Jump to content

A.P GOVT is going to eat TTD money


bharath_k

Recommended Posts

ttd.jpg?resize=600%2C338&ssl=1

 

 

తిరుమల శ్రీవారి సొమ్ము ఇక ప్రభుత్వంలోకి ప్రవహించబోతోంది. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసి మరీ ప్రభుత్వ బాండ్లను కొనాలనే ఆలోచనను టీటీడీ బోర్డు చేస్తోంది. దీనికి కారణం బ్యాంకుల్లో వడ్డీ తక్కువగా వస్తోందట… ప్రభుత్వ బాండ్లలో అయితే.. ఎక్కువగా వడ్డీ వస్తుందట. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ తగ్గుముఖం పట్టడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా టీటీడీ వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల బాండ్లను కొనుగోలు చేసే యోచనలో ఉన్నామని చెబుతున్నారు. బ్యాంకుల ద్వారా ప్రస్తుతం 3 నుంచి 4 శాతం మాత్రమే వడ్డీ లభిస్తోందని.. అదే బాండ్ల ద్వారా 7 శాతం లభించే అవకాశం ఉందని టీటీడీ ఆర్థిక మేధావులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగా డిఫాజిట్లు చేయాలని టీటీడీ భావిస్తోంది. రాబోయే పాలకమండలి సమావేశంలో బాండ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. చెప్పడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లని చెబుతున్నారు కానీ.. టీటీడీ అసలు ఉద్దేశం మాత్రం… ఆర్థిక కష్టాల్లో ఉన్న ఏపీ సర్కార్ కి శ్రీవారి నిధులు మళ్లించడమేనన్న విశ్లేషణలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఏపీ సర్కార్‌కు ఎక్కడా అప్పు పుట్టడం లేదు. ఆర్బీఐలో తీసుకోవాల్సిన రుణం పరిధి దాటిపోయింది. బ్యాంకులు కూడా.. ఏపీ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు చూసి.. విస్తుపోతున్నాయి. రుణాలిస్తే గోడకు కొట్టిన సున్నం అవతుందేమో అన్న ఉద్దేశంతో రుణ ప్రతిపాదనల పరిశీలన కూడా చేయడం లేదు. ఇప్పుడు… ఆదాయానికి నాలుగైదు రెట్ల ఖర్చును పెట్టుకుంటూ పోతున్న ఏపీ ప్రభుత్వానికి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. అందుకే.. శ్రీవారి నిధులు బాగా ఉపయోగపడతాయని అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు

Read more at telugu360.com: ఏపీ సర్కార్ బాండ్లలోకి శ్రీవారి నిధులు..! - https://www.telugu360.com/te/ttd-funds-to-turn-into-ap-govt-bonds/

Link to comment
Share on other sites

 

If TTD wants to purchase GOVT bonds for better interest , they can directly purchase from RBI,  where GOVT of INDIA will give surety. 

Purchasing private bonds bonds of A.P, where no bank even wants to purchase leads to big scam. 

this is really not acceptable. 

Link to comment
Share on other sites

4 hours ago, krishna_Bidda said:

Don't donate any money to govt controlled temples instead help your local temples to survive  or give the same money to people in need around you ....

You're still innocent uncle. No jaali no karuna. Live your Life. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...