత్తూర్ డెయిరీ మూతపడటానికి కారణం ఏంటి ?
నాడు చిత్తూర్ డెయిరీ హెరిటేజ్ లాభాలు లాసుల లెక్కలెంత?
1983 - 2014 చంద్రబాబుపై జరిగిన విషప్రచారాలు Vs వాస్తవాలు - PART 3
 
Link to comment
Share on other sites

చంద్రబాబుకి సింగపూర్ లో హోటల్ అనే ప్రచారంలో వాస్తవమెంత?
తెలుగుదేశం చేసే ఆరోపణలు ఎలా ఉంటాయి? వైఎస్ చేసే ఆరోపణలు ఎలా ఉంటాయి
1983 - 2014 చంద్రబాబుపై జరిగిన విషప్రచారాలు Vs వాస్తవాలు - PART 4
 
Link to comment
Share on other sites

చంద్రబాబు & దగ్గుబాటి మద్య మద్యవర్తిత్వం చేసిందెవరు ? అప్పుడు జరిగిందేమిటి ?
చంద్రబాబు , వైఎస్ వీరిలో .. ఎవరికి వాడుకొని వదిలేసే అలవాటుంది ?
1983 - 2014 చంద్రబాబుపై జరిగిన విషప్రచారాలు Vs వాస్తవాలు - PART 5
 
Link to comment
Share on other sites

నాడు హైటెక్ సిటీ భూములు..విచారణలపై వైఎస్, ఉండవల్లి,గంగాభవాని,ధర్మాన ఏమనేవారు.. వాటితో నేటి అమరావతి భూముల ఆరోపణ భేరీజు వేసి చూడండి .. అపుడు వీరి విశ్వసనీయతేంటో తెలుసుద్ది
నాటి రాజాఇళంగో అనుకూల తీర్పులకి దురుద్దేశాలు ఆపాదించినా..నేటి వ్యతిరేఖ తీర్పులకి ఆపాదించినా దిగజారుడుతనమే
ఆంధ్రలో అత్యదిక స్టే లు తెచ్చుకుందెవరు
1983 - 2014 జరిగిన విషప్రచారాలు Vs వాస్తవాలు - PART 6
 
Link to comment
Share on other sites

****** తప్పనిసరిగా చూడాల్సిన వీడియో ****
చంద్రబాబు వ్యవసాయం దండగ అని ఏసంధర్భంలో అన్నారని ప్రచారం చేశారు? నిజానికి అప్పుడు చంద్రబాబు చెప్పిందేంటి? వీడియో ఆధారాలతో
రాజశేఖర్ రెడ్డి , జగన్ రెడ్డి పాలనలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరగటానికి కారణాలు?
1983 - 2014 చంద్రబాబు పై జరిగిన విషప్రచారాలు Vs వాస్తవాలు - PART 7
 
Link to comment
Share on other sites

#FightAgainstFalsePropagandaOnCBN

సత్యం రాజుని, క్లింటన్ ప్రక్కన కూర్చోబెట్టినందుకు కూడా ఓర్వ లేక..YS చేసిన విమర్శల వీడియోలు

IT & హైటెక్ సిటీ మీద YS చేసిన విష ప్రచారాలు

1983 - 2014 చంద్రబాబు పై జరిగిన విషప్రచారాలు Vs వాస్తవాలు - PART 8

 

 

Link to comment
Share on other sites

On 10/4/2020 at 5:57 PM, TGR said:

Please check the videos in the below link .. if you like the content.. please help to share and subscribe .. 

Thank You

https://www.youtube.com/GangadharThati?sub_confirmation=1

Your effort is much appreciated brother.. We have to take them into people.. And we have to split these videos as itemize video and each should contains only one item..please take it as suggestion..so that we can reach more like tik tok videos 

 

Your hard work and efforts are price less 

Link to comment
Share on other sites

18 hours ago, sagar_tdp said:

Gangadhar garu nenu mimalni ladt elections before nunchi follow avthunnanu meeru chala kasta paduthunnaru but meeku followers count thakkuva atleast mee tweets retweets aythe bavunnu

It’s sad part of tdp..we do not encourage each other..everyone wants to be hero..strength batti play cheyali..every one is good at some aspect..exploit that..but mana vallu cheyaru..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...