Jump to content

Cleaner gadu 😂


OneAndOnlyMKC

Recommended Posts

తిరుమల డిక్లరేషన్ పై మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు..ఏ గుడికి, మసీదుకి, చర్చి కి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకన్న కొడాలి

Link to comment
Share on other sites

డిక్లరేషన్ అనేది రాజకీయ పార్టీల పెద్దలు తెచ్చిన విధానమే ఆ విధానం తీసేయాలి.. సీఎం హోదాలో వెళ్లే వారిని డిక్లరేషన్ అడిగే హక్కు లేదు.. ఎక్కడలేని సంప్రదాయం తిరుమల లో మాత్రం ఎందుకు!? దాన్ని తీసేయాలి : నాని

Link to comment
Share on other sites

సంతకం పెట్టకుండా శ్రీవారి గుడికి వెళ్తే తిరుమల అపవిత్రం అవుతుందా!?.. నిజమైన హిందు వాదులు, మతం కోసం జీవితాలను ఇచ్చిన వారి నుంచి అభ్యంతరాలు లేవు : కొడాలి నాని

Link to comment
Share on other sites

1 hour ago, OneAndOnlyMKC said:

తిరుమల డిక్లరేషన్ పై మంత్రి కొడాలి సంచలన వ్యాఖ్యలు..ఏ గుడికి, మసీదుకి, చర్చి కి లేని డిక్లరేషన్ తిరుమలలో ఎందుకన్న కొడాలి

మరి కేవలం గుడుల ఆదాయం మాత్రమే ఎందుకు దొబ్బి తింటాయి ఈ ప్రభుత్వాలు? అయినా ఎవరి మతంలో వాళ్లకు కొన్ని ఆంక్షలు ఉంటాయి, నేను మసీదుకో చర్చికో పోయి రామ నామ జపం చేస్తా అంటే పంపిస్తారా?

You have to be in islam to goto mecca, but here we are just asking for a declaration that you have belief in swamy and you would not do any other stuff which is against rules in tirumala being a non-hindu. 

ఇలా డిక్లరేషన్ ఇవ్వకుండా పోయింది ఇద్దరు ఒకరు సోనియా, దాని కొడుకు పిచోడయ్యి పార్టీ పోయింది, ఇంకొక్కరు పావురాల గుట్టలో పొగపట్టి పోయాడు.

Link to comment
Share on other sites

Govind Raj . గారి వ్యాఖ్య.... అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి గా ఉన్న కాలంలో , ఒకసారి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు రావడం జరిగింది. అక్కడ బందోబస్తు బలంగా ఏర్పాటు చేయడం జరిగింది. సాధారణ వేళలో దర్శనం అయితే భక్తులకు ఆటంకం కలుగుతుందని వేకువజామున దర్శనానికి బయలుదేరారు. అక్కడ మంత్రులు మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో ప్రధాన అర్చకులు ఆయనకు బంగారువాకిలి వద్ద స్వాగతం పలికారు. లాంఛనాలను సంతోషంగా స్వీకరించిన కలాం గారు బంగారు వాకిలి వద్దనే ఆగిపోయారు. ఎంత పిలిచినా రాలేదు. కొంత సేపటికి కలాం గారే అన్యమతస్థులు తిరుమల స్వామివారి దర్శనార్థం వస్తే, ఆ దేవస్థానం విధి అనుసరించి ఒక నోట్ బుక్ లో signature declaration చేయాలని, ఆ నోట్ బుక్ తీసుకురావాలని అధికారులను కోరారు. దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి గా ఉంది కూడా, తమ పదవిని దుర్వినియోగం చేయకుండా, హిందువుల మనోభావాలకు గౌరవం ఇచ్చి, ఆలయ సంస్కృతి సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని అన్న ఆ మాటలను విన్న అధికారులు కలాం గారి అణకువకు ఆశ్చర్య చెంది ప్రశంసించారు. Declaration చేసిన తరువాతనే స్వామి దర్శనార్థం ఆలయం లోనికి ప్రవేశించారు.

Link to comment
Share on other sites

4 minutes ago, MSDTarak said:

మరి కేవలం గుడుల ఆదాయం మాత్రమే ఎందుకు దొబ్బి తింటాయి ఈ ప్రభుత్వాలు? అయినా ఎవరి మతంలో వాళ్లకు కొన్ని ఆంక్షలు ఉంటాయి, నేను మసీదుకో చర్చికో పోయి రామ నామ జపం చేస్తా అంటే పంపిస్తారా?

You have to be in islam to goto mecca, but here we are just asking for a declaration that you have belief in swamy and you would not do any other stuff which is against rules in tirumala being a non-hindu. 

ఇలా డిక్లరేషన్ ఇవ్వకుండా పోయింది ఇద్దరు ఒకరు సోనియా, దాని కొడుకు పిచోడయ్యి పార్టీ పోయింది, ఇంకొక్కరు పావురాల గుట్టలో పొగపట్టి పోయాడు.

Enough of this dramas. You BJP guys want this discussion to happen and divide the people of AP in the lines of religion. 

Link to comment
Share on other sites

2 minutes ago, sskmaestro said:

Enough of this dramas. You BJP guys want this discussion to happen and divide the people of AP in the lines of religion. 

ఇదంతా మీ టీడీపీ పార్టీ బీజేపీతో, హిందు సంస్థలత్ ఏర్పడిన గ్యాప్ ని పూడ్చే ప్రయత్నంలో ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది అని నేను కూడా అనొచ్చు. 

But please talk to the point, regardless of parties and mud throwing pls stick to the topic. Thanks in advance. 😊

Link to comment
Share on other sites

21 minutes ago, MSDTarak said:

ఇదంతా మీ టీడీపీ పార్టీ బీజేపీతో, హిందు సంస్థలత్ ఏర్పడిన గ్యాప్ ని పూడ్చే ప్రయత్నంలో ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది అని నేను కూడా అనొచ్చు. 

But please talk to the point, regardless of parties and mud throwing pls stick to the topic. Thanks in advance. 😊

Common point BJP annamaata.  Topic over ...

Link to comment
Share on other sites

YCP is doing this intentionally BJP ni lepataaniki...Both parties want to religion fights/discussions to happen..Otherwise these provoking talks are not required at this time..at least from a fellow like cleaner...

AP inka gone case janaalu ilaanti vatillo kuda trap ayitha...Youth future sarva nasaname ayipodddi..Ippudike sagam naaki poyindhi...

Link to comment
Share on other sites

30 minutes ago, MSDTarak said:

ఇదంతా మీ టీడీపీ పార్టీ బీజేపీతో, హిందు సంస్థలత్ ఏర్పడిన గ్యాప్ ని పూడ్చే ప్రయత్నంలో ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది అని నేను కూడా అనొచ్చు. 

But please talk to the point, regardless of parties and mud throwing pls stick to the topic. Thanks in advance. 😊

AP lo chadhvukonna prathi vaadiki ardam avuthundhi ilaanti incidents and discussions ippudu enduku therameedaki laagaru anedaaniki..PK gaadiki acting choosthe sagam ardam ayipoddi..Konni sangavidroha sakthulu thama partyla kodam ilaanti godavalu cheyisthunnaru..

Link to comment
Share on other sites

1 hour ago, MSDTarak said:

ఇదంతా మీ టీడీపీ పార్టీ బీజేపీతో, హిందు సంస్థలత్ ఏర్పడిన గ్యాప్ ని పూడ్చే ప్రయత్నంలో ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది అని నేను కూడా అనొచ్చు. 

But please talk to the point, regardless of parties and mud throwing pls stick to the topic. Thanks in advance. 😊

Needem poyindi..... ennannaaaa antaaav..... entha daridraaalu chesinaaa parledu.... me party power loki raavaaali anukuney Andh Bhakt vi....

Link to comment
Share on other sites

3 minutes ago, sskmaestro said:

Needem poyindi..... ennannaaaa antaaav..... entha daridraaalu chesinaaa parledu.... me party power loki raavaaali anukuney Andh Bhakt vi....

అలానే అనుకోండి నా ప్రకారం అయితే "Every political party is a slut in its own way, we choose them according to our choice" 

Link to comment
Share on other sites

24 minutes ago, MSDTarak said:

అలానే అనుకోండి నా ప్రకారం అయితే "Every political party is a slut in its own way, we choose them according to our choice" 

No matter what.... my choice is my state. I care a damn for parties who only care for North and see my state as something else

Link to comment
Share on other sites

2 hours ago, MSDTarak said:

ఇదంతా మీ టీడీపీ పార్టీ బీజేపీతో, హిందు సంస్థలత్ ఏర్పడిన గ్యాప్ ని పూడ్చే ప్రయత్నంలో ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది అని నేను కూడా అనొచ్చు. 

But please talk to the point, regardless of parties and mud throwing pls stick to the topic. Thanks in advance. 😊

Atleast TDP ki oka clear stand undi, BJP laga state lo cycle stand center lo busstand ledu

 

Link to comment
Share on other sites

6 hours ago, niceguy said:

YCP is doing this intentionally BJP ni lepataaniki...Both parties want to religion fights/discussions to happen..Otherwise these provoking talks are not required at this time..at least from a fellow like cleaner...

AP inka gone case janaalu ilaanti vatillo kuda trap ayitha...Youth future sarva nasaname ayipodddi..Ippudike sagam naaki poyindhi...

Good for AP state na.. 

Link to comment
Share on other sites

50 minutes ago, MSDTarak said:

Surely a wrong thing, if they are playing this game. I would be more happy if TDP stands on the same clear stand. 

But vote mathram అటు vestha antav అంతే ga MSD... Current Ap Bjp activities మీద nee మనసులో మాట cheppu... 

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

But vote mathram అటు vestha antav అంతే ga MSD... Current Ap Bjp activities మీద nee మనసులో మాట cheppu... 

Em cheppali Ram annai politics lo evadi ettugadalu vallavi evari priorities vallavi , mee party Minority appeasement chestadi villu majority appeasement, as I said every political party is slut anthe. 

Link to comment
Share on other sites

58 minutes ago, MSDTarak said:

Em cheppali Ram annai politics lo evadi ettugadalu vallavi evari priorities vallavi , mee party Minority appeasement chestadi villu majority appeasement, as I said every political party is slut anthe. 

ethugada lo paavuluga janalni , janala viswasalani vadukovadam entha matram correct..

nuvvannattu evvari priorities vallavi ayithey India development anedi fasttrack lo podu..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...