Jump to content

Values falling down drastically!

sskmaestro

Recommended Posts

SPB death ni kooda konni youtube hits and spreading malicious version for political gains  ki use cheskuntunnaru.... someone started a rumor that MG hospital didn’t release SPB dead body as their family didn’t pay full bill. And SP charan requested to TN govt to clear that bills which they rejected. Immediately SP charan called Vice President and got them cleared by center

SP charan released a selfie video that this is utter trash! No need to say which party and SM handle is behind this rumor!

we want power! That’s it! We do anything for that! 👏

Link to comment
Share on other sites

9 minutes ago, sskmaestro said:

Own father death ne vadalatledu inka verevallavi oka lekka 

Link to comment
Share on other sites

యాభయ్యేళ్ళు పాటలు పాడి అలరించిన ఓ గాయకుడు భౌతికంగా ముగిశాడు. ఈయన ప్రతిభంతా ఆయన కులానికి ఉన్న ఆధిక్యతవల్లనే అని ఒకళ్ళు అంటే, చస్తే చావనీ మంచిదే అని కసిగా ఇంకో కులపాయన పోస్ట్ చేశాడు. బాలు కులపాయన ఇంకొకడు ఠాఠ్ మా కులపాయన మీద (మా కులం మీద) చిన్నచూపుతోనే ఎవరూ నివాళి అర్పించడానికి రాలేదు అని ఓ మెస్సేజ్ రాసి వదిలేశాడు. బాలు కులం  కాని ఇంకో అధికార కులపాయన, అసలు బాలుకి కరోనా రావడానికి మాకు ప్రత్యర్ధులైన ఫలానా కులపు మీడియానే కారణమని ఓ విషపులిహోర వండి వదిలాడు. ఆ అధికార కులపు మీడియా అది అందిపుచ్చుకుని నెటిజన్లు ఇలా అనుకుంటున్నారు అని ఎగదోసింది. ఛస్ మా కులపాయనకి బాలుకి గొప్ప స్నేహం, అనుబంధం ఉంది అని ఈ కులపోళ్ళు కొందరు ఖండించారు. 

ఈ లోపల బాలు కులపోళ్ళు కొందరు అందిపుచ్చుకుని బాలుకి ద్రోహం చేశారని వాపోయి ఖండఖండాలుగా వాట్సపు మెస్సేజులు, ఫేస్బుక్ పోస్టులతో విరుచుకుపడ్డారు.  బాలు కంటే, బాలు పాట కంటే, ఆఖరికి బాలు ముగిసిపోవడం కంటే ఇప్పుడు బాలు కులం, బాలుకి స్నేహితుడైన మీడియావారి  కులం, ఆ కులానికి వ్యతిరేకమైన ఇంకో కులం, ఈ కులపుగోలే ఇప్పుడు హాట్ టాపిక్ ! చనిపోయింది బాలు కాదురా  అని  మాత్రం గాఠ్ఠిగా చెప్పగలను. మరి నిజంగా చచ్చిపోయింది  ఎవరు?

- KC Chekuri

Link to comment
Share on other sites

Such a sick party! Peruki national party! Jaateeyatha! Vankaaay! Etc solluuuu....

oka icon chanipoyaaadu due to post corona health issues. Ilantivi kuda mee WhatsApp universities lo feku stories ki vaadestunnaru antey..... 

seriously! It’s such a shame we have such minds!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...