Jump to content

TDP New Incharges


Raaz@NBK

Recommended Posts

List vachindhi.. 

 

 

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

అమరావతి: తెలుగుదేశం పార్టీ బలోపేతం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా  పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి పాత వారిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించారు. కొత్తగా నియమితులైన ఇన్‌ఛార్జ్‌ల వివరాలను  చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రకటించారు. వీరితో పాటు ప్రతి రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్తను నియమించారు.  

పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు...

శ్రీకాకుళం కూన రవికుమార్‌
విజయనగరం కిమిడి నాగార్జున
అనకాపల్లి నాగ జగదీశ్వరరావు
విశాఖపట్నం పల్లా శ్రీనివాసరావు
అరకు గుమ్మడి సంధ్యారాణి
కాకినాడ జ్యోతుల నవీన్‌
రాజమహేంద్రవరం జవహర్‌
నరసాపురం తోట సీతారామలక్ష్మి
ఏలూరు గన్ని వీరాంజనేయులు
విజయవాడ నెట్టెం రఘురాం
మచిలీపట్నం కొనకళ్ల నారాయణ
గుంటూరు శ్రావణ్‌ కుమార్‌
బాపట్ల ఏలూరి సాంబశివరావు
నరసరావుపేట జీవీ ఆంజనేయులు
ఒంగోలు నూకసాని బాలాజి
నెల్లూరు అబ్దుల్‌ అజీజ్‌
తిరుపతి నరసింహ యాదవ్‌
కాకినాడ జ్యోతుల నవీన్‌
రాజంపేట రెడ్డప్పగారి శ్రీనివాస్‌రెడ్డి
కర్నూలు సోమిరెడ్డి వెంకటేశ్వర్లు
నంద్యాల గౌరు వెంకటరెడ్డి
హిందూపురం బి.కె.పార్థసారధి
చిత్తూరు పులివర్తి నాని
కడప మల్లెల లింగారెడ్డి
అనంతపురం కాలువ శ్రీనివాసులు
 
Link to comment
Share on other sites

 లోక్‌సభ నియోజకవర్గాలకు అధ్యక్షుల్ని ప్రకటించిన టీడీపీ

Sep 27 2020 @ 12:32PMfb-icon.pngwatsapp-icon.pngtwitter-icon.png
09272020123543n1.jpg

 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన తర్వాత టీడీపీ అధిష్టానం కొత్త ప్లాన్‌లతో ముందుకెళ్తోంది. ఎలాగైనా సరే 2024లో ఏపీలో మళ్లీ టీడీపీ జెండానే ఎగరేయాల్సిందే అన్నట్లు వ్యూహాలు రచిస్తోంది. ఇందుకుగాను ఇప్పట్నుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా టీడీపీ ప్లాన్ చేస్తోంది. 25 పార్లమెంట్ (లోక్‌సభ) నియోజకవర్గాలకు 25 మంది కొత్త అధ్యక్షులను, అలాగే జిల్లా సమన్వయకర్తలను టీడీపీ ప్రకటించింది. అంతేకాకుండా.. 13 జిల్లాలకు 13 మంది సమన్వయకర్తల నియమించడం జరిగింది. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి ఒక కొత్త ఇన్‌చార్జ్‌ను టీడీపీ నియమించింది. 

 

సరికొత్తగా..

కాగా.. ఇప్పటివరకు పార్టీకి జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఉన్న విషయం విదితమే. ఇప్పుడు పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం యూనిట్‌గా పార్టీ కమిటీ ఉంటే, దాని పరిధిలో రాజకీయ కార్యకలాపాల నిర్వహణ, పార్టీ వ్యూహ రచన తేలిగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది. జిల్లా స్థాయిలో సీనియర్లతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు జిల్లాలో పార్టీ కార్యకలాపాల నిర్వహణను పర్యవేక్షిస్తాయి. ఆదివారం మధ్యాహ్నం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గ అధ్యక్షులను ప్రకటించారు.

 

 

ఏ నియోజకవర్గానికి ఎవరు..!?

శ్రీకాకుళం- కూన రవికుమార్‌

విజయనగరం- కిమిడి నాగార్జున

అరకు- సంధ్యారాణి

విశాఖపట్నం- పల్లా శ్రీనివాసరావు

కాకినాడ- జ్యోతుల నవీన్‌..

అనకాపల్లి- బుద్దా నాగ జగదీశ్వరరావు

అమలాపురం- రెడ్డి అనంతకుమారి

రాజమండ్రి- కొత్తపల్లి జవహర్‌

నర్సాపురం- తోట సీతారామలక్ష్మి

ఏలూరు- గన్ని వీరాంజనేయులు

మచిలీపట్నం- కొనకళ్ల నారాయణరావు

విజయవాడ- నెట్టెం రఘురాం

గుంటూరు- శ్రవణ్‌కుమార్‌

నరసరావుపేట- జీవీ ఆంజనేయులు

బాపట్ల- ఏలూరి సాంబశివరావు

ఒంగోలు- నూకసాని బాలాజీ

నెల్లూరు- అబ్దుల్‌ అజీర్

తిరుపతి- నర్సింహయాదవ్‌

చిత్తూరు- పులవర్తి నాని

రాజంపేట- రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి

కడప- లింగారెడ్డి

అనంతపురం- కాల్వ శ్రీనివాసులు

హిందూపురం- బీకే పార్థసారధి

కర్నూలు- సోమిశెట్టి వెంకటేశ్వర్లు

నంద్యాల- గౌరు వెంకటరెడ్డి.

 

 

పార్లమెంట్‌ సమన్వయకర్తలుగా..

విజయనగరం- కొండపల్లి అప్పలనాయుడు(మచిలీపట్నం, గుంటూరు)

విశాఖ- బండారు సత్యనారాయణమూర్తి (కాకినాడ, అమలాపురం)

విశాఖ- గణబాబు(శ్రీకాకుళం, విజయనగరం)

తూ.గో- నిమ్మకాయల చినరాజప్ప(విశాఖపట్నం, అనకాపల్లి)

ప.గో- పితాని సత్యనారాయణ(నరసరావుపేట, బాపట్ల)

కృష్ణా- గద్దె రామ్మోహన్‌(రాజమండ్రి, నరసాపురం)

గుంటూరు- నక్కా ఆనందబాబు(అరకు)

గుంటూరు- ధూళిపాళ్ల నరేంద్ర(ఏలూరు, విజయవాడ)

ప్రకాశం- ఉగ్రనరసింహారెడ్డి (తిరుపతి, చిత్తూరు)

నెల్లూరు- సోమిరెడ్డి(కడప, రాజంపేట)

అనంతపురం- ప్రభాకర్‌చౌదరి(కర్నూలు, నంద్యాల)

కర్నూలు- బీటీ నాయుడు(అనంతపురం, హిందూపురం)

కర్నూలు- బీసీ జనార్థన్‌రెడ్డి(ఒంగోలు, నెల్లూరు)

Link to comment
Share on other sites

3 hours ago, Raaz@NBK said:

 

 

 

:super: 

Telugu Yuvatha, trade union & SM coordinators ni kuda niyaminchali prati parliamentary constituency ki.... 

main ga Yuvatha & trade union la ki active ga vundevallani appoint cheyali... 

Link to comment
Share on other sites

5 hours ago, LION_NTR said:

Vijayawada lo already Kesineni Nani untaadu gaa?
Nettem Raghuram...ni enduku pettaaro? Just curious 🤔

Declare chesindi parliamentary leaders kani they oversee all constituencies under the parliament. Nani di aa responsibility kadu kada.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...