Jump to content
Sign in to follow this  
Raaz@NBK

#కమ్మోళ్ళూ_కళ్ళు_తెరవండి #రంజిత్_ఎఱ్ఱ అనే కృష్ణా జిల్లా కాపు సోదరుడు

Recommended Posts

#కమ్మోళ్ళూ_కళ్ళు_తెరవండి

#రంజిత్_ఎఱ్ఱ అనే కృష్ణా జిల్లా కాపు సోదరుడు తన వాల్ మీద స్వర్గీయ *#కోడెల* గారి వర్ధంతి సందర్భంగా పోస్ట్ చేసిన విషయం చాలా విషయాలలో నా మనోభావాలకు దగ్గరగా ఉంటే దీన్ని నా వాల్ నుండి పోస్ట్ చేస్తున్నా. ఈ పోస్ట్ చేసిన సోదరుడుకి తన స్వకులం నుండి ఏవిధమైన ట్రోల్స్ ఉంటాయో స్వానుభవం కూడా.....

---------------------------------
ఈరోజు *#కోడెల_వర్ధంతి* అంటూ సంతాపం ప్రకటించే కమ్మోళ్ళూ , "#ఈకోడెల_మనకేల" అంటూ మీ కుల పత్రికే అయన మీద విషం కక్కిన రోజున మీరేమయ్యారు. అసలు కోడెల మరణానికి కారణం ప్రతిపక్షం ఆరోపణలో , *#సాక్షి_ఛానల్* వండి వార్చిన కధనాలు కాదు. మీరు , కేవలం మీరు మీ సామాజిక వర్గం. గత వందేళ్ల కాలంలో ఎంతో ప్రోగ్రెసివ్ గా ఎదిగిన మీ వర్గం ఈ మధ్య కాలంలో ఎందుకింత అభద్రతా భావానికి గురవుతుందో నాకు అర్ధం కావటం లేదు. 

నేను కృష్ణాజిల్లా కాపు ని, కోడెల తో నాకు ఎటువంటి పరిచయమూ లేదు, నరసరావు పేట నేను ఎప్పుడూ వెళ్ళింది లేదు. కానీ జరిగిన పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తే 
*#కోడెల* ఆత్మహత్య కి ప్రేరేపించిన వాళ్లలో కమ్మోళ్లదే అగ్రస్థానం. ఎదుటివాడు ఓ పధ్ధతి ప్రకారం బురద జల్లటం మొదలు పెట్టగానే *మీ అంతట మీరుగానే ఆ బురదని పూసుకోవటం ఎదుటివాళ్ళకు ఆ బురద పూయటం* ఈ మధ్య బాగా అలవాటు అయిపొయింది. మాకు కులాభిమానం లేదు అని నిరూపించుకోవటానికి మీలో కొంత మంది మేధావులు తయారయ్యారు. అదే సమయంలో కులాభిమానాన్ని కులగజ్జిగా జనాలకి కనిపించేలా చేస్తూ విషయ పరిజ్ఞానం లేని మా బెజవాడ కమ్మ యూత్ లు ఒక పక్క తయారయ్యారు. *#కోడెల ఎంత ఆస్థిపరుడో , సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఎంతమందికి సేవ చేసాడో తెలిసి కూడా ఫర్నిచర్ విషయంలో ప్రతి పక్షం వేసిన నిందల్ని గుడ్డిగా నమ్మి వాళ్ళ కంటే ఎక్కువగా మీ సొమ్మేదో పోయినట్లు అయన మీద పడ్డారు*. ఆయన మీద నిందలేసినపుడు మీలో ఎంతమంది ఆయనకి అండగా నిలబడ్డారు ? కోట్లు దోచుకుని , మర్దర్లు , రేపులు చేసిన వాళ్ళని వాళ్ళ సొంత కులం వాళ్ళు, వాళ్ళ కుల  పత్రికలూ , చానళ్ళు ఆకాశానికెత్తుతుంటే మీరు మాత్రం పరిశుద్దులు లాగా బిల్డ్ అప్ ఇస్తూ  సొంతసామాజికవర్గపత్రికల్లో మీగురించి మీరే విషం కక్కుకోవటం,పాము తమ పిల్లల్ని చంపుకు తిన్నట్లు మీ వాళ్ళని మీరే చంపుకోవటం* 

ఇక మా వాళ్ళ విషయానికి వస్తాను , *కోడెల చనిపోగానే దేవుడు శాస్తి చేశాడంటూ రంగా ఫోటోల్ని పెట్టుకుని వీరంగం వేశారు* . నేను కూడా రంగా ని వీరాభిమానిని.అలాగే తెలుగుదేశం అభిమానిని కూడా.  విజయవాడ రాజకీయాల్ని అతి దగ్గరగా చూసినవాడిని. రంగా హత్య ఏ కారణాలతో జరిగిందో నాకు క్షుణ్ణంగా తెలుసు . రంగా చనిపోయిన 30 ఏళ్ళకి వేరే కారణాల వల్ల కోడెల చనిపోతే అదేదో వీళ్ళు రంగా హత్యకి ప్రతీకారంగా దేవుడు శాస్తి చేసినట్లు   వీరంగం. అదే సమయంలో వంగవీటి రాధా, అదే కోడెల ఉన్న అదే తెలుగుదేశం పార్టీ లో ఉన్నాడని మర్చిపోయారు. 20 ఏళ్ల క్రితమే రంగా భార్య రత్న కుమారి అదే కోడెల ఉన్న పార్టీ లో ఉందని మర్చిపోయి కోడెల మరణం తమ ఘనతగా చెప్పుకుంటూ సంబరాలు జరుపుకున్న వాళ్లేమి రంగా అభిమానులు ? కత్తి పట్టినవాడు కత్తికే పోతాడు అనే నానుడిని దాటుకుని రంగా హత్యలో నేరుగా ప్రమేయం ఉన్న నెహ్రూ రాజ మరణమే పొందాడు. దేవుడు మరి తగిన శాస్తి చేయలేదా ? నిజానికి గత 40 ఏళ్లలో మా *కాపు కులానికి కమిట్మెంట్ తో పని చేసిన నాయకులు దాసరి నారాయణరావు , వంగవీటి రంగా మాత్రమే. వాళ్ళిద్దరి  ఇంట్లోనూ ఉన్నది కమ్మ ఆడపడుచులే*. తెల్లారి లేస్తే మళ్ళీ కమ్మోళ్ల మీద ఎందుకు ఏడుపులు ?

మీ చేతకానితనంతో పరిటాల ని చంపుకున్నారు. మీ అభద్రతా భావంతో ఎంతో మంది ఫైర్ బ్రాండ్ల ని దూరం చేసుకున్నారు. వారికి తెలుగు దేశంలో ఉండగా ఈ గొంతు ఎందుకు లేదో మీరే ఆలోచించుకోండి . *తెలుగుదేశం మీ కులం సొంతం కాదు.* మీలో  కొందరు ఆ భ్రమల్లోనుండి బయటికి రావాలి.   తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలంటే ముందు ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా బలంగా ఉన్న కమ్మవాళ్లని కొట్టాలి. ఇప్పుడు జరుగుతోంది అదే. ముందు మీ సామాజిక వర్గాన్ని కాపాడుకోండి. వాళ్ళు ఏ పార్టీ లో ఉన్న సరే.

పల్నాటి సింహం లా అక్కడున్న అరాచకాల్ని ఒంటి చేత్తో అరికట్టి 30 ఏళ్ల పాటు గుంటూరు రాజకీయాల్ని ఒంటి చేత్తో శాసించిన ఆ మనిషిని, తెదేపా  పార్టీకి ఫైర్ బ్రాండ్ గా నిలిచిన వ్యక్తిని మీరే పిల్లిని చేసి చేజేతులా చంపుకున్నారు. ఈ *"కోడెల మనకేల"* అని రాసిన వాడిని పిలిచి *"కోడెల లేని నేల"* అని టైటిల్ పెట్టి ఇప్పుడు రాయమనండి. అక్కడ కోడెల లేక జాలిగా చూస్తున్న అణగారిన వర్గాల వెతల్ని రాయమనండి. 
*ఇంకే నాయకుడికి కోడెల పరిస్తితి రానివ్వకండి*. 

నేను ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదు. *నా కాపు కులం అంటే నాకు అభిమానం*. 
ఆ *అభిమానాన్ని చంపుకుని బతుకుతున్న కమ్మలంటే*
 *జాలి కలిగి ఈరోజు కోడెల గుర్తొచ్చి ఇది రాశాను*. 
మీ మనోభావాలు , మట్టిగడ్డలతో నాకు సంబంధం లేదు.
నా కుటుంబం ఎదుగుదలలో , నా ఎదుగుదలలో కమ్మ వాళ్ళ  పాత్ర ఉంది. అంతే కాదు , ఈ రాష్ట్ర అభివృద్దిలో కమ్మ వాళ్ళ పాత్రని విస్మరిస్తే అంతకు మించిన చారిత్రక తప్పిదం లేదు.

-  #రంజిత్_ఎఱ్ఱ*

Share this post

Link to post
Share on other sites

Naaku aa palnadu and bezawada politics thelyavu and antha interest kuda ledhu thelusukovali ani, but ee db lo kodela gurunchi baaga chuse vadni negitive posts befor 2019 elections nenu nammanu k tax ani okati nijam ga undhi emo ani, elections ayyi athanu chanipoyaka nenu pedha badha padala , negative ala spread chesaru ee db lo.

Share this post

Link to post
Share on other sites
35 minutes ago, sagar_tdp said:

Most comments where about his son Nd daughter behavior not about kodela only thing they blamed that time is unable to control own family adhe okatie db fans comment or badha padie posted that time.

Share this post

Link to post
Share on other sites
48 minutes ago, abhi said:

Most comments where about his son Nd daughter behavior not about kodela only thing they blamed that time is unable to control own family adhe okatie db fans comment or badha padie posted that time.

Yes mostly from single user daily adhe edupu , nijam ane anukonna appatlo 

Edited by sagar_tdp

Share this post

Link to post
Share on other sites
1 hour ago, sagar_tdp said:

Yes mostly from single user daily adhe edupu , nijam ane anukonna appatlo 

And more over that user stopped coming here after kodela killed himself. May be his mission got accomplished!

Share this post

Link to post
Share on other sites

Kamma leaders were capable but party free hand ivvanide evvadu emi cheyyaledu...1999-2004 Mana side hindi apatam.annadi correct ee..avatala vadiki chance ivvatam.kosam .....but after coming to power in 2014 inspite of seeing what opposition has done to is in 10 yrs keeping silent made party impotent and slowly leaders also started distancing from party....the same mamma leaders who were silent today are big rebels while pedayana was in power that is the difference.....gave freehand to leaders to tackle anti social elements on ground level.....

Share this post

Link to post
Share on other sites
29 minutes ago, ravindras said:

 legal agaa poradalsindhi. Jail ki pothe sympathy vachedhi. Koduku, koothuriki buddhi vachedhi. Anavasaram gaa suicide chesukunnaadu. 

అందరూ jagga ల vundaleru ga, కోడెల లాంటి వాళ్లు heart ki తీసుకుంటారు, ఇది ఆయన poyaka ardam ayyindi అందరికీ.... Cbn ధైర్యం ichi vundalsindi.... 

Share this post

Link to post
Share on other sites

Whatever, kodela lanti leaders ni thayaru cheyyatam ఈ time lo chala కష్టం... Loyalty ki importance iche few leaders lo he is the one.. 

Share this post

Link to post
Share on other sites
1 hour ago, ramntr said:

Whatever, kodela lanti leaders ni thayaru cheyyatam ఈ time lo chala కష్టం... Loyalty ki importance iche few leaders lo he is the one.. 

This is fact 

Share this post

Link to post
Share on other sites

Most of the info regarding Kodela's son was shared in this db before it became well-known outside. Since it was shared in this db, I believed it as authentic. But the mistakes/corruption if even if true are nothing when compared to what's going on now under current YSRCP regime. 

Share this post

Link to post
Share on other sites
21 hours ago, Raaz@NBK said:

#కమ్మోళ్ళూ_కళ్ళు_తెరవండి

#రంజిత్_ఎఱ్ఱ అనే కృష్ణా జిల్లా కాపు సోదరుడు తన వాల్ మీద స్వర్గీయ *#కోడెల* గారి వర్ధంతి సందర్భంగా పోస్ట్ చేసిన విషయం చాలా విషయాలలో నా మనోభావాలకు దగ్గరగా ఉంటే దీన్ని నా వాల్ నుండి పోస్ట్ చేస్తున్నా. ఈ పోస్ట్ చేసిన సోదరుడుకి తన స్వకులం నుండి ఏవిధమైన ట్రోల్స్ ఉంటాయో స్వానుభవం కూడా.....

---------------------------------
ఈరోజు *#కోడెల_వర్ధంతి* అంటూ సంతాపం ప్రకటించే కమ్మోళ్ళూ , "#ఈకోడెల_మనకేల" అంటూ మీ కుల పత్రికే అయన మీద విషం కక్కిన రోజున మీరేమయ్యారు. అసలు కోడెల మరణానికి కారణం ప్రతిపక్షం ఆరోపణలో , *#సాక్షి_ఛానల్* వండి వార్చిన కధనాలు కాదు. మీరు , కేవలం మీరు మీ సామాజిక వర్గం. గత వందేళ్ల కాలంలో ఎంతో ప్రోగ్రెసివ్ గా ఎదిగిన మీ వర్గం ఈ మధ్య కాలంలో ఎందుకింత అభద్రతా భావానికి గురవుతుందో నాకు అర్ధం కావటం లేదు. 

నేను కృష్ణాజిల్లా కాపు ని, కోడెల తో నాకు ఎటువంటి పరిచయమూ లేదు, నరసరావు పేట నేను ఎప్పుడూ వెళ్ళింది లేదు. కానీ జరిగిన పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తే 
*#కోడెల* ఆత్మహత్య కి ప్రేరేపించిన వాళ్లలో కమ్మోళ్లదే అగ్రస్థానం. ఎదుటివాడు ఓ పధ్ధతి ప్రకారం బురద జల్లటం మొదలు పెట్టగానే *మీ అంతట మీరుగానే ఆ బురదని పూసుకోవటం ఎదుటివాళ్ళకు ఆ బురద పూయటం* ఈ మధ్య బాగా అలవాటు అయిపొయింది. మాకు కులాభిమానం లేదు అని నిరూపించుకోవటానికి మీలో కొంత మంది మేధావులు తయారయ్యారు. అదే సమయంలో కులాభిమానాన్ని కులగజ్జిగా జనాలకి కనిపించేలా చేస్తూ విషయ పరిజ్ఞానం లేని మా బెజవాడ కమ్మ యూత్ లు ఒక పక్క తయారయ్యారు. *#కోడెల ఎంత ఆస్థిపరుడో , సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఎంతమందికి సేవ చేసాడో తెలిసి కూడా ఫర్నిచర్ విషయంలో ప్రతి పక్షం వేసిన నిందల్ని గుడ్డిగా నమ్మి వాళ్ళ కంటే ఎక్కువగా మీ సొమ్మేదో పోయినట్లు అయన మీద పడ్డారు*. ఆయన మీద నిందలేసినపుడు మీలో ఎంతమంది ఆయనకి అండగా నిలబడ్డారు ? కోట్లు దోచుకుని , మర్దర్లు , రేపులు చేసిన వాళ్ళని వాళ్ళ సొంత కులం వాళ్ళు, వాళ్ళ కుల  పత్రికలూ , చానళ్ళు ఆకాశానికెత్తుతుంటే మీరు మాత్రం పరిశుద్దులు లాగా బిల్డ్ అప్ ఇస్తూ  సొంతసామాజికవర్గపత్రికల్లో మీగురించి మీరే విషం కక్కుకోవటం,పాము తమ పిల్లల్ని చంపుకు తిన్నట్లు మీ వాళ్ళని మీరే చంపుకోవటం* 

ఇక మా వాళ్ళ విషయానికి వస్తాను , *కోడెల చనిపోగానే దేవుడు శాస్తి చేశాడంటూ రంగా ఫోటోల్ని పెట్టుకుని వీరంగం వేశారు* . నేను కూడా రంగా ని వీరాభిమానిని.అలాగే తెలుగుదేశం అభిమానిని కూడా.  విజయవాడ రాజకీయాల్ని అతి దగ్గరగా చూసినవాడిని. రంగా హత్య ఏ కారణాలతో జరిగిందో నాకు క్షుణ్ణంగా తెలుసు . రంగా చనిపోయిన 30 ఏళ్ళకి వేరే కారణాల వల్ల కోడెల చనిపోతే అదేదో వీళ్ళు రంగా హత్యకి ప్రతీకారంగా దేవుడు శాస్తి చేసినట్లు   వీరంగం. అదే సమయంలో వంగవీటి రాధా, అదే కోడెల ఉన్న అదే తెలుగుదేశం పార్టీ లో ఉన్నాడని మర్చిపోయారు. 20 ఏళ్ల క్రితమే రంగా భార్య రత్న కుమారి అదే కోడెల ఉన్న పార్టీ లో ఉందని మర్చిపోయి కోడెల మరణం తమ ఘనతగా చెప్పుకుంటూ సంబరాలు జరుపుకున్న వాళ్లేమి రంగా అభిమానులు ? కత్తి పట్టినవాడు కత్తికే పోతాడు అనే నానుడిని దాటుకుని రంగా హత్యలో నేరుగా ప్రమేయం ఉన్న నెహ్రూ రాజ మరణమే పొందాడు. దేవుడు మరి తగిన శాస్తి చేయలేదా ? నిజానికి గత 40 ఏళ్లలో మా *కాపు కులానికి కమిట్మెంట్ తో పని చేసిన నాయకులు దాసరి నారాయణరావు , వంగవీటి రంగా మాత్రమే. వాళ్ళిద్దరి  ఇంట్లోనూ ఉన్నది కమ్మ ఆడపడుచులే*. తెల్లారి లేస్తే మళ్ళీ కమ్మోళ్ల మీద ఎందుకు ఏడుపులు ?

మీ చేతకానితనంతో పరిటాల ని చంపుకున్నారు. మీ అభద్రతా భావంతో ఎంతో మంది ఫైర్ బ్రాండ్ల ని దూరం చేసుకున్నారు. వారికి తెలుగు దేశంలో ఉండగా ఈ గొంతు ఎందుకు లేదో మీరే ఆలోచించుకోండి . *తెలుగుదేశం మీ కులం సొంతం కాదు.* మీలో  కొందరు ఆ భ్రమల్లోనుండి బయటికి రావాలి.   తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలంటే ముందు ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా బలంగా ఉన్న కమ్మవాళ్లని కొట్టాలి. ఇప్పుడు జరుగుతోంది అదే. ముందు మీ సామాజిక వర్గాన్ని కాపాడుకోండి. వాళ్ళు ఏ పార్టీ లో ఉన్న సరే.

పల్నాటి సింహం లా అక్కడున్న అరాచకాల్ని ఒంటి చేత్తో అరికట్టి 30 ఏళ్ల పాటు గుంటూరు రాజకీయాల్ని ఒంటి చేత్తో శాసించిన ఆ మనిషిని, తెదేపా  పార్టీకి ఫైర్ బ్రాండ్ గా నిలిచిన వ్యక్తిని మీరే పిల్లిని చేసి చేజేతులా చంపుకున్నారు. ఈ *"కోడెల మనకేల"* అని రాసిన వాడిని పిలిచి *"కోడెల లేని నేల"* అని టైటిల్ పెట్టి ఇప్పుడు రాయమనండి. అక్కడ కోడెల లేక జాలిగా చూస్తున్న అణగారిన వర్గాల వెతల్ని రాయమనండి. 
*ఇంకే నాయకుడికి కోడెల పరిస్తితి రానివ్వకండి*. 

నేను ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదు. *నా కాపు కులం అంటే నాకు అభిమానం*. 
ఆ *అభిమానాన్ని చంపుకుని బతుకుతున్న కమ్మలంటే*
 *జాలి కలిగి ఈరోజు కోడెల గుర్తొచ్చి ఇది రాశాను*. 
మీ మనోభావాలు , మట్టిగడ్డలతో నాకు సంబంధం లేదు.
నా కుటుంబం ఎదుగుదలలో , నా ఎదుగుదలలో కమ్మ వాళ్ళ  పాత్ర ఉంది. అంతే కాదు , ఈ రాష్ట్ర అభివృద్దిలో కమ్మ వాళ్ళ పాత్రని విస్మరిస్తే అంతకు మించిన చారిత్రక తప్పిదం లేదు.

-  #రంజిత్_ఎఱ్ఱ*

which paper wrote this?

Share this post

Link to post
Share on other sites
8 hours ago, ramntr said:

అందరూ jagga ల vundaleru ga, కోడెల లాంటి వాళ్లు heart ki తీసుకుంటారు, ఇది ఆయన poyaka ardam ayyindi అందరికీ.... Cbn ధైర్యం ichi vundalsindi.... 

cbn aa lol!

Share this post

Link to post
Share on other sites
19 hours ago, sagar_tdp said:

Yes mostly from single user daily adhe edupu , nijam ane anukonna appatlo 

one user i know... same crying on and off this db...

Share this post

Link to post
Share on other sites
18 hours ago, sskmaestro said:

And more over that user stopped coming here after kodela killed himself. May be his mission got accomplished!

True 

Athanu ela cheppe vaadante.... Edo politicians  close annatlu,   Antha nijamga jariginattu... Thega baadha padevaadu,  manam nammesaam. 

Ee DB lo okkadante okkadu kooda athani ni question cheyyaledu 

Share this post

Link to post
Share on other sites

Kammas appudu TDP durtion lo egos ki poyi YCP ki support ichi emi benefit avvalaedu......Ippudu YCP time lo police torture barinchleka BJP ki potharu next year nundi....2024 or jamili elections BJP ki kuda doubtful ee economy and spending ila unte....Okavela BJP bota botiga gattikkina pedda benefits undavu kammas ki...

MODI gadi past history and thought process analysis chesthe vaadu PM ga exit ayye mundara CBI, ED, NIA ni President kinda pettesi cabinet ki sambandham lekunda exit kodathadu naa guess prakaaram.

appudu kammas malli VPs avuthaaru. 😅😂

so nenu cheppochchedi enti ante Telivaina Kammodu ayithe KCR ni nammukoni benefits pondali.........nijayati dharmam ga undali ante lime light lo undakunda Jagan ki J Tax katti low profile bathakali. 😀

Edited by LuvNTR

Share this post

Link to post
Share on other sites
On 9/18/2020 at 8:20 PM, sagar_tdp said:

Naaku aa palnadu and bezawada politics thelyavu and antha interest kuda ledhu thelusukovali ani, but ee db lo kodela gurunchi baaga chuse vadni negitive posts befor 2019 elections nenu nammanu k tax ani okati nijam ga undhi emo ani, elections ayyi athanu chanipoyaka nenu pedha badha padala , negative ala spread chesaru ee db lo.

Mana DB lone ekkuvasamkara jati gallu unnaru malli krishna jilla kamollu antaru .party ki veelu chese anta damage evaru cheyyaru.

Nuvvu cheppindi correct brother.kodela gari gurinchi sakshi lo em vachindo memu aa channel chudaledu chudam teliyaledu.ikkada aa kammollu ani udara gotte vallu inka vurike junior nt fans ane vallu Party ki damage cheyyatam lo veelle number one

Share this post

Link to post
Share on other sites
6 hours ago, pajaykumar said:

anna sattenapally lone ticket iyyoddani party workers rally chesaru... anta mandi MLA lu unte okkallameda kuda enduku cheyyala... he has done very gud works at the same time his son done lot of negitivity..

Share this post

Link to post
Share on other sites
On 9/18/2020 at 10:32 AM, Raaz@NBK said:

#కమ్మోళ్ళూ_కళ్ళు_తెరవండి

#రంజిత్_ఎఱ్ఱ అనే కృష్ణా జిల్లా కాపు సోదరుడు తన వాల్ మీద స్వర్గీయ *#కోడెల* గారి వర్ధంతి సందర్భంగా పోస్ట్ చేసిన విషయం చాలా విషయాలలో నా మనోభావాలకు దగ్గరగా ఉంటే దీన్ని నా వాల్ నుండి పోస్ట్ చేస్తున్నా. ఈ పోస్ట్ చేసిన సోదరుడుకి తన స్వకులం నుండి ఏవిధమైన ట్రోల్స్ ఉంటాయో స్వానుభవం కూడా.....

---------------------------------
ఈరోజు *#కోడెల_వర్ధంతి* అంటూ సంతాపం ప్రకటించే కమ్మోళ్ళూ , "#ఈకోడెల_మనకేల" అంటూ మీ కుల పత్రికే అయన మీద విషం కక్కిన రోజున మీరేమయ్యారు. అసలు కోడెల మరణానికి కారణం ప్రతిపక్షం ఆరోపణలో , *#సాక్షి_ఛానల్* వండి వార్చిన కధనాలు కాదు. మీరు , కేవలం మీరు మీ సామాజిక వర్గం. గత వందేళ్ల కాలంలో ఎంతో ప్రోగ్రెసివ్ గా ఎదిగిన మీ వర్గం ఈ మధ్య కాలంలో ఎందుకింత అభద్రతా భావానికి గురవుతుందో నాకు అర్ధం కావటం లేదు. 

నేను కృష్ణాజిల్లా కాపు ని, కోడెల తో నాకు ఎటువంటి పరిచయమూ లేదు, నరసరావు పేట నేను ఎప్పుడూ వెళ్ళింది లేదు. కానీ జరిగిన పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తే 
*#కోడెల* ఆత్మహత్య కి ప్రేరేపించిన వాళ్లలో కమ్మోళ్లదే అగ్రస్థానం. ఎదుటివాడు ఓ పధ్ధతి ప్రకారం బురద జల్లటం మొదలు పెట్టగానే *మీ అంతట మీరుగానే ఆ బురదని పూసుకోవటం ఎదుటివాళ్ళకు ఆ బురద పూయటం* ఈ మధ్య బాగా అలవాటు అయిపొయింది. మాకు కులాభిమానం లేదు అని నిరూపించుకోవటానికి మీలో కొంత మంది మేధావులు తయారయ్యారు. అదే సమయంలో కులాభిమానాన్ని కులగజ్జిగా జనాలకి కనిపించేలా చేస్తూ విషయ పరిజ్ఞానం లేని మా బెజవాడ కమ్మ యూత్ లు ఒక పక్క తయారయ్యారు. *#కోడెల ఎంత ఆస్థిపరుడో , సొంత డబ్బులు ఖర్చుపెట్టి ఎంతమందికి సేవ చేసాడో తెలిసి కూడా ఫర్నిచర్ విషయంలో ప్రతి పక్షం వేసిన నిందల్ని గుడ్డిగా నమ్మి వాళ్ళ కంటే ఎక్కువగా మీ సొమ్మేదో పోయినట్లు అయన మీద పడ్డారు*. ఆయన మీద నిందలేసినపుడు మీలో ఎంతమంది ఆయనకి అండగా నిలబడ్డారు ? కోట్లు దోచుకుని , మర్దర్లు , రేపులు చేసిన వాళ్ళని వాళ్ళ సొంత కులం వాళ్ళు, వాళ్ళ కుల  పత్రికలూ , చానళ్ళు ఆకాశానికెత్తుతుంటే మీరు మాత్రం పరిశుద్దులు లాగా బిల్డ్ అప్ ఇస్తూ  సొంతసామాజికవర్గపత్రికల్లో మీగురించి మీరే విషం కక్కుకోవటం,పాము తమ పిల్లల్ని చంపుకు తిన్నట్లు మీ వాళ్ళని మీరే చంపుకోవటం* 

ఇక మా వాళ్ళ విషయానికి వస్తాను , *కోడెల చనిపోగానే దేవుడు శాస్తి చేశాడంటూ రంగా ఫోటోల్ని పెట్టుకుని వీరంగం వేశారు* . నేను కూడా రంగా ని వీరాభిమానిని.అలాగే తెలుగుదేశం అభిమానిని కూడా.  విజయవాడ రాజకీయాల్ని అతి దగ్గరగా చూసినవాడిని. రంగా హత్య ఏ కారణాలతో జరిగిందో నాకు క్షుణ్ణంగా తెలుసు . రంగా చనిపోయిన 30 ఏళ్ళకి వేరే కారణాల వల్ల కోడెల చనిపోతే అదేదో వీళ్ళు రంగా హత్యకి ప్రతీకారంగా దేవుడు శాస్తి చేసినట్లు   వీరంగం. అదే సమయంలో వంగవీటి రాధా, అదే కోడెల ఉన్న అదే తెలుగుదేశం పార్టీ లో ఉన్నాడని మర్చిపోయారు. 20 ఏళ్ల క్రితమే రంగా భార్య రత్న కుమారి అదే కోడెల ఉన్న పార్టీ లో ఉందని మర్చిపోయి కోడెల మరణం తమ ఘనతగా చెప్పుకుంటూ సంబరాలు జరుపుకున్న వాళ్లేమి రంగా అభిమానులు ? కత్తి పట్టినవాడు కత్తికే పోతాడు అనే నానుడిని దాటుకుని రంగా హత్యలో నేరుగా ప్రమేయం ఉన్న నెహ్రూ రాజ మరణమే పొందాడు. దేవుడు మరి తగిన శాస్తి చేయలేదా ? నిజానికి గత 40 ఏళ్లలో మా *కాపు కులానికి కమిట్మెంట్ తో పని చేసిన నాయకులు దాసరి నారాయణరావు , వంగవీటి రంగా మాత్రమే. వాళ్ళిద్దరి  ఇంట్లోనూ ఉన్నది కమ్మ ఆడపడుచులే*. తెల్లారి లేస్తే మళ్ళీ కమ్మోళ్ల మీద ఎందుకు ఏడుపులు ?

మీ చేతకానితనంతో పరిటాల ని చంపుకున్నారు. మీ అభద్రతా భావంతో ఎంతో మంది ఫైర్ బ్రాండ్ల ని దూరం చేసుకున్నారు. వారికి తెలుగు దేశంలో ఉండగా ఈ గొంతు ఎందుకు లేదో మీరే ఆలోచించుకోండి . *తెలుగుదేశం మీ కులం సొంతం కాదు.* మీలో  కొందరు ఆ భ్రమల్లోనుండి బయటికి రావాలి.   తెలుగుదేశాన్ని దెబ్బ కొట్టాలంటే ముందు ఆర్ధికంగా సామాజికంగా రాజకీయంగా బలంగా ఉన్న కమ్మవాళ్లని కొట్టాలి. ఇప్పుడు జరుగుతోంది అదే. ముందు మీ సామాజిక వర్గాన్ని కాపాడుకోండి. వాళ్ళు ఏ పార్టీ లో ఉన్న సరే.

పల్నాటి సింహం లా అక్కడున్న అరాచకాల్ని ఒంటి చేత్తో అరికట్టి 30 ఏళ్ల పాటు గుంటూరు రాజకీయాల్ని ఒంటి చేత్తో శాసించిన ఆ మనిషిని, తెదేపా  పార్టీకి ఫైర్ బ్రాండ్ గా నిలిచిన వ్యక్తిని మీరే పిల్లిని చేసి చేజేతులా చంపుకున్నారు. ఈ *"కోడెల మనకేల"* అని రాసిన వాడిని పిలిచి *"కోడెల లేని నేల"* అని టైటిల్ పెట్టి ఇప్పుడు రాయమనండి. అక్కడ కోడెల లేక జాలిగా చూస్తున్న అణగారిన వర్గాల వెతల్ని రాయమనండి. 
*ఇంకే నాయకుడికి కోడెల పరిస్తితి రానివ్వకండి*. 

నేను ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకమూ కాదు, అనుకూలమూ కాదు. *నా కాపు కులం అంటే నాకు అభిమానం*. 
ఆ *అభిమానాన్ని చంపుకుని బతుకుతున్న కమ్మలంటే*
 *జాలి కలిగి ఈరోజు కోడెల గుర్తొచ్చి ఇది రాశాను*. 
మీ మనోభావాలు , మట్టిగడ్డలతో నాకు సంబంధం లేదు.
నా కుటుంబం ఎదుగుదలలో , నా ఎదుగుదలలో కమ్మ వాళ్ళ  పాత్ర ఉంది. అంతే కాదు , ఈ రాష్ట్ర అభివృద్దిలో కమ్మ వాళ్ళ పాత్రని విస్మరిస్తే అంతకు మించిన చారిత్రక తప్పిదం లేదు.

-  #రంజిత్_ఎఱ్ఱ*

where is sriramarajyam anna, pilavandi topic looki haha, guddalu chinigi povali anthe

Share this post

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
Sign in to follow this  

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.

×