Jump to content

Start 📷


OneAndOnlyMKC

Recommended Posts

ఇద్దరు ఫేకూలు ఉన్నారు ఈ ఫోటోలో. 

సంస్కృతికి (నాగరికత ?), సాంస్కృతిక విలువలకి - అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది అని, ప్రపంచంలో బీదసమాజాలు ఉండడానికి కారణం వారి లోపభూయిష్టమైన సంస్కృతి/నాగరికత అని ముడిపెట్టిన అజ్ఞానాహంకారం నిలువెల్లా నిండిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. Culture Matters: How Values Shape Human Progress. చదువుతుంటే ఒళ్ళు మండించే అజ్ఞాన భాండాగారం.  ఇతర దేశాల్ని ఆక్రమించి, వనరుల్ని కొల్లగొట్టి, నేటివ్స్ ను బానిసలుగా, ఆ సమాజాల్ని పేదలుగా మార్చి సో-కాల్డ్ అభివృద్ధి సాధించిన డెవలప్డ్ సమాజాలది ఏ కల్చర్ ? ఏ వాల్యూ సిస్టంరా అయ్యా అని అడగాలనిపిస్తుంది ! చదివి చూడండి. పాత పుస్తకమే. దీన్ని చదివి ఈ మహాజ్ఞాని ఏం గుళికలు వదులుతాడో చూడాలి 😀

This book is an awful compilation of immeasurable ignorance. A pure ignorant  hogwash dished out by a few  ethnocentric academicians, blaming all poverty on the low-class value systems and  the defective cultures  of underdeveloped countries. While tying so, these academicians have very conveniently displayed selective amnesia in evaluating, how the despicable culture and value systems of colonial empires have contributed to the growth and progress of the so-called developed societies.

- KC Chekuri

Link to comment
Share on other sites

22 minutes ago, Royal Nandamuri said:

 

పరకాల bashing prp is all time memorable le aa batch ki... 😅😅😅😅, పరకాల ki తెలుసు వాళ్ల పాండిత్యం... 🤣, Seems he is becoming active again, tdp should focus on guys like him..... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...