Jump to content

నేరచరిత నేతలపై సుప్రీంకోర్టు సంచలన ఆర్డర్

rajanani

Recommended Posts

న్యూఢిల్లీ: నేరచరిత గల నేతల కేసుల పరిష్కారానికి వారం రోజుల్లో యాక్షన్‌ ప్లాన్‌ ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. 9 అంశాలను యాక్షన్‌ ప్లాన్‌లో చేర్చాలని సుప్రీంకోర్టు వివరించింది. ప్రతి జిల్లాలోని పెండింగ్‌ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య..అందుబాటులో ఉన్న కోర్టులు, జడ్జిల సంఖ్య, పదవీ కాలం, ప్రతి న్యాయమూర్తి ఎన్ని కేసులు పరిష్కరించగలరో.. పరిష్కారానికి పట్టే సమయాన్ని పొందుపర్చాలని సుప్రీంకోర్టుర స్పష్టం చేసింది. కోర్టుల మధ్య దూరం, మౌలిక సదుపాయాలను కూడా యాక్షన్‌ ప్లాన్‌లో చేర్చాలని సూచించింది. స్టే ఉన్న కేసులను కూడా 2 నెలల్లో కొలిక్కి తీసుకురావాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో కేసుల పురోగతి, అమికస్‌ క్యూరీ ఇచ్చిన సిఫార్సులపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. అమికస్‌ క్యూరీకి ఈమెయిల్‌ ద్వారా యాక్షన్‌ ప్లాన్‌ పంపాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

Link to comment
Share on other sites

Orders itey istharu I doubt when it actually comes to reality and implementation. 

until Nd unless central govt decide to act Nd implement it strictly nothing to expect anything will happen to jaffa or similar corrupted politicians 

Link to comment
Share on other sites

3 minutes ago, abhi said:

Orders itey istharu I doubt when it actually comes to reality and implementation. 

until Nd unless central govt decide to act Nd implement it strictly nothing to expect anything will happen to jaffa or similar corrupted politicians 

Antha scene ledu..... fast track courts ani pedataaaru..... jamili ki pothaaru.... Modi Ji is fighting against corrupted netas.... congress wants to save corrupted netas and there may be kutras to kill Modi ani cheppi janaalani instigate chestaaru.... 

Link to comment
Share on other sites

3 hours ago, sskmaestro said:

Antha scene ledu..... fast track courts ani pedataaaru..... jamili ki pothaaru.... Modi Ji is fighting against corrupted netas.... congress wants to save corrupted netas and there may be kutras to kill Modi ani cheppi janaalani instigate chestaaru.... 

Modi ji anta scene asalu ledu

Link to comment
Share on other sites

Let Law or Courts take their decision

In state we must be least bothered about it as he is already inmpower, we should fight against and highlight his wrong policies and mis management

Cases gurinchi janalu least bothered ani prove chesesaru, courtlo cases meda fight cheyali and janallo should expose him based on his ruling

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...