Jump to content

anna malli petrol diesil meeda penchadu


bharath_k

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మరోసారి పన్నులు వడ్డించింది. పెట్రోల్, డీజిల్‌పై మరో రూపాయి సెస్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏపీలో రోడ్ల పరిస్తితి దిగజారిపోయింది. సరైన నిర్వహణ లేకపోవడంతో.. విమర్శలు ఎదురవుతున్నాయి. కేబినెట్ సమావేశాల్లో మంత్రులు కూడా అదే విషయం చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి రెండు కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ రెండు కోట్లను ఎలా వసూలు చేయాలో ఇప్పుడు నిర్ణయించుకున్నారు. వాహనదారుల నుంచే ఆ సొమ్ము పన్నుల రూపంలో వడ్డించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకూ విధిస్తున్న పన్నులకు అదనంగా లీటర్‌ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై రూ.1 సెస్ విధించారు. రహదారి అభివృద్ధి నిధి కోసం సెస్ వసూలు చేస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ సెస్ విధింపు ద్వారా వాహన దారుల నుంచి రూ.600 కోట్లు పిండుకోవచ్చని ప్రభుత్వ అంచనా. గతంలో చంద్రబాబు తగ్గించిన వ్యాట్‌ను… అదనపు పన్నును కూడా.. జగన్ సర్కార్ వచ్చాక పెంచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి పెట్రోలు, డీజిల్‌పై రూ.2 చొప్పున అదనపు వ్యాట్‌ ఉంది. జూలైలో పెట్రోలుపై రూ.1.24, డీజిల్‌పై 93 పైసల చొప్పున అదనపు వ్యాట్‌ పెంచింది. అంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.2గా ఉన్న అదనపువ్యాట్‌ రెట్టింపైంది. దానికి అదనంగా ఇప్పుడు రెండింటిపైనా ఇంకో రూపాయి పెంచనుంది. జూలైలో పెంచిన అదనపు వ్యాట్‌ వల్ల రూ.600 కోట్లు, తాజా సెస్‌తో మరో రూ.600 కోట్లు సమకూరనున్నాయి. కొద్ది రోజుల క్రితం.. సహజవాయువు ధరలు పెంచడంలో వనాల్లో వాడే గ్యాస్ ధర పెరిగింది. నెలలో ఒకటి రెండు సార్లు..ఏదో విధమైన పన్నులను పెంచుతున్నట్లుగా ప్రభుత్వం నుంచి ప్రకటనలు వస్తున్నాయి. గతంలో ఐదేళ్లలో పన్నుల పెంపులు లేకపోయినా బాదుడే బాదుడు అంటూ విమర్శలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చేయడం ఏమిటన్న చర్చ సామాన్యుల్లో పెరిగిపోతోంది.

Read more at telugu360.com: పెట్రోల్, డీజిల్‌పై మరో రూపాయి వడ్డించిన జగన్..! - https://www.telugu360.com/te/cess-raised-for-petrol-and-diesel-in-ap/

Link to comment
Share on other sites

 

Veedu some how .. out of control loki veltnnadu. 

Interstae madya velle vallu evaru A.P lo petrol / diesil kottivvaru. 

Liter ki 6 or 7 rupees loss to evadu kottistadu. 

A.P boarder daggira full tank kottinchi, malli A.P boarder datagane fill chesukontaru. 

Deenivalla , ultimategaa veediki revenue takkuva vastundi kaani, ekkuva aite matram kaadu. 

 

some how, this guy is loosing every day by day  .....  

Link to comment
Share on other sites

Let me tell you some psycology of this guy ( Jaglak ) 

He is hyper sensitive 

Basic vaadidi false prestige ki poyye immature kid manstatvam. 

---  koncham evadanna nuvvu devudivi naaku help cheyyi ante ..... vaadi kosam oka 100 members ni champutadu. 

--- evadina vaadini koncham critisize chesina tattukoleni type ( vaadini champedaka nidra podu) 

 

No facts, no vision, no rationality,   just living life on emotions, living life for emotions,  living life to make people emotionalize. 

pratipakaham lo vunte emotions help avvocchemo gaani, adikaram lo vundi emotions ante, janalu navvutaru. 

 

Link to comment
Share on other sites

12 minutes ago, Royal Nandamuri said:

Rojurojuki desperate ga kanipistunnadu, false prestige ki poyi enni addankulu vachina navaratnalu aapaledu anipinchukovalane tapatrayam tho anni wrong buttons press chestunnadu. This will only work if he can manage to get grants for the next 3.5 years otherwise Jamili is the only way out for this Jaffa

 

Veedu ekkuva kalam show run cheyyaledu,  may be mostly jamili ki anna potadu maro one year elagola manage chesi , leka edo oka rakam gaa tappukoni oka vedhava ni aa seat lo koorchopetti vaadi meeda burada veyistadu. 

full term is highl impossible. 

 

Link to comment
Share on other sites

This is really stupid. Interstate transporters etc. will not prefer filling fuel in andhra. Increase in taxes will not help raising revenues proportionally. This might also lead to inflation and might raise transportation costs. But as always anna always looks for short term gains.

 

Link to comment
Share on other sites

5 hours ago, bharath_k said:

 

 

https://www.eenadu.net/latestnews/AP-Govt-Imposed-SES-on-Petrol-and-Diesel/1600/120109204

 

Anna nela ki rendusarlu petrol meeda retu panchadam ento evadiki ardam kavadam laa... 

Veedi picchi parakasta ki cherindi. 

Evvala  cess rupai penchadu. 600 crore extra revenue target anta. 

Ante, ippudu thakkuva rate kada ani disti bommalu thagaleduthunnaru ani... saaru itta rate penchadu le.

Link to comment
Share on other sites

Target lower class people...Full free bees...

Chrstian vote bank safe...

Middle class addagam munigipothaaru...Cost of living inka double avuthundhi...

Goverment safe...Adhi game..Appulu anevi Lower class people ki pattavu...

Anduke Baffas backdoor lo votes cheelchi veedni safe gaa vunchudam ani Plan..

Ap ni devude kaapadali...Target chestunna castes anni safe gaa valla future vere states lo choosukunte better..Focus on career and land vunna vallu focus on alternatives tooo..

As  a TDP fan power loki ravalanna pedda interest kuda raatam ledu.. with too many debts development not possible inka...

Link to comment
Share on other sites

వాడి దృష్టిలో కూలి నాలి chesukunevadu bikes cars vadadu no prob ani... Aa votebank safe అని aadi feeling... టిడిపి shd project visually by pics or videos how much increase in costs per annum... This way direct payers will realize... Not just petrol diesel, every household good n groceries... 

Link to comment
Share on other sites

1 hour ago, ramntr said:

వాడి దృష్టిలో కూలి నాలి chesukunevadu bikes cars vadadu no prob ani... Aa votebank safe అని aadi feeling... టిడిపి shd project visually by pics or videos how much increase in costs per annum... This way direct payers will realize... Not just petrol diesel, every household good n groceries... 

Labour using only bikes . They stopped using cycles 

Link to comment
Share on other sites

Forget about how some people are not impacted by this. TDP should highlight it and spread it to the people who are getting impacted by it.

But as nice guy said, I am loosing interest in AP politics again since most don't care about development. I won't even feel sad/bad even if TDP never wins again. 

Link to comment
Share on other sites

2 hours ago, Kumbk said:

Forget about how some people are not impacted by this. TDP should highlight it and spread it to the people who are getting impacted by it.

But as nice guy said, I am loosing interest in AP politics again since most don't care about development. I won't even feel sad/bad even if TDP never wins again. 

మీకు అలా అనిపించటంలో తప్పు లేదు, కానీ ఒకటి చెప్తాను, లైఫ్ ఈజ్ నాట్ షార్ట్. అంతా ఒక సంవత్సరమే కదా ఎలక్షన్స్ అయిపోయి. ఇంకా మూడున్నరేళ్ళు ఉందిగా పాలన. ప్రజాభిప్రాయం మారటానికైనా, మారకుండా ఉండటానికైనా ఎంతో సమయం పట్టదు. వ్యతిరేఖంగా ఉన్నామనో, అనుకూలంగా ఉన్నామనో రోజూ బయటకొచ్చి నినాదాలు చెయ్యలేరుగా; ఎవరి జీవితంలో వారు తమ కడుపు నింపుకోవటానికి పరుగెత్తటంతోనే సరిపోతుంది. నిన్నటికీ ఈరోజుకీ మార్పు రావాలంటే రాజకీయాల్లో అసాధ్యం. దేనికైనా ఓర్పు కావాలి. ఆల్రెడీ చాలామంది లోలోపల రగిలిపోతూ ఉండొచ్చు ఈ పరిపాలన మీద. కానీ అందరూ బయటపడకపోవచ్చు. అలాగని అవసరమొచ్చినప్పుడు వారి నిర్ణయాన్ని చూపించొచ్చు, లేకపోతే అప్పుడు కూడా ఏదైనా కారణం వలన బయటపడకపోవచ్చు. పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధ్యమే. మనకు అనుకూలంగా జరగనప్పుడు అంతా కోల్పోయినట్టుగానే ఉంటుంది. అంతమాత్రాన నిరుత్సాహపడాల్సిన పనిలేదు. ముసలి వాడు ఐపోయాడు, జనాలకి కావాల్సింది సింగిల్ లైన్ పంచ్ లు, భావోద్వేగాలు అని అందరూ అంటున్నారు. అసలు 35 ఏళ్ళకే మూడు కిలోమీటర్లు పరిగెత్తటానికి ఆపసోపాలు పడే మనకి, 65 ఏళ్ళ వయసులో వేల కిలోమీటర్లు నడిచిన ఆయనకు పోటీనా? ఆలోచనలకి, వయసుకు పొంతన లేదనేది ఎన్నోసార్లు ఋజువైంది. మనకి అనుకూలంగా లేనప్పుడు ప్రతి విషయమూ, ప్రతి ఒక్కరూ మనకి వ్యతిరేఖమే అనుకోవటం చాలా సహజం. ఇదేనా మనం చంద్రబాబు ని చూసి నేర్చుకోవాల్సింది? రాజకీయాలు వదిలేసెయ్, జీవితానికి అన్వయించుకునే ఎన్నో మంచి లక్షణాలున్నాయి ఆయనదగ్గర. మొదటిది - జీవితం చాలా పెద్దది, ఒక్కరోజులోనే అన్నీ అయిపోవాలని ఆశించకు, రెండోది - గెలుపోటములు సహజం, మూడోది - నేడు నాటిన విత్తనం ఏదోరోజు కాయలు కాస్తుందని నమ్ము, నాలుగోది - ఎన్ని అవరోధాలెదురైనా ముందుకు సాగు, ఐదోది - చేసేపని ఏదైనా చిత్తశుద్ధితో చెయ్యి, ఫలితం దేవుడికి వదిలెయ్యి, ఆరోది - మనల్ని మోసం చేశారని పగ పెంచుకోవటం కన్నా క్షమాగుణంలోనే మన ఔన్నత్యం తెలుస్తుంది. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...