Jump to content

దేశ ప్రజల ఆయుష్షు కూడా పోసుకొని ఇంకో వందేళ్లు బ్రతుకు

Royal Nandamuri

Recommended Posts

పార్లమెంట్ లో కొన్ని ప్రశ్నలు - వాటికి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సమాధానాలు. 

* వలస కార్మికుల మరణాలు - సమాచారం లేదు 
* మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు అందించిన పరిహారం - మరణాల సమాచారం లేదు, కావున ఎటువంటి పరిహారమూ లేదు. 
* అసంఘటిత రంగంలోని కార్మికుల సంఖ్య.. దేశంలో అసంఘటిత రంగంలోని కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, దినసరి కూలీలకు చెందిన సమాచారం. - సమాచారం లేదు. 
* దేశంలో కోవిడ్ కారణంగా మరణించిన వైద్య సిబ్బంది ఎందరు? - సమాచారం లేదు. 
* ఎంత మంది RTI కార్యకర్తలు హత్యకు గురయ్యారు? - సమాచారం లేదు. 
*  వారి రక్షణ కొరకు ఏమయినా చర్యలు తీసుకున్నారా? తీసుకుంటున్నారా? - లేదు.  
* ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏటా విడుదల చేసే ప్రపంచ అవినీతి చిట్టాలో భారత దేశం ఏ స్థానంలో ఉంది? - సమాచారం లేదు. 

Source

https://www.huffingtonpost.in/entry/modi-govt-parliament-answers-no-data-list_in_5f62f994c5b618455866a844

Link to comment
Share on other sites

2 hours ago, Royal Nandamuri said:

Nehru and Indira kannaaa worst paalana eedidi matuku! 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...