Jump to content

Recommended Posts

ఒక దళిత డాక్టరు మాస్కు ఇమ్మని అడిగితే దారుణంగా హింసించిన ప్రభుత్వం... ఈరోజు కనీస సౌకర్యాలు కల్పించమని అడిగిన నాదెండ్ల గిరిజన వైద్యాధికారిని అరెస్టు చేసింది. కరోనా కేసులు పెరిగితే తప్పెవరిది? నిర్వహణ చేతకాని ప్రభుత్వానిదా? ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తోన్న వైద్యులదా? 

లాక్ డౌన్ వేళ ర్యాలీలు, సభలు నిర్వహించి కరోనాను వ్యాప్తి చేసింది మీరు కాదా? ఈ సమావేశంలో ఎక్కడా భౌతిక దూరం పాటింపచేయని యంత్రాంగం... గిరిజన వైద్యాధికారిని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టు కింద అరెస్టు చేయడం ఏమిటి? ఇదేం జులుం?    

వైద్య సిబ్బందికి సరైన సౌకర్యాలు అందించకపోగా, అడిగినందుకు గిరిజన వైద్యాధికారి డాక్టర్ సోమ్లూ నాయక్ గారిని చులకనగా మాట్లాడతారా? డాక్టర్ గారిని వెంటనే విడుదల చేయడమే కాకుండా, ఆయన మీద తీసుకున్న చర్యలన్నిటినీ బేషరతుగా ఉపసంహరించుకోవాలి.

 

Link to comment
Share on other sites

7 minutes ago, venkat232 said:

Doctor dalita ite enti...OC ite enti....

Dalita doctor ani mention cheyadam may be OK...for political reasons..... in general...there is no need to bring dalit card....it should not happen to anyone....

India lo women card..dalit card always succesful bro

Kangana runout choodu..ela using adi.. fighter lady bongu bochu ani

Link to comment
Share on other sites

3 hours ago, venkat232 said:

Doctor dalita ite enti...OC ite enti....

Dalita doctor ani mention cheyadam may be OK...for political reasons..... in general...there is no need to bring dalit card....it should not happen to anyone....

Politics lo spl card, anytime bumper hit అయ్యే card, use cheyyakunda ela... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...